हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Israel: ముస్లిం దేశాలపై ఇజ్రాయెల్ యుద్ధం?

Vanipushpa
Israel: ముస్లిం దేశాలపై ఇజ్రాయెల్ యుద్ధం?

ఇజ్రాయెల్- ఇరాన్(Israel-Iran) యుద్ధం పీక్స్ కు చేరింది. మూడు రోజులుగా సాగుతున్న ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ అతలాకుతలం అవుతోంది. ఇరాన్ కు చెందిన కీలక సైన్యాధికారులు, అణు శాస్త్రవేత్తలు మృతి చెందారు. ఇరాన్ లోని టెహ్రాన్(Tehran) లక్ష్యంగా యుద్ధ విమానాలు, మిస్సైల్స్ తో ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇరాన్ లోని చమురు శుద్ధి కేంద్రాలు, సహజ వాయువు నిక్షేపాలను ఇజ్రాయెల్ క్షిపణులు ధ్వంసం చేశాయి. ఈ మేరకు కాంగన్ లోని సౌత్ పోర్ట్ సిటీ వద్ద గల సౌత్ పార్స్ చమురు శుద్ధి కేంద్రం పూర్తిగా ధ్వంసం అయింది.
అయితే ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న నేపథ్యంలో పాకిస్థాన్ వెన్నులో వణుకు మొదలైంది. ముస్లిం దేశాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ క్రుసేడ్ ప్రకటించింది. ముస్లిం దేశాలపై యుద్ధంగా భావించవచ్చు. ఇప్పటికే ముస్లిం దేశాలైన గాజా, లెబనాన్, సిరియా, యెమెన్, ఇరాన్ లపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇక మిగిలింది పాకిస్థాన్ కావడంతో ఆ దేశం అప్రమత్తం అయింది.

Israel: ముస్లిం దేశాలపై ఇజ్రాయెల్ యుద్ధం?
Israel: ముస్లిం దేశాలపై ఇజ్రాయెల్ యుద్ధం?

ఇజ్రాయెల్- భారత్ మధ్య కుదిరిన మిలిటరీ అవగాహన ఒప్పందాలు
ఇటీవల పాకిస్థాన్ పార్లమెంట్ లో ఆ దేశ ఎంపీ అసద్ క్వైజర్ ఇదే విషయాన్ని లేవనెత్తారు. ఇజ్రాయెల్ ముస్లిం దేశాలపై దాడులు చేస్తోందని.. నెక్స్ట్ టార్గెట్ పాకిస్థాన్ అని తేల్చారు. ఇజ్రాయెల్- భారత్ మధ్య కుదిరిన మిలిటరీ అవగాహన ఒప్పందాలు పాకిస్థాన్ కు మరింత ప్రమాదం అని స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
ఇజ్రాయెల్- భారత్ మైత్రితో పాకిస్థాన్ కు పెను ముప్పు ఉందని పాకిస్థాన్ ఎంపీ అసద్ క్వైజర్ అభిప్రాయపడ్డారు. ఇరాన్ తో పాకిస్థాన్ 1200 కిలోమీటర్లు సరిహద్దు కలిగి ఉందని దీంతో ఇజ్రాయెల్ తర్వాతి టార్గెట్ పాకిస్థాన్ అని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల భారత్- పాకిస్థాన్ యుద్ధంలో భారత్ వినియోగించిన డ్రోన్ లు ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసినవేనని ఆయన అన్నారు.

అల్లా కరుణించి పాకిస్థాన్ ను కాపాడాలని పార్లమెంట్ వేదికగా ఎంపీ అసద్ క్వైజర్ వేడుకోవడం సంచలనంగా మారింది. కష్టకాలంలో ఇరాన్ కు మద్దతుగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇరాన్ సోదరసోదరీమణులకు ఈ గడ్డు కాలంలో అండగా ఉండాలన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఇరాన్‌కు మద్దతుగా పాకిస్థాన్?
“ఈ కష్ట సమయంలో ఇరాన్‌కి అండగా ఉండాల్సిన అవసరం ఉంది” అని అసద్ క్వైజర్ వ్యాఖ్య.
ఇరాన్‌తో పాకిస్థాన్‌కు ఉన్న 1200 కి.మీ సరిహద్దు, భవిష్యత్ లో మిలిటరీ ప్రత్యక్ష జోక్యం సంభవించే అవకాశాలను సూచిస్తోంది.

Read Also: Mohsin Rezai: ఇజ్రాయెల్‌పై అణుబాంబు వర్షం కురిపిస్తాం: ఇరాన్‌ జనరల్‌

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అప్పుడే పుట్టిన ఈ శిశువు బరువు ఎంతో తెలుసా..?

అప్పుడే పుట్టిన ఈ శిశువు బరువు ఎంతో తెలుసా..?

కాలిఫోర్నియాలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెంది డజన్ల కొద్దీ ఎలిఫెంట్ సీల్స్ పిల్లలు మృతి

కాలిఫోర్నియాలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెంది డజన్ల కొద్దీ ఎలిఫెంట్ సీల్స్ పిల్లలు మృతి

ప్రపంచంలోనే ఎత్తైన వంతెన నుంచి జాలువారుతున్నకృత్రిమ జ‌ల‌పాతం

ప్రపంచంలోనే ఎత్తైన వంతెన నుంచి జాలువారుతున్నకృత్రిమ జ‌ల‌పాతం

ట్రంప్ పై అభిశంసన?

ట్రంప్ పై అభిశంసన?

ఏపీలో జపాన్ ప్రొటీరియల్ భారీ పెట్టుబడి

ఏపీలో జపాన్ ప్రొటీరియల్ భారీ పెట్టుబడి

అత్యాచారం కేసులో సింగపూర్‌లో భారత సంతతి వ్యక్తికి 12 ఏళ్ల జైలుశిక్ష

అత్యాచారం కేసులో సింగపూర్‌లో భారత సంతతి వ్యక్తికి 12 ఏళ్ల జైలుశిక్ష

పాక్-అఫ్గాన్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం: F-16 కూల్చివేత వార్తల్లో నిజమెంత?

పాక్-అఫ్గాన్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం: F-16 కూల్చివేత వార్తల్లో నిజమెంత?

UK శాసనసభ్యుడు సిద్ధిక్ పై బంగ్లాదేశ్ కోర్టు ఇంటర్‌పోల్ రెడ్ నోటీసు

UK శాసనసభ్యుడు సిద్ధిక్ పై బంగ్లాదేశ్ కోర్టు ఇంటర్‌పోల్ రెడ్ నోటీసు

పాకిస్థాన్‌-అఫ్గానిస్థాన్‌లు దాడుల్లో వందకు పైగా మృతి!

పాకిస్థాన్‌-అఫ్గానిస్థాన్‌లు దాడుల్లో వందకు పైగా మృతి!

కూతురిని చంపి ‘పూల్’ డ్రామా ఆడిన లేడీ డాక్టర్: పోస్ట్‌మార్టంలో బట్టబయలైన అసలు రంగు!

కూతురిని చంపి ‘పూల్’ డ్రామా ఆడిన లేడీ డాక్టర్: పోస్ట్‌మార్టంలో బట్టబయలైన అసలు రంగు!

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం: ఆగని క్షిపణి దాడులు

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం: ఆగని క్షిపణి దాడులు

ఇజ్రాయెల్ పర్యటన ముగింపు సందర్భంగా మోదీ కృతజ్ఞతలు

ఇజ్రాయెల్ పర్యటన ముగింపు సందర్భంగా మోదీ కృతజ్ఞతలు

📢 For Advertisement Booking: 98481 12870