జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందించిన S.E రాజేంద్రప్రసాద్
శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్
మెదక్ జిల్లా నీటిపారుదల S.E గా (అదనపు) రాజేంద్రప్రసాద్(RajendraPrasad). జిల్లా కలెక్టర్(District Collector) ను మర్యాదపూర్వకంగా పోలబోకే అందించి అనంతరం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లా(Sangareddy District) నీటిపారుదల డిప్యూటీ S.E పనిచేస్తున్న తనకు మెదక్ జిల్లా S.E గా ప్రభుత్వం అదనపు బాధ్యతలు ప్రభుత్వం అప్పగించడం జరిగిందని తెలిపారు. జిల్లా కలెక్టర్ వారి ఆదేశాలు పాటిస్తూ నీటిపారుదల శాఖ సిబ్బంది సమన్వయంతో నేటిపారుదల సంక్షేమ ప్రగతిపై కృషి చేస్తానని రాజేంద్రప్రసాద్ తెలిపారు.