हिन्दी | Epaper
ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Operation Sindoor: మ‌ద‌ర్సాలో ‘ఆపరేషన్ సిందూర్’ పాఠ్యాంశం

Vanipushpa
Operation Sindoor: మ‌ద‌ర్సాలో ‘ఆపరేషన్ సిందూర్’ పాఠ్యాంశం

పహల్గాం(Pahalgam) ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైనికులు ధైర్యం, పరాక్రమాన్ని చూపుతూ ‘ఆపరేషన్ సిందూర్'(Operation Sindoor) చేపట్టారు. పాక్, పీఓకే(Pak POK) లోని ఉగ్రస్థావరాలే టార్గెట్​గా దాడులు జరిపి వందకుపైగా ముష్కరులను మట్టుబెట్టారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా సైనికులపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ‘ఆపరేషన్ సిందూర్’ సక్సెస్ అయ్యిందని భారత ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ‘ఆపరేషన్ సిందూర్'(Operation Sindoor) విజయాన్ని పిల్లలకు వివరంగా తెలియజేప్పేందుకు రాజస్థాన్ మదర్సా బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఆధ్వర్యంలో నడుస్తున్న మదర్సాల్లో ‘ఆపరేషన్ సిందూర్’ను సిలబస్​లో చేర్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు మదర్సా బోర్డు ఛైర్మన్ చోప్‌ దార్ వెల్లడించారు.
సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్ నుంచి అనుమతులు
రాజస్థాన్ మదర్సా బోర్డు నిర్వహిస్తున్న మదర్సాలలో ‘ఆపరేషన్ సిందూర్‌’ను సిలబస్ లో చేర్చాలని భావిస్తున్నట్లు చోప్ దార్ వెల్లడించారు. అందుకోసం సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్ నుంచి అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. తాను సైనిక కుటుంబం నుంచి వచ్చానని, ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత దళాలు చూపిన ధైర్యాన్ని మదర్సాల పిల్లలకు కూడా నేర్పించాలని కోరుకుంటున్నానని అన్నారు.

Rajasthan: మ‌ద‌ర్సాలో 'ఆపరేషన్ సిందూర్' పాఠ్యాంశం
Rajasthan: మ‌ద‌ర్సాలో ‘ఆపరేషన్ సిందూర్’ పాఠ్యాంశం

కర్నల్ సోఫియా ముస్లిం పిల్లలకు ప్రేరణ
“ఆపరేషన్ సిందూర్ గురించి కర్నల్ సోఫియా ఖురేషీ బ్రీఫింగ్ ఇచ్చినప్పుడు, అందరూ ఆమెను చూసి గర్వపడ్డారు. మేము ఆపరేషన్ సిందూర్, కర్నల్ సోఫియా గురించి వీలైనంత ఎక్కువ మంది ముస్లిం విద్యార్థులకు బోధిస్తాం. అందుకోసం మేము సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డుతో మాట్లాడుతాం. ఆపరేషన్ సిందూర్ ను సిలబస్‌ లో చేర్చాలని కోరుతాం. ఆతర్వాత పిల్లలకు దీని గురించి తెలియజేస్తాం. కర్నల్ సోఫియా ముస్లిం సమాజానికి చెందిన మహిళ. ఆమె ప్రస్తుతం ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నారు. ఆమె ముస్లిం పిల్లలకు ప్రేరణగా నిలుస్తారు చోప్ దార్, మదర్సా బోర్డు ఛైర్మన్ చెప్పారు.

Read Also: Schengen Visa: ఇండియన్స్ కి షెంజెన్ వీసాల తిరస్కరణ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారత్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు జపాన్ బ్యాంకులు ఆసక్తి

భారత్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు జపాన్ బ్యాంకులు ఆసక్తి

సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ

సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ

చైనా రహస్య ‘మ్యాన్‌హట్టన్ ప్రాజెక్ట్’..అగ్రరాజ్యాలకు వణుకు

చైనా రహస్య ‘మ్యాన్‌హట్టన్ ప్రాజెక్ట్’..అగ్రరాజ్యాలకు వణుకు

భారత్‌ పట్ల ద్వేషం..హాడీ మృతి.. ఇంతకీ ఎవరు ఈయన?

భారత్‌ పట్ల ద్వేషం..హాడీ మృతి.. ఇంతకీ ఎవరు ఈయన?

ఏఐ వీడియోలను సులభంగా గుర్తించండి

ఏఐ వీడియోలను సులభంగా గుర్తించండి

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి పై అమానుష హత్య..
1:06

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి పై అమానుష హత్య..

భారతీయ శరణార్థులను వెనక్కి పంపించేస్తున్న యూరప్

భారతీయ శరణార్థులను వెనక్కి పంపించేస్తున్న యూరప్

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా జెడ్డా టవర్ నిర్మాణం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా జెడ్డా టవర్ నిర్మాణం

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు కలకలం: క్రిస్టియన్ యువతిపై దాడి
0:52

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు కలకలం: క్రిస్టియన్ యువతిపై దాడి

Apple, Google కు చమటలు పట్టిస్తున్న ChatGPT..!

Apple, Google కు చమటలు పట్టిస్తున్న ChatGPT..!

ఓమాన్ అత్యున్నత గౌరవం అందుకున్న మోదీ, 29వ అంతర్జాతీయ అవార్డు…

ఓమాన్ అత్యున్నత గౌరవం అందుకున్న మోదీ, 29వ అంతర్జాతీయ అవార్డు…

బోండీ బీచ్‌ హీరో అహ్మద్‌ అల్ అహ్మద్‌ కు రూ.14 కోట్ల నజరానా

బోండీ బీచ్‌ హీరో అహ్మద్‌ అల్ అహ్మద్‌ కు రూ.14 కోట్ల నజరానా

📢 For Advertisement Booking: 98481 12870