हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Israel: ఇరాన్​ ప్రజలకు ఇజ్రాయెల్ హెచ్చరిక

Vanipushpa
Israel: ఇరాన్​ ప్రజలకు ఇజ్రాయెల్ హెచ్చరిక

ఇరాన్‌-ఇజ్రాయెల్‌(Iran-Israel) మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింతగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇరాన్ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది ఇజ్రాయెల్. ఇరాన్‌లోని అరాక్ హెవీ వాటర్‌ రియాక్టర్‌ సమీప ప్రజలకు ఐడీఎఫ్‌(IDF) హెచ్చరికలు జారీ చేసింది. అక్కడి నుంచి ఖాళీ చేయాలని తెలిపింది. ఈ మేరకు ప్లాంట్ ఉపగ్రహ చిత్రాన్ని ఎక్స్​లో పోస్ట్ చేసింది. అరాక్ హెవీ వాటర్ రియాక్టర్ టెహ్రాన్‌కు నైరుతి దిశలో 250 కిలోమీటర్లు (155 మైళ్ళు) దూరంలో ఉంది. హెవీ వాటర్ న్యూక్లియర్ రియాక్టర్​ను చల్లపరచడానికి సహాయపడుతుంది. కానీ ఇది అణ్వాయుధాల్లో ఉపయోగించగల ప్లూటోనిమియను ఉత్పత్తి చేస్తుంది. ఇరాన్‌లోని అరాక్ హెవీ వాటర్ రియాక్టర్ సమీపంలో నివసిస్తున్న ప్రజలకు ఇజ్రాయెల్ IDF (ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్) హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలను ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని సూచించింది. ఈ ప్రాంతానికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫాం X (మునుపటి ట్విట్టర్)లో పోస్ట్ చేసింది.
అరాక్ రియాక్టర్ టెహ్రాన్‌కు 250 కి.మీ దూరంలో ఉంది. ఈ రియాక్టర్ ప్లూటోనియం ఉత్పత్తి చేయగల సామర్థ్యంతో ఉన్నది.

Israel: ఇరాన్​ ప్రజలకు ఇజ్రాయెల్ హెచ్చరిక
Israel: ఇరాన్​ ప్రజలకు ఇజ్రాయెల్ హెచ్చరిక

దాడుల్లో కనీసం 639 మంది మరణించారు
మరోవైపు ఇరాన్​పై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో కనీసం 639 మంది మరణించగా,1,329 మంది గాయపడినట్లు వాషింగ్టన్​కు చెందిన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ సంస్థ(Human Rights Activity Organization)తెలిపింది. వారిలో 263 మంది సామాన్య ప్రజలు కాగా, 154 మంది భద్రతా సిబ్బంది గుర్తించినట్లు పేర్కొంది. ప్రతీకారంగా ఇరాన్ చేసిన దాడుల్లో ఇజ్రాయెల్​లో 24 మంది మృతి చెందగా, వందలాది మంది గాయపడినట్లు చెప్పింది. అయితే, ఇరాన్ ప్రభుత్వం తెలిపిన గణాంకాల ప్రకారం 224మంది మృతి చెందగా, గాయపడిన వారి సంఖ్య 1,277గా పేర్కొంది.

శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాము: ఇరాన్ దౌత్యవేత్త జావాద్ హెుస్సేనీ
మరోవైపు ఇరాన్‌లోని పలు ప్రాంతాలపై వరుస దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రటిచింది. గురువారం టెహ్రాన్​లోని 20పైగా సైనిక లక్ష్యాలపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. వాటిల్లో యురేనియం సెంట్రిఫ్యూజ్‌లు, అణ్వాయుధ పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు ఉన్నట్లు తెలిపింది. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్-ఇరాన్ వివాదంపై రష్యా, చైనా, పాకిస్థాన్ అభ్యర్థన మేరకు యూన్ భద్రతా మండలి శుక్రవారం రెండో అత్యవసర సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. దీనికి మధ్యవర్తిత్వం వహించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ముందుకొచ్చారు. ఇజ్రాయెల్ భద్రతా సమస్యలను తగ్గించుకుంటూ, టెహ్రాన్ శాంతియుత అణు కార్యక్రమాన్ని కొనసాగించడానికి అనుమతించే పరిష్కారాన్ని చర్చించడంలో రష్యా చేయగలదని సూచించారు. మరోవైపు తమ దేశాం శాంతి చర్చలకు సిద్ధంగా ఉందని భారత్​లోని ఇరాన్ దౌత్యవేత్త జావాద్ హెుస్సేనీ అన్నారు. కానీ ముందుగా ఇజ్రాయెల్ సైనిక చర్యను ఖండించాలని పేర్కొన్నారు. విద్యార్థులతో సహా భారతీయ పౌరులను సురక్షితంగా తరలించేలా చూస్తామని అన్నారు.

Read Also: Donald Trump : నేనేం చేస్తానో తెలియదు: ఇరాన్‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గల్ఫ్ దేశాలకు మద్దతు ప్రకటించిన పాక్

గల్ఫ్ దేశాలకు మద్దతు ప్రకటించిన పాక్

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం.. సంయమనం పాటించాలన్న భారత్

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం.. సంయమనం పాటించాలన్న భారత్

ఇరాన్ తో యుద్ధం.. USకు మద్దతిస్తున్న దేశాలివే!

ఇరాన్ తో యుద్ధం.. USకు మద్దతిస్తున్న దేశాలివే!

మిస్సైళ్ల భయం.. బుర్జ్ ఖలీఫా ఖాళీ

మిస్సైళ్ల భయం.. బుర్జ్ ఖలీఫా ఖాళీ

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం : గల్ఫ్ ఉన్న తెలుగువాళ్లు జాగ్రత్త!

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం : గల్ఫ్ ఉన్న తెలుగువాళ్లు జాగ్రత్త!

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ మృతి

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ మృతి

ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి మృతి?

ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి మృతి?

ఇరాన్ పాఠశాలపై ఇజ్రాయెల్ బాంబు దాడి: 36 మంది విద్యార్థుల మృతి

ఇరాన్ పాఠశాలపై ఇజ్రాయెల్ బాంబు దాడి: 36 మంది విద్యార్థుల మృతి

ఇరాన్‌పై దాడుల ఎఫెక్ట్.. ఎయిర్ ఇండియా విమానాల రద్దు

ఇరాన్‌పై దాడుల ఎఫెక్ట్.. ఎయిర్ ఇండియా విమానాల రద్దు

అణ్వాయుధ దేశంగా ఇరాన్‌ను మారనివ్వం: నెతన్యాహు

అణ్వాయుధ దేశంగా ఇరాన్‌ను మారనివ్వం: నెతన్యాహు

కువైట్, ఖతర్, అబుధాబి, బహ్రెయిన్ పైనా ఇరాన్‌ మిస్సైళ్లు

కువైట్, ఖతర్, అబుధాబి, బహ్రెయిన్ పైనా ఇరాన్‌ మిస్సైళ్లు

ఇరాన్‌ vs ఇజ్రాయెల్ యుద్ధం..భారతీయులకు అత్యవసర హెచ్చరిక..

ఇరాన్‌ vs ఇజ్రాయెల్ యుద్ధం..భారతీయులకు అత్యవసర హెచ్చరిక..

📢 For Advertisement Booking: 98481 12870