हिन्दी | Epaper
ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్

Mujibur: జాతిపితగా ముజిబుర్‌ పేరును తొలగించిన బంగ్లా

Vanipushpa
Mujibur: జాతిపితగా ముజిబుర్‌ పేరును తొలగించిన బంగ్లా

బంగ్లాదేశ్‌లోని మహమ్మద్‌ యూనస్‌(Muhammud Yunus) నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశ జాతిపితగా బంగబంధు షేక్‌ ముజిబుర్‌(Mujibur) రెహమాన్‌ పేరును తొలగించింది. ఈ మేరకు ఆ దేశ లా అండ్‌ జస్టిస్‌ పార్లమెంటరీ సంబంధాల మంత్రిత్వ శాఖ మంగళవారం రాత్రి ఆర్డినెన్స్‌(Ordinance) జారీచేసింది. స్వాతంత్య్ర సమరయోధుడు.. పదానికి కొత్త నిర్వచనం ఇస్తూ, ఓ చట్టాన్ని యూనస్‌ ప్రభుత్వం సవరించిందని, జాతిపిత అన్న బిరుదును షేక్‌ ముజిబుర్‌ రెహమాన్‌కు తొలగించినట్టు ‘ఢాకా ట్రిబ్యూన్‌’ వార్తా కథనం పేర్కొన్నది.

Mujibur: జాతిపితగా ముజిబుర్‌ పేరును తొలగించిన బంగ్లా
Mujibur: జాతిపితగా ముజిబుర్‌ పేరును తొలగించిన బంగ్లా

యూనస్‌ ప్రభుత్వం ఈ చర్యను చేపట్టింది
మాజీ ప్రధాని షేక్‌ హసీనా తండ్రి ముజిబుర్‌ రెహమాన్‌ చిత్రపటాన్ని కరెన్సీ నోట్ల నుంచి తొలగించిన కొద్ది రోజుల్లోనే యూనస్‌ ప్రభుత్వం ఈ చర్యను చేపట్టింది. ‘బంగ్లాదేశ్‌ విముక్తి యుద్ధానికి యూనస్‌ ప్రభుత్వం కొత్త నిర్వచనం తీసుకొచ్చింది. బంగబంధు స్వాతంత్య్ర పిలుపు మేరకు యుద్ధం జరిగిందని, బంగ్లాదేశ్‌ విమోచనం పొందిందని ఇంతకుముందున్న చట్టం పేర్కొన్నది’ అని అంటూ ‘ద డెయిలీ స్టార్‌’ న్యూస్‌ పేపర్‌ పేర్కొన్నది.

కరెన్సీ నోట్లపై ముజిబుర్ రెహ్మాన్ చిత్ర తొలగింపు

బంగ్లాదేశ్ బ్యాంక్, తాత్కాలిక ప్రభుత్వ ఆదేశాల మేరకు, 20, 100, 500, మరియు 1000 టాకాల నోట్లపై షేక్ ముజిబుర్ రెహ్మాన్ చిత్రాన్ని తొలగించింది. ఈ నోట్లపై మతపరమైన నిర్మాణాలు, బెంగాలీ సంప్రదాయాలు, మరియు జులై తిరుగుబాటును ప్రతిబింబించే గ్రాఫిటీలు ముద్రించబడ్డాయి. మహమ్మద్ యూనస్, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, 2024 ఆగస్టులో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా నియమితులయ్యారు. ఆయన పేదరిక నిర్మూలన కోసం మైక్రోఫైనాన్స్ ద్వారా సేవలందించారు. తాత్కాలిక ప్రభుత్వం అవామీ లీగ్ పార్టీకి చెందిన నాయకుల ఆస్తులపై దాడులను నిరోధించేందుకు చర్యలు తీసుకుంటోంది.

Read Also: Trump : హార్వర్డ్ యూనివర్సిటీలో

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రపంచంలోనే తొలిసారిగా గోల్డ్ స్ట్రీట్‌ను నిర్మిస్తున్న దుబాయ్

ప్రపంచంలోనే తొలిసారిగా గోల్డ్ స్ట్రీట్‌ను నిర్మిస్తున్న దుబాయ్

భారత్‌పై 50% సుంకాలు? ట్రంప్ నిర్ణయంపై షాక్ కామెంట్స్!

భారత్‌పై 50% సుంకాలు? ట్రంప్ నిర్ణయంపై షాక్ కామెంట్స్!

రికార్డ్ స్థాయి లో పడిన పాకిస్థాన్ పసిడి రేట్లు

రికార్డ్ స్థాయి లో పడిన పాకిస్థాన్ పసిడి రేట్లు

భారతీయ విద్యార్థికి జైలు శిక్ష..ఎందుకంటే?

భారతీయ విద్యార్థికి జైలు శిక్ష..ఎందుకంటే?

ఇజ్రాయెల్‌తో ట్రంప్‌ రాజీ..ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో విస్తుపోయే నిజం

ఇజ్రాయెల్‌తో ట్రంప్‌ రాజీ..ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో విస్తుపోయే నిజం

గ్రీన్ ల్యాండ్‌ ను వెంటాడుతున్న రెండు ప్రమాదాలు

గ్రీన్ ల్యాండ్‌ ను వెంటాడుతున్న రెండు ప్రమాదాలు

ఆ దేశం అమ్మాయిలతో ఎఫైర్..ఎప్‌స్టీన్‌ ఆరోపణలు

ఆ దేశం అమ్మాయిలతో ఎఫైర్..ఎప్‌స్టీన్‌ ఆరోపణలు

2016ని ఆన్‌లైన్‌లో ఎందుకు గుర్తుచేసుకుంటున్నారు?

2016ని ఆన్‌లైన్‌లో ఎందుకు గుర్తుచేసుకుంటున్నారు?

పుతిన్, జెలెన్​స్కీల మధ్య విబేధాలు వున్నా.. యుద్ధానికి ముగింపు

పుతిన్, జెలెన్​స్కీల మధ్య విబేధాలు వున్నా.. యుద్ధానికి ముగింపు

అమెరికాలో పాక్షిక షట్‌డౌన్ అమల్లో

అమెరికాలో పాక్షిక షట్‌డౌన్ అమల్లో

బంగారం–వెండి ధరల్లో భారీ తగ్గుదలకి కారణం ఇతడే!

బంగారం–వెండి ధరల్లో భారీ తగ్గుదలకి కారణం ఇతడే!

భారత్-చైనా సంబంధాల్లోనూ కీలకమైన మార్పులు ..ఆందోళనలో అమెరికా

భారత్-చైనా సంబంధాల్లోనూ కీలకమైన మార్పులు ..ఆందోళనలో అమెరికా

📢 For Advertisement Booking: 98481 12870