हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Microsoft Job Cuts: మే నెలలో మైక్రోసాఫ్ట్ లో మరోసారి ఉద్యోగాల కోత?

Vanipushpa
Microsoft Job Cuts: మే నెలలో మైక్రోసాఫ్ట్ లో మరోసారి ఉద్యోగాల కోత?

ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ లో పనిచేయాలని చాలా మంది కలలు కంటుంటరు. కానీ మైక్రోసాఫ్ట్ సంస్థ మాత్రం మరోసారి తొలగింపులు చేపట్టాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి మే నెలలో ఈ తొలగింపులు జరగవచ్చు. తొలగింపులకు గల కారణాలు చూస్తే కంపెనీ టీం నిర్మాణాన్ని మరింత మెరుగుపరచడానికి ప్రయత్నిస్తోందట. దింతో మైక్రోసాఫ్ట్‌లో పనిచేసే ఉద్యోగులు తొలగింపుల సమస్యలను ఎదుర్కోనున్నారు. ఈసారి మిడిల్ మేనేజ్‌మెంట్ ఉద్యోగాల తగ్గింపు ప్రభావితం కావచ్చని చెబుతున్నారు, అయితే ప్రాజెక్ట్ టీంలలో ఇంజనీర్ల సంఖ్య నాన్-టెక్నికల్ ఉద్యోగుల కంటే ఎక్కువగా ఉండాలని కంపెనీ కోరుకుంటోంది. ఈ విధానం అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ సూచించిన విధానాన్ని పోలి ఉండనుంది.

 మే నెలలో మైక్రోసాఫ్ట్ లో మరోసారి ఉద్యోగాల కోత?

టీంలో ఎక్కువ భాగం కోత
అయితే మేనేజర్ల సంఖ్యా ఎలా పెంచాలనే దానిపై చర్చలు కొనసాగుతున్నాయని ఈ విషయం తెలిసిన వర్గాలు తెలిపినట్లు బిజినెస్ ఇన్‌సైడర్ నివేదించింది. దీని అర్థం ఇప్పుడు ఒక మేనేజర్ ఎక్కువ మంది ఉద్యోగులను హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. అయితే ఎంత మంది ఉద్యోగాలు కోల్పోతారు అనేది ప్రస్తుతం స్పష్టంగా తెలియకపోయినా, టీంలో ఎక్కువ భాగం కోత కావచ్చని నివేదికలో పేర్కొంది. మరోవైపు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ గత ఏడాది డిసెంబర్‌లో వైస్ ప్రెసిడెంట్లు అండ్ మేనేజర్ల సంఖ్యను 10% తగ్గిస్తున్నట్లు ప్రకటించిన సంగతి మీకు తెల్సిందే. ఈ సంవత్సరం మొదట్లో సుమారు 2 వేల ఉద్యోగాల తగ్గింపు తర్వాత కంపెనీలో ఈ మార్పు జరగనుంది. అయితే గత ఏడాది చివరి నుండే టెక్ రంగాన్ని ఉద్యోగాల కొత, తొలగింపులు పట్టి పీడిస్తున్నాయి. తొలగింపుల వల్ల వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. కొద్దిరోజుల క్రితం ఇన్ఫోసిస్ కూడా ఉద్యోగాల కోత ప్రకటిస్తూ వెంటనే ఆఫీస్ క్యాంపస్ నుండి వైదొలగాలని కోరింది.

READ ALSO: Hot Air Balloon: హాట్ ఎయిర్ బెలూన్ నుంచి కిందపడి వ్యక్తి మృతి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్ పాఠశాలపై ఇజ్రాయెల్ బాంబు దాడి: 36 మంది విద్యార్థుల మృతి

ఇరాన్ పాఠశాలపై ఇజ్రాయెల్ బాంబు దాడి: 36 మంది విద్యార్థుల మృతి

ఇరాన్‌పై దాడుల ఎఫెక్ట్.. ఎయిర్ ఇండియా విమానాల రద్దు

ఇరాన్‌పై దాడుల ఎఫెక్ట్.. ఎయిర్ ఇండియా విమానాల రద్దు

అణ్వాయుధ దేశంగా ఇరాన్‌ను మారనివ్వం: నెతన్యాహు

అణ్వాయుధ దేశంగా ఇరాన్‌ను మారనివ్వం: నెతన్యాహు

కువైట్, ఖతర్, అబుధాబి, బహ్రెయిన్ పైనా ఇరాన్‌ మిస్సైళ్లు

కువైట్, ఖతర్, అబుధాబి, బహ్రెయిన్ పైనా ఇరాన్‌ మిస్సైళ్లు

ఇరాన్‌ vs ఇజ్రాయెల్ యుద్ధం..భారతీయులకు అత్యవసర హెచ్చరిక..

ఇరాన్‌ vs ఇజ్రాయెల్ యుద్ధం..భారతీయులకు అత్యవసర హెచ్చరిక..

అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ప్రతిదాడి

అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ప్రతిదాడి

‘యుద్ధాన్ని మీరు మొదలుపెట్టారు.. మేం ముగిస్తాం’: ఇరాన్ సంచలన ప్రకటన

‘యుద్ధాన్ని మీరు మొదలుపెట్టారు.. మేం ముగిస్తాం’: ఇరాన్ సంచలన ప్రకటన

ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యాలు ఏమిటి?

ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యాలు ఏమిటి?

మా మాట వినకుంటే యుద్ధమే చూస్తారు: ట్రంప్ హెచ్చరిక

మా మాట వినకుంటే యుద్ధమే చూస్తారు: ట్రంప్ హెచ్చరిక

ఇజ్రాయెల్‌లో భారతీయులకు హై అలర్ట్

ఇజ్రాయెల్‌లో భారతీయులకు హై అలర్ట్

ఇరాన్‌పై మళ్ళీ విరుచుకుపడ్డ ఇజ్రాయెల్
0:05

ఇరాన్‌పై మళ్ళీ విరుచుకుపడ్డ ఇజ్రాయెల్

కుమార్తె జూ ఏతో కలిసి సైనిక కవాతులో పాల్గొన్న కిమ్

కుమార్తె జూ ఏతో కలిసి సైనిక కవాతులో పాల్గొన్న కిమ్

📢 For Advertisement Booking: 98481 12870