Harishrao: సిద్ధి వినాయక దేవాలయంలో ప్రత్యేక పూజలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు

Read Time:  1 min
సిద్ధి వినాయక దేవాలయంలో ప్రత్యేక పూజలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు
సిద్ధి వినాయక దేవాలయంలో ప్రత్యేక పూజలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు
FONT SIZE
GET APP

పటాన్ చెరు నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదర్శ్ రెడ్డి తన సొంత ఇల్లు నుండి (బీరంగూడ కామన్) పాదయాత్ర రుద్రారం గణేష్ గడ్డ వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం సిద్ధి వినాయక దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి హరీష్ రావు.ఈ కార్యక్రమంలో శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు మధుసూదనా చారి, సంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ గారు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, పటాన్చెరువు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


READ ALSO: HCU: హెచ్ సీయూ భూముల చిచ్చు అధిష్టానానికి తల నొప్పి

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.