‘విశ్వం’ – మూవీ రివ్యూ!
గోపీచంద్ “విశ్వం” రివ్యూ: యాక్షన్ అండ్ కామెడీ మిస్ అయిన సినిమాగోపీచంద్, యాక్షన్ హీరోగా తన స్థాయిని నిరూపించుకుంటూ ఒక సినిమా తర్వాత మరో సినిమాను చేస్తూ వచ్చాడు. ప్రతి సినిమా విషయంలో కథలో కొత్తదనం, యాక్షన్ను మెరుగుపరచడానికి ప్రయత్నం చేస్తూ, ప్రేక్షకులను ఆకట్టుకోవాలని గోపీచంద్ కృషి చేస్తూనే ఉన్నాడు. అయితే, తాజాగా విడుదలైన “విశ్వం”సినిమాతో ఆయన ఎలాంటి ప్రభావం చూపించాడో చూద్దాం. ఈ సినిమా “గ్యాప్” తర్వాత దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ప్రాజెక్ట్…