📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Train Cancel: తెలుగు రాష్ట్రాల్లో రైళ్ల రాకపోకలు రద్దు ఎందుకంటే!

Author Icon By Anusha
Updated: April 25, 2025 • 3:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రైల్వే సేవలను నిత్యం ఉపయోగించే ప్రయాణికులకు ఓ నిరాశ కలిగించే వార్తను రైల్వే శాఖ వెల్లడించింది.నిత్యం రైల్వేల్లో వేల మంది ప్రజలు ప్రయాణిస్తుంటారు. ఖర్చు తక్కువగా ఉండటం కారణంగా సామాన్య ప్రజలు రైలు ప్రయాణానికే ఎక్కువ మొగ్గు చూపుతారు.అయితే తాజాగా రైల్వే ప్రయాణికులకు రైల్వేశాఖ బిగ్ షాక్ ఇచ్చింది.ఏప్రిల్‌లో రైల్వే శాఖ అనేక రైళ్లను రద్దు చేసింది. అదే విధంగా మే నెలలో కూడా కొన్ని రైళ్లను రద్దు చేసింది. ఈ మేరకు మే నెలలో కూడా ఏపీ, తెలంగాణల మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వివిధ కారణాల వల్ల ఈ రైళ్లను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది.

రద్దు అయిన రైళ్ల వివరాలు

రైలు నంబర్ 15030 పూణే-గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ 26 ఏప్రిల్, 03 మే 2025న రద్దు,రైలు నంబర్ 15045 గోరఖ్‌పూర్-ఓఖా ఎక్స్‌ప్రెస్ 24 ఏప్రిల్, 01 మే 2025న రద్దు ,రైలు నంబర్ 15046 ఓఖా-గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ 27 ఏప్రిల్, 04 మే 2025న రద్దు, రైలు నంబర్ 15065 గోరఖ్‌పూర్-పనవేల్ ఎక్స్‌ప్రెస్ 24, 25, 27, 28, 29 ఏప్రిల్, 01, 02, 04 మే 2025న రద్దు.రైలు నంబర్ 12589 గోరఖ్‌పూర్-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ 30 ఏప్రిల్ 2025న రద్దు, రైలు నంబర్ 12590 సికింద్రాబాద్-గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ 01 మే 2025న రద్దు, రైలు నంబర్ 12591 గోరఖ్‌పూర్-యశవంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ 26 ఏప్రిల్ 2025న రద్దు.రైలు నంబర్ 12592 సికింద్రాబాద్-గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ 28 ఏప్రిల్ 2025న రద్దు.

పనవేల్

రైలు నంబర్ 12597 గోరఖ్‌పూర్-ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎక్స్‌ప్రెస్ 29 ఏప్రిల్ 2025న రద్దు, రైలు నంబర్ 11037 పూణే-గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ 02 మే 2025న రద్దు, రైలు నంబర్ 11038 గోరఖ్‌పూర్-పూణే ఎక్స్‌ప్రెస్ 03 మే 2025న రద్దు, రైలు నంబర్ 12511 గోరఖ్‌పూర్-కొచ్చువెలి ఎక్స్‌ప్రెస్ 27 ఏప్రిల్, 01, 02, 04 మే 2025న రద్దు, రైలు నంబర్ 12512 కొచ్చువెలి-గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ 30 ఏప్రిల్, 04, 06, 07 మే 2025న రద్దు, రైలు నంబర్ 12598 ఛత్రపతి శివాజీ మహారాజ్.-గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ 30 ఏప్రిల్ 2025న రద్దు, రైలు నంబర్ 15017 లోకమాన్య తిలక్ ట.-గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ 27 ఏప్రిల్ నుంచి 03 మే 2025 వరకు రద్దు.రైలు నంబర్ 15018 గోరఖ్‌పూర్-లోకమాన్య తిలక్. ఎక్స్‌ప్రెస్ 27 ఏప్రిల్ నుంచి 03 మే 2025 వరకు రద్దు, రైలు నంబర్ 15023 గోరఖ్‌పూర్-యశవంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ 29 ఏప్రిల్ 2025న రద్దు, రైలు నంబర్ 15024 యశవంత్‌పూర్-గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ 24 ఏప్రిల్, 01 మే 2025న రద్దు, రైలు నంబర్ 15029 గోరఖ్‌పూర్-పూణే ఎక్స్‌ప్రెస్ 24 ఏప్రిల్, 01 మే 2025న రద్దు, రైలు నంబర్ 15066 పనవేల్-గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ 25, 26, 28, 29, 30 ఏప్రిల్, 02, 03, 05 మే 2025న రద్దు, రైలు నంబర్ 15067 గోరఖ్‌పూర్-బాంద్రా ఎక్స్‌ప్రెస్ 30 ఏప్రిల్ 2025న రద్దు, రైలు నంబర్ 15068 బాంద్రా ట.-గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ 25 ఏప్రిల్, 02 మే 2025న రద్దు.

Read Also: Terror Attack : ప్రభుత్వ లాంఛనాలతో విశాఖ వాసి చంద్రమౌళి అంత్యక్రియలు పూర్తి

#APTrains #IndianRailway #RailwayUpdate #TelanganaTrains #TrainCancellations #TravelAlert Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.