हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Plane Crash: పెరుగుతున్న ప్రమాదాలు ..విలవిలలాడుతున్న ఇన్సూరెన్స్ కంపెనీలు

Vanipushpa
Plane Crash: పెరుగుతున్న ప్రమాదాలు ..విలవిలలాడుతున్న ఇన్సూరెన్స్ కంపెనీలు

ఒక్క ప్రమాదం 12వందల కోట్ల రూపాయల బీమా(Bheema) క్లెయిమ్‌లకు దారీతీయనుంది. నిన్న అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా బోయింగ్(Air India Flight) 787డ్రీమ్ లైనర్ విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే కూలిపోయిన ఘటనలో 241 మంది మృత్యువాత పడ్డారు. మృతులకు సంబంధించి బీమా క్లెయిమ్స్ చెల్లింపులు ఇన్సూరెన్స్ కంపెనీలపై భారంగా పరిణమించనున్నాయి. ఈ భారం భారతీయ ఇన్సూరెన్స్ కంపెనీల(Indian Insurance Companies) పై పరిమితంగా ఉండవచ్చు.. యూకే రీఇన్సూరెన్స్ కంపెనీలపై అధిక భారం పడనుంది.

Plane Crash: పెరుగుతున్న ప్రమాదాలు ..విలవిలలాడుతున్న ఇన్సూరెన్స్ కంపెనీలు
Plane Crash: పెరుగుతున్న ప్రమాదాలు ..విలవిలలాడుతున్న ఇన్సూరెన్స్ కంపెనీలు

12వందల కోట్ల రూపాయాలు క్లెయిమ్‌లు
1999లో జరిగిన మాంట్రియల్ కన్వెన్షన్ ప్రకారం, విమాన ప్రయాణీకుల మరణం లేదా గాయం వల్ల కలిగే నష్టానికి అన్ని విమానయాన సంస్థలు ఖచ్చితంగా బాధ్యత వహిస్తాయి. ఫ్లైట్ నష్టం, ప్యాసింజర్, థర్డ్-పార్టీ చెల్లింపులు గ్లోబల్ ఏవియేషన్ ఇన్సూరెన్స్ సెక్టర్‌పై తీవ్రమైన ప్రభావం చూపనుంది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ ప్రమాదంలో భారతీయ ఇన్సూరెన్స్ కంపెనీలు, గ్లోబల్ ఇన్సూరెన్స్ కంపెనీలు 120 మిలియన్ డాలర్ల- 150 మిలియన్ డాలర్ల వరకు మన కరెన్సీలో వెయ్యి నుంచి 12వందల కోట్ల రూపాయాలు క్లెయిమ్‌లు ఎదుర్కొననున్నాయని నిపుణులు చెబుతున్నారు.

ప్రమాదంలో ధ్వంసమైన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం విలువ 75 మిలియన్ డాలర్ల నుంచి 85 మిలియన్ డాలర్ల వరకు ఉంటుంది. ఏవియేషన్ ఇన్సూరెన్స్‌కు సంబంధించి విమానం మొత్తం నష్టం విలువకు క్లెయిమ్ చేస్తే, అంతే మొత్తం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ప్రమాదంలో చనిపోయిన ప్రతీ ఒక్క ప్రయాణికుడి కుటుంబానికి చెల్లించాల్సిన కోటి రూపాయలు అదనం. ఈ విధంగా ప్రయాణికుల కుటుంబాలకు చెల్లించాల్సిన మొత్తం రూ. 240 కోట్లు అదనంగా ఉంటుంది. విమాన నష్టం, ప్రయాణికులు ఇన్సూరెన్స్ అన్నీ కలిపితే 12వందల కోట్ల భారం తప్పందటున్నారు నిపుణులు.

Read Also: Ahmedabad Plane Crash: ఐదుగురి మృతదేహాలను గుర్తించి.. కుటుంబాలకు అప్పగించిన అధికారులు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మోదీ ‘ఒక స్నేహితుడి కంటే ఎక్కువ’: నెతన్యాహు

మోదీ ‘ఒక స్నేహితుడి కంటే ఎక్కువ’: నెతన్యాహు

అమెరికా సుప్రీంకోర్టు తీర్పుతో.. రష్యాతో స్నేహానికి భారత్‌కు లైన్ క్లియర్

అమెరికా సుప్రీంకోర్టు తీర్పుతో.. రష్యాతో స్నేహానికి భారత్‌కు లైన్ క్లియర్

భారత్‌లో కెనడా ప్రధాని మార్క్ కార్నీ పర్యటన

భారత్‌లో కెనడా ప్రధాని మార్క్ కార్నీ పర్యటన

ఇజ్రాయెల్-పాలస్తీనా నుంచి మోదీకి అరుదైన గౌరవం!

ఇజ్రాయెల్-పాలస్తీనా నుంచి మోదీకి అరుదైన గౌరవం!

భారత్‌కు మరో షాక్ ఇచ్చిన ట్రంప్

భారత్‌కు మరో షాక్ ఇచ్చిన ట్రంప్

గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!

గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!

రష్యన్ అమ్మాయిలతో అఫైర్ నిజమే – బిల్ గేట్స్

రష్యన్ అమ్మాయిలతో అఫైర్ నిజమే – బిల్ గేట్స్

వెనెజువెలా చమురు భారత్‌కు, ఇంధన రంగంలో కొత్త మార్పు!

వెనెజువెలా చమురు భారత్‌కు, ఇంధన రంగంలో కొత్త మార్పు!

లండన్‌లో ఇండియన్ రెస్టారెంట్ మూసివేత, భద్రతపై చర్చ!

లండన్‌లో ఇండియన్ రెస్టారెంట్ మూసివేత, భద్రతపై చర్చ!

నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!

నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!

40 దేశాల నుంచి పౌల్ట్రీ దిగుమతులు నిషేధం

40 దేశాల నుంచి పౌల్ట్రీ దిగుమతులు నిషేధం

భారత్ మీద అమెరికా మళ్లీ సుంకాల బాదుడుతో..కుప్పకూలిన ఐటీ షేర్లు

భారత్ మీద అమెరికా మళ్లీ సుంకాల బాదుడుతో..కుప్పకూలిన ఐటీ షేర్లు

📢 For Advertisement Booking: 98481 12870