📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Pak Army Chief: కాశ్మీర్ పై వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన పాక్ ఆర్మీ చీఫ్

Author Icon By Vanipushpa
Updated: April 29, 2025 • 1:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పహల్గామ్ ఉగ్రవాద దాడి అలాగే కాశ్మీర్ పై చేసిన వివాదాస్పద ప్రకటనలతో తాజగా వార్తల్లో నిలిచిన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ పాకిస్తాన్ సైన్యంలో అత్యున్నత హోదా, ఆర్మీ చీఫ్ పదవిలో కొనసాగుతున్నారు. అయితే ప్రస్తుతం అతని జీతం, ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించి చాల ప్రశ్నలు తలెత్తుతాయి, కానీ పాకిస్తాన్ ప్రభుత్వం ఈ విషయంలో ఖచ్చితమైన లెక్కలను బహిరంగంగా వెల్లడించలేదు. కానీ పహల్గామ్ దాడి, కాశ్మీర్ గురించి చేసిన ప్రకటనలు అసలు అసిమ్ మునీర్‌కు పాకిస్తాన్ ఎంత జీతం ఇస్తుంది అని అనుమాలను వ్యక్తం చేసింది.

అసిమ్ మునీర్ కెరీర్
జనరల్ అసిమ్ మునీర్ మంగళాలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ స్కూల్ ద్వారా పాకిస్తాన్ సైన్యంలో చేరి, ఫ్రాంటియర్ ఫోర్స్ రెజిమెంట్‌లో చేరాడు. 2018 సంవత్సరంలో అతను త్రీ-స్టార్ జనరల్‌గా పదోన్నతి పొందాడు. తరివాత ఆయన ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) డైరెక్టర్ జనరల్‌గా కూడా పనిచేశారు, ఇక్కడ ఆయన పదవీకాలం ఎనిమిది నెలలు మాత్రమే కొనసాగింది. ప్రస్తుతం, ఆయన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌గా ఉన్నారు అంతేకాక ఆయన పదవీకాలం 2027 వరకు పొడిగించింది.
అసిమ్ మునీర్ జీతం
పాకిస్తాన్‌లో ఆర్మీ చీఫ్ జీతం, అలవెన్స్ గురించి సమాచారం బహిరంగంగా లేనప్పటికీ ఆర్మీ చీఫ్‌కు అత్యధిక జీతం, ప్రభుత్వ వసతి, భద్రత, వాహనం ఇంకా ఇతర సౌకర్యాలు కల్పించబడుతున్నాయని నమ్ముతారు. అంతేకాకుండా అతని రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ అలాగే ఇతర ప్రయోజనాలను కూడా ఉంటాయి. కొన్ని నివేదికల ప్రకారం పాకిస్తాన్ జనరల్ అసిమ్ మునీర్ 2 లక్షల పాకిస్తానీ రూపాయల జీతం అందుకుంటున్నాడట. కాశ్మీర్ పై చేసిన ప్రకటన: కాశ్మీర్ సమస్యపై పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ ఇటీవల చేసిన వివాదాస్పద ప్రకటనల కారణంగా భారతదేశం ఇంకా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత వేగంగా పెరిగింది.
Read Also: Europe : చీకటి మయంగా మారిన యూరప్ దేశాలు

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu in news for controversial Latest News in Telugu Pakistan Army Chief Paper Telugu News remarks on Kashmir Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.