हिन्दी | Epaper
ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Trump: చైనా విద్యార్థులకు ట్రంప్ భరోసా!

Vanipushpa
Trump: చైనా విద్యార్థులకు ట్రంప్ భరోసా!

చైనా విద్యార్థుల వీసాల విషయంలో అమెరికా(America) నుంచి భిన్నమైన సంకేతాలు వెలువడుతున్నాయి. చైనా(China) విద్యార్థుల వీసాలపై దృష్టి సారిస్తామని అమెరికా విదేశాంగశాఖ మంత్రి మార్కో రూబియో(Marco Rubio) ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందన భిన్నంగా ఉంది. చైనా నుంచి వచ్చిన విద్యార్థులకు భరోసా కల్పిస్తూ ఆయన మీడియాతో మాట్లాడారు.
“అంతా బాగానే ఉంటారు. అంతా బాగానే జరుగుతుంది. వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు” అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికాలో విదేశీ విద్యార్థుల విషయంలో ప్రభుత్వం కఠినమైన విధానాలను అమలు చేస్తున్న నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Trump: చైనా విద్యార్థులకు ట్రంప్ భరోసా!
Trump: చైనా విద్యార్థులకు ట్రంప్ భరోసా!

చైనా విద్యార్థుల్లో ఆందోళనలు
కొంతకాలం క్రితం, అమెరికాలో చదువుతున్న చైనా విద్యార్థుల్లో కొందరి వీసాలను రద్దు చేయనున్నట్లు విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో ప్రకటించారు. వారిలో చైనా కమ్యూనిస్టు పార్టీతో సంబంధాలున్నవారు కూడా ఉన్నారని ఆయన సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. అమెరికా ప్రభుత్వ నిర్ణయంతో చైనా విద్యార్థుల్లో ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
ఇంటర్వ్యూల షెడ్యూలింగ్‌ను కూడా తాత్కాలికంగా బ్రేక్
మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాల్లో కొత్తగా వీసా కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థుల ఇంటర్వ్యూల షెడ్యూలింగ్‌ను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. వీసా దరఖాస్తుదారులకు అనుమతి ఇవ్వాలా వద్దా అనేది అంచనా వేయడానికి, వారి ఆన్‌లైన్ కార్యకలాపాలను అధికారులు అన్ని మార్గాలను ఉపయోగించి నిశితంగా తనిఖీ చేయనున్నారు.
ఈ పరిణామాలపై చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి మావోనింగ్ స్పందించారు. అంతర్జాతీయ విద్యార్థులతో పాటు చైనా విద్యార్థుల చట్టబద్ధమైన హక్కులు, వారి ప్రయోజనాలను కాపాడాలని అమెరికాను కోరుతున్నట్లు తెలిపారు. ఇరు దేశాల మధ్య విద్యా సంబంధిత విషయాల్లో ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని సూచించారు. ఈ పరిణామాలపై చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి మావో నింగ్ స్పందించారు.

అమెరికా ప్రభుత్వాన్ని ఉద్దేశించి:

“చైనా విద్యార్థుల చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాలను కాపాడాలి,”
“ఇరు దేశాల మధ్య విద్యా సహకారాన్ని అడ్డుకునే చర్యలు వద్దు” అని స్పష్టం చేశారు.

Read Also: Colombia: పాక్​పై ప్రకటనను వెనక్కి తీసుకున్న కొలంబియా

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870