हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Earth Quake: దక్షిణ ఫిలిప్పీన్స్ భూకంపం.. భయంతో ప్రజలు పరుగులు!

Vanipushpa
Earth Quake: దక్షిణ ఫిలిప్పీన్స్ భూకంపం.. భయంతో ప్రజలు పరుగులు!

యూఎస్‌జీఎస్ ప్రకటన: 6.1 తీవ్రతతో భూకంపం నమోదు
యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం, దక్షిణ ఫిలిప్పీన్స్(philippines) తీరంలో 6.1 తీవ్రతతో భూకంపం శుక్రవారం సంభవించింది. ఈ భూకంపం దావో ఆక్సిడెంటల్ ప్రావిన్స్‌(Davao Occidental Pravence)కు సమీపంలో 70 కి.మీ దూరంలో, 101 కి.మీ లోతులో భూమికి అగాధంలో సంభవించిందని USGS వెల్లడించింది.
భూకంప భయంతో ప్రజల పరుగు పరుగులు
భారీ భూకంపం సంభవించడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు లోనై, ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సడెన్ షేకింగ్ కారణంగా రోడ్లపై జనం గుమికూడడం, ట్రాఫిక్ ఆగిపోవడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.

Earth Quake: దక్షిణ ఫిలిప్పీన్స్ భూకంపం.. భయంతో ప్రజలు పరుగులు!
Earth Quake: దక్షిణ ఫిలిప్పీన్స్ భూకంపం.. భయంతో ప్రజలు పరుగులు!

ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు
ప్రస్తుతం వరకు ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం వివరాలు అధికారికంగా వెల్లడించలేదు.
పలుచోట్ల వైబ్రేషన్స్ కారణంగా భవనాల కిటికీలు, గోడల చీలికలు కనిపించాయి అన్న వార్తలు వచ్చాయి కానీ, అధికారిక ధృవీకరణకు కాల ఉంది.
ఫిలిప్పీన్స్ – భూకంపాల హాట్‌స్పాట్
ఫిలిప్పీన్స్ భౌగోళికంగా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ (Pacific Ring of Fire) లో భాగంగా ఉండటంతో, భూకంపాలు తరచూ సంభవించే ప్రాంతం. ఈ ప్రాంతంలో చలనం గల ప్లేట్‌ల మధ్య ఘర్షణల వల్ల చిన్న, పెద్ద భూకంపాలు సాధారణంగా నమోదవుతుంటాయి.
అధికారులు అప్రమత్తం – సునామీ హెచ్చరిక లేదు
ప్రస్తుతానికి సునామీ హెచ్చరిక లేదు అని అధికారులు తెలిపారు. అయితే, స్థానిక రెస్క్యూ టీమ్‌లు, అపదకాల నిర్వహణ విభాగాలు అప్రమత్తంగా ఉన్నాయి.
భవిష్యత్‌లో మరింత సమాచారం అందే వరకు ప్రజలు అధికారిక మార్గదర్శకాలను పాటించాలని సూచించారు.

Read Also: Iran: ఇరాన్ తొలి సుప్రీం లీడర్ ‘ఇండియన్ ఏజెంట్’గా ముద్ర

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

2050లో నీరు విలువైన వనరుగా మారనున్న సంకేతాలు

2050లో నీరు విలువైన వనరుగా మారనున్న సంకేతాలు

తెలంగాణ గ్లోబల్ ఈవెంట్‌కు కీలక ఆహ్వానాలు

తెలంగాణ గ్లోబల్ ఈవెంట్‌కు కీలక ఆహ్వానాలు

USలో అగ్నిప్రమాదం: ఇద్దరు హైదరాబాదీలు మృతి

USలో అగ్నిప్రమాదం: ఇద్దరు హైదరాబాదీలు మృతి

క్షమాపణలు చెప్పిన ఇండిగో సంస్థ..రిఫండ్లపై క్లారిటీ

క్షమాపణలు చెప్పిన ఇండిగో సంస్థ..రిఫండ్లపై క్లారిటీ

రక్షణ, వాణిజ్యం, ఇంధనంపై కుదిరిన ఒప్పందాలు

రక్షణ, వాణిజ్యం, ఇంధనంపై కుదిరిన ఒప్పందాలు

మాజీ సైనికుడికి అండగా నిలిచినా ఆన్‌లైన్ ప్రపంచం

మాజీ సైనికుడికి అండగా నిలిచినా ఆన్‌లైన్ ప్రపంచం

రేపు రాత్రిలోగా రిఫండ్ చెల్లించాలని కేంద్రం ఆదేశం

రేపు రాత్రిలోగా రిఫండ్ చెల్లించాలని కేంద్రం ఆదేశం

హెచ్‌-1బీ నిబంధనలు కఠినతరం చేస్తే ఇండియా పై తీవ్ర ప్రభావం

హెచ్‌-1బీ నిబంధనలు కఠినతరం చేస్తే ఇండియా పై తీవ్ర ప్రభావం

ఉక్రెయిన్, అమెరికా మూడవ రోజు కొనసాగుతున్న చర్చలు

ఉక్రెయిన్, అమెరికా మూడవ రోజు కొనసాగుతున్న చర్చలు

భర్తలను అద్దెకు తీసుకుంటున్న అమ్మాయిలు

భర్తలను అద్దెకు తీసుకుంటున్న అమ్మాయిలు

అపార్ట్‌మెంట్‌లో మంటలకి తెలంగాణ విద్యార్థిని మృతి

అపార్ట్‌మెంట్‌లో మంటలకి తెలంగాణ విద్యార్థిని మృతి

రూపాయి విలువ తగ్గుదలపై కేంద్ర మంత్రి స్పందన

రూపాయి విలువ తగ్గుదలపై కేంద్ర మంత్రి స్పందన

📢 For Advertisement Booking: 98481 12870