हिन्दी | Epaper
ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్

PM Modi: మోదీ విమానానికి సౌదీ జెట్ ఫైటర్స్ ఎస్కార్ట్ తో అరుదైన స్వాగతం

Vanipushpa
PM Modi: మోదీ విమానానికి సౌదీ జెట్ ఫైటర్స్ ఎస్కార్ట్ తో అరుదైన స్వాగతం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. సౌదీ అరేబియా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ ఉదయం ప్రత్యేక విమానంలో సౌదీకి బయలుదేరారు. రెండు రోజుల పాటు అక్కడ పర్యటిస్తారు. ఆ దేశ ప్రధానమంత్రి క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు ఈ పర్యటన చేపట్టారు. ఇంకాస్సేపట్లో జెడ్డాకు చేరుకుంటారు.
సౌదీ అరేబియా ప్రభుత్వం నిర్వహించబోయే వివిధ సమావేశాలు పలు కార్యక్రమాలకు హాజరుకానున్నారు మోదీ. ఆ దేశంతో సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తోన్న దౌత్య, వాణిజ్య,ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేలా పలు ఒప్పందాలపై ఇరు దేశాల అత్యున్నత అధికారులు సంతకాలు చేయనున్నారు.

మోదీ విమానానికి సౌదీ జెట్ ఫైటర్స్ ఎస్కార్ట్ తో అరుదైన స్వాగతం

మోదీ ఎక్స్ హ్యాండిల్‌లో ఓ ట్వీట్ పోస్ట్
దశాబ్ద కాలంలో ద్వైపాక్షిక సంబంధాలు గణనీయమైన పురోగతిని సాధించాయని, దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లడమే తన పర్యటన ముఖ్య ఉద్దేశమని మోదీ తెలిపారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ హ్యాండిల్‌లో ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. సౌదీతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలపర్చుకునేలా నిర్ణయాలు ఉంటాయని అన్నారు. ఇండియన్ డయాస్పొరాను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కార్మికుల కోసం ప్రభుత్వం తీసుకుంటోన్న చర్యల గురించి వివరిస్తారు. భారత్‌లో పెట్టుబడులకు గల అవకాశాల గురించి వివరిస్తారు. ప్రధాని మోదీ పర్యటనపై సౌదీ అరేబియాకు చెందిన ప్రముఖ వాణిజ్యవేత్త, సీనియర్ కన్సల్టెంట్ ఇంజినీర్ హని కయాల్ మాట్లాడారు. ఇప్పటికే నిర్మాణం, మౌలిక సదుపాయాలు, ఫార్మాసూటికల్స్ వంటి అనేక రంగాల్లో భారత్‌తో కలిసి పని చేస్తోన్నామని కయాల్ వివరించారు. కాగా- ఈ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీకి అరుదైన గౌరవం లభించింది. ఆయన ప్రయాణిస్తోన్న ఎయిరిండియా 1.. సౌదీ గగనతలంలోకి ప్రవేశించిన వెంటనే- ఆ దేశ వైమానిక దళానికి చెందిన ఎఫ్ 15 ఫైటర్ జెట్స్ ఎస్కార్ట్‌గా నిలిచాయి. ఆరు జెట్ ఫైటర్స్ ఎస్కార్ట్ అయ్యాయి. మోదీ విమానానికి రెండు వైపులా మూడు చొప్పున ఎస్కార్ట్‌గా నిలిచి స్వాగతం పలికాయి.

Read Also: Trump : అమెరికాను దెబ్బతీస్తే సహించను

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సీఎం రేవంత్ కి ప్రఖ్యాత హార్వర్డ్‌ కెన్నెడీ స్కూల్‌ నుంచి ఆహ్వానం

సీఎం రేవంత్ కి ప్రఖ్యాత హార్వర్డ్‌ కెన్నెడీ స్కూల్‌ నుంచి ఆహ్వానం

అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలకు బ్రేక్? చర్చల వైపు అడుగులు

అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలకు బ్రేక్? చర్చల వైపు అడుగులు

అమెరికాకు ఎలాన్ మస్క్ షాక్!

అమెరికాకు ఎలాన్ మస్క్ షాక్!

సిగరెట్‌ ప్రియులకు బిగ్‌షాక్‌.. రూ.18 సిగరెట్ రూ.72!

సిగరెట్‌ ప్రియులకు బిగ్‌షాక్‌.. రూ.18 సిగరెట్ రూ.72!

పాక్ దాడులు.. 125 మంది మృతి

పాక్ దాడులు.. 125 మంది మృతి

ప్రపంచంలోనే తొలిసారిగా గోల్డ్ స్ట్రీట్‌ను నిర్మిస్తున్న దుబాయ్

ప్రపంచంలోనే తొలిసారిగా గోల్డ్ స్ట్రీట్‌ను నిర్మిస్తున్న దుబాయ్

భారత్‌పై 50% సుంకాలు? ట్రంప్ నిర్ణయంపై షాక్ కామెంట్స్!

భారత్‌పై 50% సుంకాలు? ట్రంప్ నిర్ణయంపై షాక్ కామెంట్స్!

రికార్డ్ స్థాయి లో పడిన పాకిస్థాన్ పసిడి రేట్లు

రికార్డ్ స్థాయి లో పడిన పాకిస్థాన్ పసిడి రేట్లు

భారతీయ విద్యార్థికి జైలు శిక్ష..ఎందుకంటే?

భారతీయ విద్యార్థికి జైలు శిక్ష..ఎందుకంటే?

ఇజ్రాయెల్‌తో ట్రంప్‌ రాజీ..ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో విస్తుపోయే నిజం

ఇజ్రాయెల్‌తో ట్రంప్‌ రాజీ..ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో విస్తుపోయే నిజం

గ్రీన్ ల్యాండ్‌ ను వెంటాడుతున్న రెండు ప్రమాదాలు

గ్రీన్ ల్యాండ్‌ ను వెంటాడుతున్న రెండు ప్రమాదాలు

ఆ దేశం అమ్మాయిలతో ఎఫైర్..ఎప్‌స్టీన్‌ ఆరోపణలు

ఆ దేశం అమ్మాయిలతో ఎఫైర్..ఎప్‌స్టీన్‌ ఆరోపణలు

📢 For Advertisement Booking: 98481 12870