हिन्दी | Epaper
త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్

ఏపీఎస్ఆర్టీసీ షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు

Vanipushpa
ఏపీఎస్ఆర్టీసీ షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ ఊహించని తీర్పు ఒకటి సుప్రీంకోర్టు నుంచి వచ్చింది. బస్సు ఢీ కొట్టడం వల్ల ఓ మహిళ మృతి చెందడంతో.. ఆమె కుటుంబ సభ్యులకు రూ.9 కోట్ల రూపాయల పరిహారం ఇవ్వాలని సుప్రీంకోర్టు.. ఏపీఎస్ఆర్టీసీని ఆదేశించింది. ఐతే.. ఈ కేసు అసలు సుప్రీంకోర్టు దాకా ఎందుకు వెళ్లింది? అసలు కోర్టు మెట్లు ఎక్కాల్సిన అవసరం ఎందుకొచ్చింది?
కేసు పూర్తి వివరాలు

భారత్‌కి చెందిన నాగళ్ల లక్ష్మీ అనే మహిళ.. గ్రీన్ కార్డు హోల్డర్‌గా అమెరికాలో ఉంటూ, ఉద్యోగం చేస్తున్నారు. ఓసారి ఇండియా వచ్చిన ఆమె 2009 జూన్ 13న భర్త, ఇద్దరు కూతుర్లతో కలిసి కారులో అన్నవరం నుంచి రాజమహేంద్రవరం బయలుదేరింది. అలా వెళ్తున్న సమయంలో.. సడెన్‌గా ఆర్టీసీ బస్సు ఎదురుగా వచ్చి, బలంగా ఢీకొట్టింది. దాంతో.. కారు తుక్కైంది. కారులోని లక్ష్మీ ప్రాణాలు కోల్పోయారు. దీనిపై మృతురాలి భర్త శ్యాంప్రసాద్ రూ.9 కోట్ల పరిహారం కోరారు. తాను భార్యను కోల్పోయాననీ, తన పిల్లలకు తల్లి లేని లోటు ఏర్పడిందని చెప్పారు. ఐతే.. అంత పరిహారం ఇచ్చేందుకు ఏపీఎస్ఆర్టీసీ ఒప్పుకోలేదు. దాంతో.. ఆయన.. సికింద్రాబాద్‌లోని మోటార్ యాక్సిడెంట్స్ ట్రిబ్యునల్‌లో కేసు వేశారు.

ఏపీఎస్ఆర్టీసీ షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు

హాట్ టాపిక్ గా మారిన కేసు
అప్పట్లో ఈ కేసు హాట్ టాపిక్ అయ్యింది. ట్రిబ్యునల్‌ రెండువైపులా వాదనలు వింది. చనిపోయిన మహిళ.. అమెరికాలో ఉంటున్నారు కాబట్టి.. రూ.8.05 కోట్ల పరిహారం చెల్లించాలని 2014లో ఆర్టీసీని ఆదేశించింది. ఈ కేసులో అంత పరిహారం చెల్లించడం ఇష్టం లేని ఆర్టీసీ.. హైకోర్టుకి వెళ్లింది. హైకోర్టు ఈ కేసును విచారించి.. రూ.5.75 కోట్లు చెల్లించమని తీర్పు ఇచ్చింది. తాము అమెరికాలో ఉండాల్సి ఉంటుంది కాబట్టి.. ఈ పరిహారం సరిపోదంటూ.. మృతురాలి భర్త సుప్రీంకోర్టుకి వెళ్లారు.
చనిపోయిన మహిళ అమెరికా పౌరురాలు
ఈ కేసులో మృతురాలి భర్త వాదనను సుప్రీంకోర్టు వివరంగా తెలుసుకుంది. ఆయన అత్యున్నత న్యాయ స్థానానికి చాలా స్పష్టంగా పరిస్థితిని వివరించారు. తన భార్య అమెరికాలో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ చేసిందనీ, అక్కడే శాశ్వత నివాసిగా ఉందని చెప్పారు. అంతేకాదు.. నెలకు 11,600 డాలర్లు (ప్రస్తుత రూపాయల్లో రూ.10,07,268) సంపాదించేదని తెలిపారు. అందువల్ల ఆమె మరణం తమకు తీరని లోటు అనీ.. అందుకే పరిహారం రూ.9 కోట్లు ఇప్పించమని కోరారు. ఆయన వాదనలో న్యాయం ఉంది అని సుప్రీంకోర్టు భావించింది. చనిపోయిన మహిళ అమెరికా పౌరురాలు కిందకు వస్తుంది కాబట్టి.. అక్కడి అంశాలు, ఖర్చులు, ఆదాయాలను లెక్కలోకి తీసుకోవాల్సి వస్తుందని సుప్రీంకోర్టు భావించింది. అందుకే మొత్తం రూ.9,64,52,220 చెల్లించాలని ఏపీఎస్ఆర్టీసీని ఆదేశించింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రతి జిల్లాలో బాలికల వసతి గృహం

ప్రతి జిల్లాలో బాలికల వసతి గృహం

డ్వాక్రా మహిళలకు ఉచితంగా నాలుగు ల్యాప్‌టాప్‌లు

డ్వాక్రా మహిళలకు ఉచితంగా నాలుగు ల్యాప్‌టాప్‌లు

మానసిక ఒత్తిడితో.. బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య

మానసిక ఒత్తిడితో.. బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య

రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. నేటి నుంచి రూ.20కే గోధుమ పిండి

రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. నేటి నుంచి రూ.20కే గోధుమ పిండి

అంబటి రాంబాబుపై మొత్తం 3 కేసులు నమోదు

అంబటి రాంబాబుపై మొత్తం 3 కేసులు నమోదు

కూతురిపై కన్న తండ్రి, మేనమామ అత్యాచారం..

కూతురిపై కన్న తండ్రి, మేనమామ అత్యాచారం..

పోలవరానికి రూ.3,000 కోట్లు -కేంద్ర ప్రభుత్వం

పోలవరానికి రూ.3,000 కోట్లు -కేంద్ర ప్రభుత్వం

అంబటి అరెస్ట్..నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలింపు

అంబటి అరెస్ట్..నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలింపు

అంబటి రాంబాబు వెంటనే క్షమాపణ చెప్పాలి: మంత్రి సవిత

అంబటి రాంబాబు వెంటనే క్షమాపణ చెప్పాలి: మంత్రి సవిత

త్వ‌ర‌లో కొత్త పింఛ‌న్లు మంజూరు..కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్‌

త్వ‌ర‌లో కొత్త పింఛ‌న్లు మంజూరు..కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్‌

భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త

భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త

అంబటి రాంబాబు కు జగన్ భరోసా..తగ్గేదేలే అంటున్న సవాల్

అంబటి రాంబాబు కు జగన్ భరోసా..తగ్గేదేలే అంటున్న సవాల్

📢 For Advertisement Booking: 98481 12870