వేసవిలో కొన్ని రకాల ఆహారపు అలవాట్లు ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. నిజానికి ఈ సీజన్‌లో పనస కాయ, వంకాయ, చేమ దుంపలు వంటి వేడి చేసే గుణం కలిగి ఉన్న కూరగాయలు తినడం ఆరోగ్యానికి హానికరం. వేసవి కాలంలో ఆరోగ్యానికి ఈ కూరగాయలు శత్రువులు అని చెప్పవచ్చు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.