हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

టీ20 ర్యాంకింగ్స్ లో యువ ఓపెనర్.

Anusha
టీ20 ర్యాంకింగ్స్ లో యువ ఓపెనర్.

ఇంగ్లండ్‌పై ఐదో టీ20లో 37 బంతుల్లోనే శ‌త‌కం న‌మోదు చేసిన యువ బ్యాట‌ర్‌.. ఈ రికార్డు బ్రేకింగ్ సెంచరీతో ఏకంగా రెండో ర్యాంక్ ద‌క్కించుకున్నాడు. ఏకంగా 38 స్థానాలు ఎగబాకి రెండో స్థానానికి చేరుకున్నాడు. అటు ఆస్ట్రేలియా స్టార్ ట్రావిస్ హెడ్ తన అగ్రస్థానాన్ని ప‌దిలం చేసుకున్నాడు. అభిషేక్ కేవలం బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లోనే కాదు ఆల్ రౌండర్ విభాగంలోనూ 31 స్థానాలు ఎగబాకి 13వ ర్యాంకుకు చేరుకోవ‌డం విశేషం.

6bk2bsd8 abhishek sharma 625x300 10 November 24

తిలక్ వర్మ మూడో స్థానంలో ఉంటే… భార‌త జ‌ట్టు టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఐదో స్థానంలో కొన‌సాగుతున్నాడు.బ్యాటింగ్ విభాగంలో టాప్ -5లో అభిషేక్ శర్మతో పాటు మరో ఇద్దరు టీమిండియా ఆట‌గాళ్లు కూడా చోటు ద‌క్కించుకున్నారు. అటు హార్దిక్ పాండ్య ఐదు స్థానాలు ఎగబాకి 51వ ర్యాంకుకు చేరుకోగా, శివమ్ దూబె ఏకంగా 38 స్థానాలను 58వ ర్యాంక్ ద‌క్కించుకున్నాడు.ఇంగ్లండ్‌పై ప్లేయర్ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచిన వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్ విభాగంలో కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించాడు. మూడు స్థానాలు ఎగబాకి మూడో ర్యాంక్‌కు చేరుకున్నాడు. వెస్టిండీస్ బౌలర్ అకీల్ హుసేన్ అగ్ర‌స్థానంలో ఉంటే.. అదిల్ రషీద్ రెండో ర్యాంక్ లో కొన‌సాగుతున్నాడు. టీమిండియా మ‌రో స్పిన్న‌ర్ రవి బిష్ణోయ్ నాలుగు స్థానాలు మెరుగుపరచుకుని ఆరో ర్యాంక్ ద‌క్కించుకున్నాడు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870