हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Visa: అమెరికా విద్యార్థి వీసా ఇంటర్వ్యూలు ప్రారంభం

Vanipushpa
Visa: అమెరికా విద్యార్థి వీసా ఇంటర్వ్యూలు ప్రారంభం

అమెరికాలోని వివిధ యూనివర్సిటీల్లో చదువుకునేందుకు.. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి చాలా మంది విద్యార్థులు ఎదురుచూస్తూ ఉంటారు. అయితే ఏటా ఆయా దేశాలకు కొన్ని ఇంటర్వ్యూలు నిర్వహించి.. స్టూడెంట్ వీసాలు జారీ చేస్తూ ఉంటుంది. కానీ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్(Donald Trump).. వీసాల విషయంలో కఠిన నిబంధనలు తీసుకువస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం.. అమెరికాలో విద్యార్థి వీసా ఇంటర్వ్యూల షెడ్యూలింగ్‌ను నిలిపివేశారు. అయితే తాజాగా దాన్ని మళ్లీ ప్రారంభించినట్లు అమెరికా(America) అధికారులు వెల్లడించారు. దీంతో అమెరికా స్టూడెంట్ వీసాల(America Student Visa) కోసం ఎదురుచూస్తున్న విదేశీ విద్యార్థులకు పండగ లాంటి వార్త అని నిపుణులు చెబుతున్నారు. కానీ వీసా కోసం అప్లై చేసుకునే స్టూడెంట్స్ సోషల్‌ మీడియా అకౌంట్లను తప్పనిసరిగా చెక్ చేస్తామని(సోషల్ మీడియా వెట్టింగ్‌) వెల్లడించారు.

Visa: అమెరికాలో విద్యార్థి వీసా ఇంటర్వ్యూలు ప్రారంభం
Visa: అమెరికాలో విద్యార్థి వీసా ఇంటర్వ్యూలు ప్రారంభం

సోషల్ మీడియా ఖాతాలను చెక్ చేస్తాం
అయితే సోషల్ మీడియా వెట్టింగ్‌(Social Media Vetting) చేయడం వల్ల అమెరికాలోకి వచ్చే ప్రతీ వ్యక్తిని పూర్తిగా పరిశీలించేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. అమెరికా వీసా కోసం అప్లై చేసే స్టూడెంట్స్ వాడే సోషల్ మీడియా ఖాతాలను యూఎస్‌ కాన్సులర్‌ అధికారులు పూర్తిగా తనిఖీ చేయనున్నారు. ఇందుకోసం దరఖాస్తుదారులు వారు ఉపయోగించే సోషల్‌ మీడియా ప్రొఫైళ్లలో ప్రైవేట్ సెట్టింగ్స్‌ను మార్చి పబ్లిక్‌ ఆప్షన్‌ పెట్టుకోవాలని అమెరికా విదేశాంగ శాఖ సీనియర్‌ అధికారి ఒకరు స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయాల్లో.. అమెరికా స్టూడెంట్ వీసా కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునే వారి ఇంటర్వ్యూల షెడ్యూల్‌ను ట్రంప్ సర్కార్ ఈ ఏడాది మే చివరి వారం నుంచి తాత్కాలికంగా నిలిపివేసింది. అమెరికా విద్యార్థి వీసా జారీకి అవసరమైన సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలించేందుకు సన్నాహాలు చేస్తున్నామని.. అందుకే ఈ అమెరికా స్టూడెంట్ వీసాల జారీని ఆపేసినట్లు అప్పట్లో అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలోనే తాజాగా కొత్త మార్గదర్శకాల ప్రకారం.. సోషల్‌ మీడియా వెట్టింగ్‌ కంపల్సరీ చేస్తూ వీసా అపాయింట్‌మెంట్ల ప్రక్రియను మళ్లీ తీసుకువచ్చింది.
సోషల్‌ మీడియా వెట్టింగ్‌ అంటే ఏంటి?
అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారికి ఇవ్వాలా.. వద్దా అనే విషయాన్ని అంచనా వేసేందుకు.. వారి ఆన్‌లైన్‌ యాక్టివిటీని ఇమ్మిగ్రేషన్ అధికారులు తనిఖీ చేయనున్నారు. దీన్నే సోషల్‌ మీడియా వెట్టింగ్‌ అని పిలుస్తారు. వీసా కోసం అప్లై చేసుకున్న విద్యార్థుల సోషల్‌ మీడియా ప్రొఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించి.. ఎలాంటి తప్పులు లేవు అని నిర్ధారించుకున్న తర్వాతే వీసాలను జారీ చేస్తారు. ఎవరైనా విద్యార్థి తమ సోషల్ మీడియాలో ఖాతాల్లో అమెరికాకు వ్యతిరేకంగా ఏదైనా వ్యతిరేక పోస్ట్‌లు పెట్టారా అనేది చెక్ చేస్తారు.

Read Also: Donald Trump : ఇరాన్ ఉద్రిక్తతల నడుమ పాక్ ఆర్మీ చీఫ్‌తో ట్రంప్ భేటీ..

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గల్ఫ్ దేశాల్లోని తెలుగు వారు అప్రమత్తంగా ఉండండి: సీఎం రేవంత్ రెడ్డి

గల్ఫ్ దేశాల్లోని తెలుగు వారు అప్రమత్తంగా ఉండండి: సీఎం రేవంత్ రెడ్డి

ఒక్క దెబ్బకు 48 మంది ఇరాన్ నేతలు హతం

ఒక్క దెబ్బకు 48 మంది ఇరాన్ నేతలు హతం

ఒక్కరి చావుకు వందల మంది బలి!

ఒక్కరి చావుకు వందల మంది బలి!

ఇజ్రాయెల్ దాడులతో దద్దరిల్లుతున్న ఇరాన్

ఇజ్రాయెల్ దాడులతో దద్దరిల్లుతున్న ఇరాన్

ఖమేనీ అంతం… US తదుపరి అడుగులు ఏమిటి

ఖమేనీ అంతం… US తదుపరి అడుగులు ఏమిటి

భారీ నిరసనలు.. శ్రీనగర్‌లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత

భారీ నిరసనలు.. శ్రీనగర్‌లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత

మరణంతో జమ్మూకశ్మీర్‌లో ఉద్రిక్తత: రెండ్రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవు!

మరణంతో జమ్మూకశ్మీర్‌లో ఉద్రిక్తత: రెండ్రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవు!

ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడి! నలుగురు భారతీయులకు గాయాలు

ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడి! నలుగురు భారతీయులకు గాయాలు

ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా అలిరెజా అరాఫీ నియామకం

ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా అలిరెజా అరాఫీ నియామకం

ముగ్గురు సభ్యుల కౌన్సిల్ చేతికి ఇరాన్ పాలన!

ముగ్గురు సభ్యుల కౌన్సిల్ చేతికి ఇరాన్ పాలన!

ఖమేనీ మృతిపై పుతిన్ ఆగ్రహం

ఖమేనీ మృతిపై పుతిన్ ఆగ్రహం

యుద్ధంలో ఏఐ అస్త్రం: ఇరాన్‌పై దాడుల్లో ‘క్లాడ్’ వినియోగం!

యుద్ధంలో ఏఐ అస్త్రం: ఇరాన్‌పై దాడుల్లో ‘క్లాడ్’ వినియోగం!

📢 For Advertisement Booking: 98481 12870