हिन्दी | Epaper
కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు

Iran: ట్రంప్‌, నెతన్యాహులపై ‘ఫత్వా’ జారీ చేసిన ఇరాన్

Vanipushpa
Iran: ట్రంప్‌, నెతన్యాహులపై ‘ఫత్వా’ జారీ చేసిన ఇరాన్

ఇటీవల ఇజ్రాయెల్, ఇరాన్(Israel-Iran) మధ్య జరిగిన యుద్ధం ముగిసిన సంగతి తెలిసిందే. అమెరికా మధ్యవర్తిత్వంతో ఇరుదేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. తమపై దాడులు చేయడంతో ఇజ్రాయెల్, అమెరికా (Israel-America) వైఖరిని ఇరాన్ తీవ్రంగా ఖండించింది. మొత్తానికి కాల్పుల విరమణ జరిగినప్పటికీ తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump), ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు(Netanyhu)పై ఇరాన్‌లో ఫత్వా జారీ అయ్యింది. ట్రంప్, నెతన్యాహులను శత్రువులుగా పేర్కొంటూ మతపెద్ద అయతుల్లా నాసర్‌ మకరెం షిరాజీ ఈ చర్యలు తీసుకున్నారు.

Iran: ట్రంప్‌, నెతన్యాహులపై 'ఫత్వా' జారీ చేసిన ఇరాన్
Iran: ట్రంప్‌, నెతన్యాహులపై ‘ఫత్వా’ జారీ చేసిన ఇరాన్

ఇస్లామిక్ రిపబ్లిక్‌ నాయకత్వంపై ట్రంప్, నెతన్యాహు బెదిరింపులు
ఇస్లామిక్ రిపబ్లిక్‌ నాయకత్వంపై బెదిరింపులకు పాల్పడుతున్న ట్రంప్, నెతన్యాహును ఓడించాలని నాసర్ మకరెం పిలుపునిచ్చారు. ఇస్లామిక్ దేశాలు అమెరికా, ఇజ్రాయెల్‌కు సహకారం అందించడం నిషేధమని, వాళ్ల తప్పులకు పశ్చాత్తాపపడేలా చేయడం అవసరమని తెలిపారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఇస్లామిక్ రిపబ్లికన్ నాయకత్వానికి వ్యతిరేకులగా పరిగణించినవాళ్లకి ఇరాన్ చట్టాల ప్రకారం మరణశిక్ష కూడా విధించే ఛాన్స్ ఉంటుంది.
ఇరాన్‌లోని మూడు అణు స్థావరాలపై ఇజ్రాయెల్ దాడి
ఇదిలాఉండగా ఇరాన్‌లోని మూడు అణు స్థావరాలపై ఇజ్రాయెల్ దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అమెరికా కూడా వాటిపై దాడుల చేసింది. బీ2 బాంబర్ల ద్వారా బంకర్‌ బస్టర్‌లను జారవిడిచింది. ఈ దాడులపై ట్రంప్‌ కూడా మరోసారి స్పందించారు. తాము సులభంగా ఫోర్డో అణు స్థావరంపై దాడి చేసినట్లు పేర్కొన్నారు. బాంబులను అడ్డుకునేందుకు ఇరాన్ ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ ఆ ప్రయత్నాలు ఫలించలేదని తెలిపారు. ఫోర్డోతో పాటు మూడు అణు స్థావరాలు పూర్తిగా ధ్వంసమైనట్లు స్పష్టం చేశారు. ఇరానియన్ మతపెద్ద అయతుల్లా నాసర్ మకరెం షిరాజీ, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మరియు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహులను ఇస్లామిక్ రిపబ్లిక్ శత్రువులుగా పేర్కొన్నారు. ఫత్వా ద్వారా వారి చర్యలను ఖండిస్తూ, ఇస్లామిక్ దేశాలు వీరితో సహకరించరాదని పిలుపునిచ్చారు.

Read Also: Russia: ఉక్రెయిన్‌పై 60 క్షిపణులతో విరుచుకుపడిన రష్యా..

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870