తొలి చిత్రానికి సంతకం పెట్టిన మోనాలిసా

తొలి చిత్రానికి సంతకం పెట్టిన మోనాలిసా

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా వేడుకలో మోనాలిసా భోస్లే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.16 ఏళ్ల మోనాలిసా పూసలమ్మకుంటే రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సెన్సేషన్ అయింది.ఆమె అందంతో మైండ్ బ్లొవింగ్ చేసిన మోనాలిసా కుంభమేళాలో కనిపిస్తూనే, అభిమానులు ఫొటోలు, వీడియోలు తీసుకోవడానికి ఎగబడ్డారు.ఈ పరిస్థితి ఆమెకు కొంత ఇబ్బందికరమైన పరిణామాలను తెచ్చింది. అభిమానులు ఆమె వెంటాడడంతో మోనాలిసా వ్యాపారం చాలా నష్టం.దీంతో ఆమె తండ్రి నిర్ణయం తీసుకుని, మోనాలిసాను అక్కడ నుంచి తిరిగి పంపించేశారు.కానీ, అప్పటికే ఆమె వీడియోలు,ఫొటోలు నెట్టింట విపరీతంగా వైరల్ అయ్యాయి. ఇప్పుడిప్పుడే మోనాలిసా పేరు ఎక్కడ చూసినా మార్మోగిపోతుంది.

Advertisements
తొలి చిత్రానికి సంతకం పెట్టిన మోనాలిసా
తొలి చిత్రానికి సంతకం పెట్టిన మోనాలిసా

ఇప్పుడు, ఈ సెన్సేషన్ బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది. మోనాలిసా తాజాగా తన ప్రథమ చిత్రంకి సంతకం చేసింది.ప్రముఖ దర్శకుడు సనోజ్ మిశ్రా తన సినిమాలో ఆమెకు అవకాశం ఇచ్చారు. ఈ చిత్రం పేరు “ది డైరీ ఆఫ్ మణిపూర్”.ఈ నేపథ్యంలో, సనోజ్ మిశ్రా స్వయంగా ఇండోర్, మధ్యప్రదేశ్ వెళ్లి మోనాలిసా కుటుంబంతో చర్చలు జరిపారు.ఆమె ఇంటికి వెళ్లి,సినిమాకు సంబంధించి ప్రస్తావించారు. మోనాలిసా ఆఫర్‌ను అంగీకరించడంతో, ఆమె నుంచి అంగీకార పత్రంపై సంతకం తీసుకున్నారు.చిత్రీకరణ మొదలుపెట్టేముందు, ముంబైలో మోనాలిసాకు యాక్టింగ్ నేర్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ చిత్రంలో రాజ్‌కుమార్ రావు సోదరుడు అమిత్ రావు నటిస్తున్నట్లు సమాచారం.ఇలా, మోనాలిసా మహా కుంభమేళాలో తమ దృష్టిని ఆకర్షించి, ఇప్పుడు బాలీవుడ్‌లో కొత్త అంగికారం మొదలెట్టింది.

Related Posts
Rain alert : నేడు తెలంగాణలోని 16 జిల్లాలకు వర్ష సూచన
Rain forecast for 16 districts of Telangana today

Rain alert : ఓవైపు ఎండ తీవ్రత మరో వైపు వర్షాలతో ఏపీ, తెలంగాణలో వింత పరిస్థితులు నెలకొన్నాయి. ఉద‌యం భ‌రించ‌లేని ఉక్క‌పోత ఉంటోంది, సాయంత్రం కాగానే Read more

కాంగ్రెస్‌కు ఏటీఎంగా తెలంగాణ మారింది – కేటీఆర్
ktr comments on congress government

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యం లో, శివసేన నాయకుడు కిరణ్ పావాస్కర్ తెలంగాణ, కర్ణాటక సరిహద్దులను మూసేయాలనీ, భద్రతను కట్టుదిట్టం చేయాలనీ డిమాండ్ చేశారు. ఆయన మీడియాతో Read more

Robin Hood: డేవిడ్ వార్నర్ కు రాబిన్ హుడ్ సినిమాలో పారితోషికం ఎంత తెలుసా?
Robin Hood: డేవిడ్ వార్నర్ కు రాబిన్ హుడ్ సినిమాలో పారితోషికం ఎంత తెలుసా?

టాలీవుడ్ లోకి డేవిడ్ వార్నర్ ఎంట్రీ ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం డేవిడ్ వార్నర్ టాలీవుడ్ లోకి అడుగు పెట్టడం సినీప్రేమికుల్ని, క్రికెట్ అభిమానులను ఉత్కంఠకు గురిచేస్తోంది. నితిన్, Read more

గిరిజన బిడ్డను రాజకుటుంబం అవమానించింది: ప్రధాని
Tribal child insulted by royal family.. PM Modi

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ చేసిన వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమర్శలు గుప్పించారు. 'గిరిజన ఆడబిడ్డ'ను 'రాజకుటుంబం' అవమానించిందని తప్పుపట్టారు. ఢిల్లీలోని Read more

×