हिन्दी | Epaper
ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్

Donald Trump: ట్రంప్ ప్రకటన దెబ్బకి షేర్స్ ఢమాల్…

Vanipushpa
Donald Trump: ట్రంప్ ప్రకటన దెబ్బకి షేర్స్ ఢమాల్…

నిన్న గురువారం ప్రపంచ మార్కెట్లు క్షీణించినప్పటికీ, భారత స్టాక్ మార్కెట్ మాత్రం స్ట్రాంగ్ పర్ఫార్మెన్న్ కనబరిచింది, కానీ శుక్రవారం ఉదయం సెన్సెక్స్ అండ్ నిఫ్టీ భారీ క్షీణతను చూశాయి. సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా పడిపోయి 75,435 స్థాయిని తాకగా, నిఫ్టీ 50 కూడా 1% పైగా పడిపోయి 22,921 స్థాయిని తాకింది. అలాగే మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 3% వరకు పడిపోయాయి.

ప్రకటన తర్వాత స్టాక్ మార్కెట్ క్షణత
ఔషధ రంగానికి ప్రత్యేక సుంకం విధించడం గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన తర్వాత స్టాక్ మార్కెట్ క్షిణించింది. ఈ ప్రకటన తర్వాత, భారతీయ ఫార్మా కంపెనీల షేర్లు పడిపోయాయి. అలాగే గురువారం నాటి ఆనందం ఇవాళ ఆవిరైంది. ఈరోజు ఫార్మా స్టాక్స్ 2% నుండి 7% మధ్య పడిపోయాయి. ఐపీసీఏ లాబొరేటరీస్, లారస్ ల్యాబ్స్, అరబిందో ఫార్మా, లుపిన్ వంటి కంపెనీల షేర్లు తీవ్రంగా నష్టపోయాయి. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ 6% పైగా పడిపోయి 20,089 స్థాయిని తాకింది.
ప్రపంచ ఆర్థిక ఆందోళనలు
లైవ్ మింట్ ప్రకారం, మార్కెట్ క్యాప్ ఒకే రోజులో రూ.8 లక్షల కోట్లకు పైగా తగ్గి రూ. 405 లక్షల కోట్లకు చేరుకుంది. ట్రంప్ సుంకాల విధానం, ప్రపంచ ఆర్థిక ఆందోళనలు, కార్పొరేట్ ఫలితాలపై అనిశ్చితి కారణంగా స్టాక్ మార్కెట్ భారీగా పడిపోయింది. రాబోయే కొద్ది రోజుల్లో షేర్ మార్కెట్ దిశ ప్రపంచ సంకేతాలు ఇంకా కార్పొరేట్ ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. ఈరోజు స్టాక్ మార్కెట్ పడిపోవడానికి కారణాలు : 1. కొత్త సుంకాల గురించి ట్రంప్ హెచ్చరిక: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఔషధ దిగుమతులపై సుంకాలను ప్రకటించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తమ పౌరులకు పాకిస్థాన్‌కు వెళ్లోద్దని హెచ్చరిక

తమ పౌరులకు పాకిస్థాన్‌కు వెళ్లోద్దని హెచ్చరిక

కేవలం 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్?

కేవలం 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్?

శరణార్థులను అదుపులోకి తీసుకోకుండా ట్రంప్ ను అడ్డుకున్న న్యాయమూర్తి

శరణార్థులను అదుపులోకి తీసుకోకుండా ట్రంప్ ను అడ్డుకున్న న్యాయమూర్తి

ICE సంస్కరణ డిమాండ్లు నెరవేరకపోతే ప్రభుత్వాన్ని స్తంభిస్తాం

ICE సంస్కరణ డిమాండ్లు నెరవేరకపోతే ప్రభుత్వాన్ని స్తంభిస్తాం

బంగ్లాదేశ్‌లో ఎన్నికలపై షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు

బంగ్లాదేశ్‌లో ఎన్నికలపై షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు

ఇమ్రాన్ ఖాన్ కంటి వ్యాధిపై వైద్యుల పరీక్షలు

ఇమ్రాన్ ఖాన్ కంటి వ్యాధిపై వైద్యుల పరీక్షలు

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో బ్రిటిష్ ప్రధాని భేటీ

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో బ్రిటిష్ ప్రధాని భేటీ

అమెరికా ప్రభుత్వ రహస్యాలు అప్‌లోడ్..కొనసాగుతున్న దర్యాప్తు

అమెరికా ప్రభుత్వ రహస్యాలు అప్‌లోడ్..కొనసాగుతున్న దర్యాప్తు

ముదురుతున్న అమెరికా-ఇరాన్ ల మధ్య విబేధాలు

ముదురుతున్న అమెరికా-ఇరాన్ ల మధ్య విబేధాలు

గాజా సంఘర్షణ పరిష్కారానికి అమెరికా కృషి

గాజా సంఘర్షణ పరిష్కారానికి అమెరికా కృషి

కొలంబియాలో విమానం కుప్పకూలిందా? 15 మృతి.. అనుమానాలేంటి

కొలంబియాలో విమానం కుప్పకూలిందా? 15 మృతి.. అనుమానాలేంటి

రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో 20లక్షల మంది మృతి

రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో 20లక్షల మంది మృతి

📢 For Advertisement Booking: 98481 12870