సమ్మర్ హాలిడేస్ కి టూర్ గా వెళ్ళాలి అనుకునే వారికీ హిల్ స్టేషన్స్ ఆహ్లాదాన్ని ఇస్తుంది. మనం చూడదగ్గ స్థలాలు అనేకం వున్నాయి. మీ సమీపంలో చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయి. అవి అందంగా ఉండటమే కాదు తక్కువ బడ్జెట్‌లో సులభంగా చుట్టేయవచ్చు. కొంచెం ప్రణాళిక, సరైన సమాచారంతో.. మీరు మీ వేసవి సెలవులను చిరస్మరణీయంగా మార్చుకోవచ్చు. తక్కువ బడ్జెట్‌లో కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో చాలా సరదాగా గడపవచ్చు. అలాంటి కొన్ని ప్రదేశాలను గమనిద్దాం.








