हिन्दी | Epaper
అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర

Trump Offer: దాడులు ఆపండి..మీకు నేను సాయం చేస్తా: ట్రంప్‌

Vanipushpa
Trump Offer: దాడులు ఆపండి..మీకు నేను సాయం చేస్తా: ట్రంప్‌

భారత్​, పాక్​ల (India, Pakistan) మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరుదేశాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం ఆపాలని కోరారు. అంతేకాదు దాయాదుల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించుకోవాడాని తాను సహాయం చేస్తానని పేర్కొన్నారు.

ఆపరేషన్ సింధూర్ ప్రభావం
పహల్గాం దాడులకు ప్రతీకారంగా పాక్‌ ఉగ్రస్థావరాలపై భారత్‌ బుధవారం ఆపరేషన్ సిందూర్ పేరుతో మెరుపుదాడులు చేసిన విషయం తెలిసిందే. దీనిపై పలువురు దేశాధినేతలు, రాయబారులు స్పందించారు. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని భారత్‌, పాకిస్థాన్​లను కోరారు. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కూడా తాజాగా స్పందించారు. ఓవల్‌ ఆఫీస్‌లో ట్రంప్‌ మీడియాతో మాట్లాడుతూ, భారత్​-పాకిస్థాన్​లు ఒకరిపైఒకరు దాడులు చేయడం ఆపాలని కోరారు. ఈ సందర్భంగా రెండు దేశాలకు ట్రంప్‌ ఓ ఆఫర్‌ కూడా ఇచ్చారు. ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాలు పరిష్కరించుకోవడానికి తాను సహాయం చేస్తానని పేర్కొన్నారు.
రెండు దేశాలతో నాకు మంచి సంబంధాలు
“భారత్‌, పాకిస్థాన్​ల మధ్య పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ఆ రెండు దేశాల గురించి నాకు చాలా తెలుసు. ఆ రెండు దేశాలతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. కనుక ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని, పరస్పర దాడులు ఆపేయాలని ఆ రెండు దేశాలను కోరుకుంటున్నాను. వారు అనుకుంటే ఇప్పుడే ఆ పని చేసేయగలరు. కానీ ఆ రెండు దేశాలు కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. అమెరికాతో భారత్‌, పాకిస్థాన్​లకు మంచి సంబంధాల ఉన్న దృష్ట్యా వారికి సహాయం చేయాల్సి వస్తే నేను అందుబాటులో ఉంటాను. ఏ సాయమైనా చేస్తాను.”
70 మంది ఉగ్రవాదులు ఖతం!
పహల్గాం ఉగ్రదాడికి బదులుగా పాక్‌, పీఓకేల్లోని 9 ఉగ్రస్థావరాలపై ఇండయన్‌ ఆర్మీ దాడులు చేసింది. ఈ ఆపరేషన్​లో సుమారు 70 మందికి పైగానే ఉగ్రవాదులు చనిపోయినట్లు సమాచారం. అయితే భారత్‌ జరిపిన దాడుల్లో 26 మంది ప్రాణాలు కోల్పోయారని, 46 మందికి గాయాలయ్యాయని పాకిస్థాన్‌ ఇంటర్‌ సర్వీసెస్‌ పబ్లిక్‌ రిలేషన్‌ (ISPR) డైరెక్టర్‌ జనరల్‌ ప్రకటించడం గమనార్హం. ఇక భారత దాడుల తరువాత సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంట పాక్‌ బలగాలు కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులకు తెగబడ్డాయి. దీంతో 15 మంది భారత పౌరులు మృతి చెందగా, ఒక జవాను అమరుడయ్యాడు. 43 మంది పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. దీనితో రంగంలోనికి దిగిన భారత్ బలగాలు, పాక్​ దాడులను తిప్పికొడుతున్నాయి.

Read Also: Operation Sindoor : ఆపరేషన్‌ సింధూర్ ముగియలేదు ..కేంద్రం ప్రకటన

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

హిందువులపై దాడులు భారత్, బ్రిటన్ ఆందోళన

హిందువులపై దాడులు భారత్, బ్రిటన్ ఆందోళన

హాలీవుడ్ అవార్డుల వేదికపై ప్రియాంకా చోప్రా

హాలీవుడ్ అవార్డుల వేదికపై ప్రియాంకా చోప్రా

వెనిజువెలా వెనుక అసలు కథ ఏంటి? అమెరికాపై CPI(ML) తీవ్ర ఆరోపణలు

వెనిజువెలా వెనుక అసలు కథ ఏంటి? అమెరికాపై CPI(ML) తీవ్ర ఆరోపణలు

ట్రంప్ కు ఇరాన్ సుప్రీం లీడర్ స్ట్రాంగ్ కౌంటర్

ట్రంప్ కు ఇరాన్ సుప్రీం లీడర్ స్ట్రాంగ్ కౌంటర్

ఇరాన్ నిరసనలకు ట్రంప్ మద్దతు.. అణిచివేస్తే తీవ్ర పరిణామాలు
0:33

ఇరాన్ నిరసనలకు ట్రంప్ మద్దతు.. అణిచివేస్తే తీవ్ర పరిణామాలు

అమెరికా బెదిరింపులు, దాడి చేస్తే ముందే కాల్పులు – డెన్మార్క్ హెచ్చరిక

అమెరికా బెదిరింపులు, దాడి చేస్తే ముందే కాల్పులు – డెన్మార్క్ హెచ్చరిక

దేశవ్యాప్తంగా చెలరేగిన ఆందోళనలు, ఇంటర్నెట్ నిలిపివేత

దేశవ్యాప్తంగా చెలరేగిన ఆందోళనలు, ఇంటర్నెట్ నిలిపివేత

Aleppoలో కర్ఫ్యూ, సిరియా సైన్యం SDF మధ్య తీవ్ర ఘర్షణలు

Aleppoలో కర్ఫ్యూ, సిరియా సైన్యం SDF మధ్య తీవ్ర ఘర్షణలు

తిలక్ వర్మకు సర్జరీ, న్యూజిలాండ్‌తో తొలి 3 టీ20లకు దూరం BCCI

తిలక్ వర్మకు సర్జరీ, న్యూజిలాండ్‌తో తొలి 3 టీ20లకు దూరం BCCI

థాయ్‌లాండ్‌లో భారతీయుడిపై ట్రాన్స్‌జెండర్ల దాడి , పట్టాయలో కలకలం

థాయ్‌లాండ్‌లో భారతీయుడిపై ట్రాన్స్‌జెండర్ల దాడి , పట్టాయలో కలకలం

అమెరికా సీజ్ చేసిన ట్యాంకర్లో ముగ్గురు ఇండియన్లు!

అమెరికా సీజ్ చేసిన ట్యాంకర్లో ముగ్గురు ఇండియన్లు!

చనిపోయిన భిక్షగాడి వద్ద లక్షల నగదు , కేరళలో షాకింగ్ ఘటన

చనిపోయిన భిక్షగాడి వద్ద లక్షల నగదు , కేరళలో షాకింగ్ ఘటన

📢 For Advertisement Booking: 98481 12870