हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Donald Trump: విదేశీ విద్యార్ధుల ఓపీటీ రద్దుకు ట్రంప్ సర్కార్ కొత్త బిల్లు!

Vanipushpa
Donald Trump: విదేశీ విద్యార్ధుల ఓపీటీ రద్దుకు ట్రంప్ సర్కార్ కొత్త బిల్లు!

అమెరికాలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అక్రమ వలసలను తరిమేసేందుకు తీవ్ర ప్రయత్నాలుచేస్తున్న డొనాల్డ్ ట్రంప్.. ఇప్పుడు విదేశీ విద్యార్ధుల టార్గెట్ గా పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే విదేశీ విద్యార్ధుల వీసాలు, గ్రీన్ కార్డుల జారీని కఠిన తరం చేసిన ట్రంప్.. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీంతో గ్రాడ్యుయేషన్ తర్వాత అమెరికాలోనే ఉంటూ ఉద్యోగాలు వెతుక్కునే వారికి షాక్ తగలబోతోంది.

విదేశీ విద్యార్ధుల ఓపీటీ రద్దుకు ట్రంప్ సర్కార్ కొత్త బిల్లు!

విదేశీ విద్యార్ధుల్ని బలవంతంగా వెనక్కి
అమెరికాలో విదేశీ విద్యార్ధులు గ్రాడ్యుయేషన్ కోర్సులు పూర్తి చేసిన తర్వాత ఐచ్ఛిక ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ ) కార్యక్రమాన్ని ఎంచుకునే అవకాశం ఉంది. దీన్ని రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్‌లో ట్రంప్ సర్కార్ కొత్త బిల్లు ప్రవేశపెట్టింది. గ్రాడ్యుయేషన్ తర్వాత భారతీయులతో పాటు విదేశీ విద్యార్ధుల్ని బలవంతంగా అక్కడి నుండి పంపేందుకు వీలుగా ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఓపీటీ అనేది అంతర్జాతీయ విద్యార్థులు గ్రాడ్యుయేషన్ తర్వాత 12 నెలల వరకు అక్కడే ఉండి పని చేయడానికి అనుమతిస్తుంది.
వలసలపై కఠిన వైఖరి
గతంలోనూ ఓపీటీని రద్దు చేయడానికి డొనాల్డ్ ట్రంప్ తన మొదటి పదవీకాలంలో ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు వలసలపై కఠిన వైఖరి అవలంబిస్తున్న నేపథ్యంలో మరోసారి ఓపీటీ రద్దు ప్రతిపాదన తెరపైకి వచ్చింది. దీంతో ఎఫ్1, ఎం1 వీసాదారుల్లో భయాలు మొదలయ్యాయి. వీరంతా ఇప్పుడు హెచ్-1బీ వీసాలతో చేసే ఉద్యోగ ఆఫర్‌ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఓపెన్ డోర్స్ 2024 నివేదిక ప్రకారం 2023-24 విద్యా సంవత్సరంలో 3 లక్షల మందికి పైగా భారతీయ విద్యార్థులు అమెరికా విద్యాసంస్థలలో చేరారు.
ఇప్పుడు వీరంతా ఓపీటీ రద్దు చేస్తే ఇంటి బాట పట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే అమెరికాలోని చాలా మంది భారతీయ విద్యార్థులు తిరిగి రానిస్తారో లేదో అన్న భయాలతో వేసవి సెలవుల ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు.

READ ALSO: China: ట్రంప్‌ హెచ్చరికలపై ఘాటుగా స్పందించిన చైనా..

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

2050లో నీరు విలువైన వనరుగా మారనున్న సంకేతాలు

2050లో నీరు విలువైన వనరుగా మారనున్న సంకేతాలు

తెలంగాణ గ్లోబల్ ఈవెంట్‌కు కీలక ఆహ్వానాలు

తెలంగాణ గ్లోబల్ ఈవెంట్‌కు కీలక ఆహ్వానాలు

USలో అగ్నిప్రమాదం: ఇద్దరు హైదరాబాదీలు మృతి

USలో అగ్నిప్రమాదం: ఇద్దరు హైదరాబాదీలు మృతి

క్షమాపణలు చెప్పిన ఇండిగో సంస్థ..రిఫండ్లపై క్లారిటీ

క్షమాపణలు చెప్పిన ఇండిగో సంస్థ..రిఫండ్లపై క్లారిటీ

రక్షణ, వాణిజ్యం, ఇంధనంపై కుదిరిన ఒప్పందాలు

రక్షణ, వాణిజ్యం, ఇంధనంపై కుదిరిన ఒప్పందాలు

మాజీ సైనికుడికి అండగా నిలిచినా ఆన్‌లైన్ ప్రపంచం

మాజీ సైనికుడికి అండగా నిలిచినా ఆన్‌లైన్ ప్రపంచం

రేపు రాత్రిలోగా రిఫండ్ చెల్లించాలని కేంద్రం ఆదేశం

రేపు రాత్రిలోగా రిఫండ్ చెల్లించాలని కేంద్రం ఆదేశం

హెచ్‌-1బీ నిబంధనలు కఠినతరం చేస్తే ఇండియా పై తీవ్ర ప్రభావం

హెచ్‌-1బీ నిబంధనలు కఠినతరం చేస్తే ఇండియా పై తీవ్ర ప్రభావం

ఉక్రెయిన్, అమెరికా మూడవ రోజు కొనసాగుతున్న చర్చలు

ఉక్రెయిన్, అమెరికా మూడవ రోజు కొనసాగుతున్న చర్చలు

భర్తలను అద్దెకు తీసుకుంటున్న అమ్మాయిలు

భర్తలను అద్దెకు తీసుకుంటున్న అమ్మాయిలు

అపార్ట్‌మెంట్‌లో మంటలకి తెలంగాణ విద్యార్థిని మృతి

అపార్ట్‌మెంట్‌లో మంటలకి తెలంగాణ విద్యార్థిని మృతి

రూపాయి విలువ తగ్గుదలపై కేంద్ర మంత్రి స్పందన

రూపాయి విలువ తగ్గుదలపై కేంద్ర మంత్రి స్పందన

📢 For Advertisement Booking: 98481 12870