हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్

In-Pakistan: భారత్ పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్తతలు .. చైనా దారి ఎటు?

Vanipushpa
In-Pakistan: భారత్ పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్తతలు .. చైనా దారి ఎటు?

పహల్గాం దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. భారతదేశం దాడి చేస్తుందని పాకిస్తాన్ రక్షణ మంత్రి అంటున్నారు. అయితే, ఈ వివాదంలో చైనా పాత్ర ఎలా ఉంటుందనే అంశంపైనా చర్చ జరుగుతోంది. భారతదేశం చర్యలు తీసుకోకుండా చైనా, పాకిస్తాన్ కూటమి అడ్డుకోగలదా? ఈ వివాదంలో పాకిస్తాన్‌కు చైనా ఎంత వరకు అండగా ఉంటుంది? చైనా ప్రయోజనాలు ఏంటి? అనేవి కీలకమైన ప్రశ్నలు.
పహల్గాం దాడి తర్వాత “భారత్ పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను గమనిస్తున్నాం” అని చైనా విదేశాంగమంత్రి వాంగ్ యి చెప్పారు.

భారత్ పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్తతలు .. చైనా దారి ఎటు?

పాకిస్తాన్, చైనాల మధ్య చర్చలు
పాకిస్తాన్ విదేశాంగమంత్రి ఇషాక్ దార్‌, చైనా విదేశాంగమంత్రి వాంగ్ యి చర్చల సందర్భంగా ‘ఇరుపక్షాలు సంయమనం పాటించాలి’ అని సూచించినట్లు చైనా విదేశాంగ శాఖ తెలిపింది. పహల్గాంలో పర్యటకుల మీద తీవ్రవాదుల దాడి జరిగిన తర్వాతి రోజు చైనా ఈ దాడిని ఖండించింది. ‘‘టెర్రరిజం ఏ రూపంలో ఉన్నా మేము వ్యతిరేకిస్తున్నాం’’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి చెప్పారు. భారత్‌లో చైనా రాయబారి కూడా బాధితుల పట్ల సానుభూతి ప్రకటించారు.
భద్రత గురించి పాకిస్తాన్ ఆందోళనలు ఏంటి?
వీలైనంత త్వరగా నిష్పాక్షిక దర్యాప్తు పూర్తి చేసేందుకు చైనా అండగా నిలుస్తుందని పాకిస్తాన్ విదేశాంగమంత్రి ఇషాక్‌ దార్‌తో సమావేశం సందర్భంగా చైనా విదేశాంగమంత్రి వాంగ్‌ యి అన్నారు. “గొడవల వల్ల భారత్ లేదా పాకిస్తాన్ ప్రాథమిక ప్రయోజనాలు దెబ్బతింటాయి. అంతే కాకుండా ప్రాంతీయ శాంతి భద్రతలకు విఘాతం’’ అని వాంగ్‌ యి చెప్పినట్లు చైనా విదేశాంగ శాఖ తెలిపింది. పహల్గాం దాడి విషయంలో పాకిస్తాన్‌పై వచ్చిన ఆరోపణల్ని ఆ దేశ ప్రధానమంత్రి షాబాజ్ ‌షరీఫ్ తిరస్కరించారు.

Read Also: In-Pak War: ముందే మొదలైన భారత్-పాక్ వార్ ? ఎక్కడంటే..!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్‌తో రహస్య చర్చలు, ట్రంప్ అసలు డిమాండ్లు ఏంటి?

ఇరాన్‌తో రహస్య చర్చలు, ట్రంప్ అసలు డిమాండ్లు ఏంటి?

ఆంథ్రోపిక్ ఏఐపై భయం ఎందుకు? సుందర్ పిచాయ్ క్లారిటీ!

ఆంథ్రోపిక్ ఏఐపై భయం ఎందుకు? సుందర్ పిచాయ్ క్లారిటీ!

థాయ్ యువరాణి భారత్ పర్యటన, రాజస్థాన్ ఎందుకు ప్రత్యేకం?

థాయ్ యువరాణి భారత్ పర్యటన, రాజస్థాన్ ఎందుకు ప్రత్యేకం?

ఆర్మీ లెప్టినెంట్ జనరల్ పై బుల్లెట్ల వర్షం.. !

ఆర్మీ లెప్టినెంట్ జనరల్ పై బుల్లెట్ల వర్షం.. !

”వరెస్ట్ ఆఫ్ ది వరెస్ట్” లిస్టులో 89 మంది భారతీయులు

”వరెస్ట్ ఆఫ్ ది వరెస్ట్” లిస్టులో 89 మంది భారతీయులు

అంతరిక్షంలో డేటా సెంటర్లు..మస్క్ కొత్త ప్లాన్!

అంతరిక్షంలో డేటా సెంటర్లు..మస్క్ కొత్త ప్లాన్!

మసీదులో భారీ పేలుడు..పలువురు మృతి

మసీదులో భారీ పేలుడు..పలువురు మృతి

గల్ఫ్ దేశాలతో భారత్ ఫ్రీ ట్రేడ్ చర్చలు

గల్ఫ్ దేశాలతో భారత్ ఫ్రీ ట్రేడ్ చర్చలు

అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై గోయల్ కీలక వ్యాఖ్యలు

అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై గోయల్ కీలక వ్యాఖ్యలు

ఖమేనీ ఆందోళన చెందాల్సిందే.. ట్రంప్ సీరియస్ వార్రింగ్ వార్నింగ్

ఖమేనీ ఆందోళన చెందాల్సిందే.. ట్రంప్ సీరియస్ వార్రింగ్ వార్నింగ్

అమెరికాతో రహస్య ట్రేడ్ డీల్‌కు ప్రయత్నాలు?

అమెరికాతో రహస్య ట్రేడ్ డీల్‌కు ప్రయత్నాలు?

బలూచిస్థాన్‌లో భీకర ఆపరేషన్ – 216 మంది BLA రెబల్స్ హతం

బలూచిస్థాన్‌లో భీకర ఆపరేషన్ – 216 మంది BLA రెబల్స్ హతం

📢 For Advertisement Booking: 98481 12870