Miss World: ప్రపంచ సుందరీమణుల సందడితో వెలిగిపోతున్న హైదరాబాద్

Read Time:  1 min
ప్రపంచ సుందరీమణుల సందడితో వెలిగిపోతున్న హైదరాబాద్
ప్రపంచ సుందరీమణుల సందడితో వెలిగిపోతున్న హైదరాబాద్
FONT SIZE
GET APP

మిస్ వరల్డ్ (Miss World) పోటీలు ఈసారి హైదరాబాద్ (Hyderabad)లో జరగనున్నాయి. దీనితో హైదరాబాద్ సందడితో కళకళలాడుతున్నది. ప్రపంచ సుందరీమణుల సందడితో వరంగల్(Warangal) జిల్లా మురిసిపోయింది.పట్టు పరికిణీల్లో అందంగా ముస్తాబై ముద్దుగుమ్మలు దేవాలయ దర్శనాల్లో పాల్గొన్నరు. అచ్చం తెలుగు అమ్మాయిల్లా రెడీ అయ్యి భారతీయ సంస్కృతి సంప్రదాయలను వెలుగెత్తిచాటారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.కాగా, మీరు కూడా ఈ అందమైన ఫొటోలపై ఓ లుక్ వేయండి.

తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఈ బ్యూటీలకు స్వాగతం పలికారు. డోలు, బతుకమ్మలోల+తో వీరిని వరంగల్ జిల్లాలోకి ఆహ్వానించారు. అంతేకాకుండా ఈ సుందరాంగులు బతుకమ్మ వద్ద నృత్యాలు చేయడమే కాకుండా, డోలు చపుడుకు డ్యాన్స్‌లు చేస్తూ సందడి చేశారు.

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.