గత వర్షాకాలంలో తీవ్రంగా దెబ్బతిన్న రహదారుల ప్యాచ్ వర్క్ పూర్తి చేసేందుకు.. పార్ట్ హోల్ ఫీలింగ్ మెకానైజ్డ్ మిషనరీ వాడి వేగంగా గుంతలు పూడ్చేలా పనులు చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి. హ్యామ్ రోడ్ల ఎంపికలో ప్రభుత్వం ఎంపిక చేసిన కన్సల్టెన్సీ తో పాటు జిల్లా కలెక్టర్ తో సమన్వయం చేసుకొని రోడ్లను ఎంపిక చేయండి. తీవ్రంగా దెబ్బతిని ప్రజల రాకపోకలకు ఇబ్బందిగా మారి ప్రమాదాలకు కారణం అవుతున్న రహదాలను మాత్రమే హ్యామ్ లో ఎంపిక చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. ముఖ్యంగా రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల రహదారులకు ప్రాధాన్యం ఇవ్వండి . గత పది సంవత్సరాలుగా రాష్ట్రంలో రహదారులకు రిపేర్లు జరగకపోవడం వల్ల ఇప్పుడు అనేక రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వాటిని వెంటనే రిపేర్లు చేయాలనీ ఆదేశించారు.
రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్
సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా
త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా
ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం
మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి
కొత్తగా యూరియా కార్డు
డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్
15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ
రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన
మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు

ఆర్ అండ్ బి అధికారులతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీడియో కాన్ఫరెన్స్