తొలి చిత్రానికి సంతకం పెట్టిన మోనాలిసా

తొలి చిత్రానికి సంతకం పెట్టిన మోనాలిసా

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా వేడుకలో మోనాలిసా భోస్లే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.16 ఏళ్ల మోనాలిసా పూసలమ్మకుంటే రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సెన్సేషన్ అయింది.ఆమె అందంతో మైండ్ బ్లొవింగ్ చేసిన మోనాలిసా కుంభమేళాలో కనిపిస్తూనే, అభిమానులు ఫొటోలు, వీడియోలు తీసుకోవడానికి ఎగబడ్డారు.ఈ పరిస్థితి ఆమెకు కొంత ఇబ్బందికరమైన పరిణామాలను తెచ్చింది. అభిమానులు ఆమె వెంటాడడంతో మోనాలిసా వ్యాపారం చాలా నష్టం.దీంతో ఆమె తండ్రి నిర్ణయం తీసుకుని, మోనాలిసాను అక్కడ నుంచి తిరిగి పంపించేశారు.కానీ, అప్పటికే ఆమె వీడియోలు,ఫొటోలు నెట్టింట విపరీతంగా వైరల్ అయ్యాయి. ఇప్పుడిప్పుడే మోనాలిసా పేరు ఎక్కడ చూసినా మార్మోగిపోతుంది.

Advertisements
తొలి చిత్రానికి సంతకం పెట్టిన మోనాలిసా
తొలి చిత్రానికి సంతకం పెట్టిన మోనాలిసా

ఇప్పుడు, ఈ సెన్సేషన్ బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది. మోనాలిసా తాజాగా తన ప్రథమ చిత్రంకి సంతకం చేసింది.ప్రముఖ దర్శకుడు సనోజ్ మిశ్రా తన సినిమాలో ఆమెకు అవకాశం ఇచ్చారు. ఈ చిత్రం పేరు “ది డైరీ ఆఫ్ మణిపూర్”.ఈ నేపథ్యంలో, సనోజ్ మిశ్రా స్వయంగా ఇండోర్, మధ్యప్రదేశ్ వెళ్లి మోనాలిసా కుటుంబంతో చర్చలు జరిపారు.ఆమె ఇంటికి వెళ్లి,సినిమాకు సంబంధించి ప్రస్తావించారు. మోనాలిసా ఆఫర్‌ను అంగీకరించడంతో, ఆమె నుంచి అంగీకార పత్రంపై సంతకం తీసుకున్నారు.చిత్రీకరణ మొదలుపెట్టేముందు, ముంబైలో మోనాలిసాకు యాక్టింగ్ నేర్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ చిత్రంలో రాజ్‌కుమార్ రావు సోదరుడు అమిత్ రావు నటిస్తున్నట్లు సమాచారం.ఇలా, మోనాలిసా మహా కుంభమేళాలో తమ దృష్టిని ఆకర్షించి, ఇప్పుడు బాలీవుడ్‌లో కొత్త అంగికారం మొదలెట్టింది.

Related Posts
Chiranjeevi: చిరంజీవి కొత్త చిత్రంపై అప్డేట్ ఇచ్చిన నాని
Chiranjeevi: చిరంజీవి కొత్త చిత్రంపై అప్డేట్ ఇచ్చిన నాని

మెగాస్టార్ చిరంజీవి, నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో భారీ ప్రాజెక్ట్! మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా, 'దసరా' సినిమాతో యువ దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ Read more

హైదరాబాద్‌లో నకిలీ సిగరెట్లు బాబోయ్!
హైదరాబాద్ లో నకిలీ సిగరెట్లు బాబోయ్!

కమల్ కిషోర్ అగర్వాల్ ఢిల్లీలోని అక్రమ రవాణాదారుల నుండి పన్ను ఇన్వాయిస్ లేకుండా చౌక ధరలకు వీటిని కొనుగోలు చేసి, ప్రైవేట్ బస్సుల ద్వారా హైదరాబాద్ కు Read more

Market Committee : 30 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్ల ప్రకటన
markets

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 30 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సంబంధిత అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. Read more

పార్లమెంటు ముందుకు కొత్త ఆదాయపు పన్ను బిల్లు
New Income Tax Bill before Parliament

లోక్‌సభ ముందుకు కొత్త ఆదాయపు పన్ను బిల్లు..విపక్షాలు వాకౌట్ న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్‌సభలో 'నూతన ఆదాయపు పన్ను బిల్లు-2025'ను Read more

Advertisements
×