हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Pahalgam Attack: ముంబైను అప్రమత్తం చేసిన ఇంటెలిజెన్స్ బ్యురో

Vanipushpa
Pahalgam Attack: ముంబైను అప్రమత్తం చేసిన ఇంటెలిజెన్స్ బ్యురో

హల్గామ్‌లో ఉగ్రదాడి చోటు చేసుకున్న అనంతరం జమ్మూ కాశ్మీర్‌‌లో అనూహ్య పరిణామాలు తలెత్తాయి. జమ్మూ కాశ్మీర్ అంతటా రెడ్ అలర్ట్ జారీ అయింది. భద్రత సిబ్బంది, పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరింపజేశారు. జమ్మూ కాశ్మీర్‌లో వరుస ఎన్‌కౌంటర్లు చోటు చేసుకుంటోన్నాయి. బుధవారం నాడు బారాముల్లా, కుల్గామ్‌లల్లో, నేడు ఉధంపూర్‌ జిల్లాలో భద్రత బలగాలు- ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. యూరీ సెక్టార్ వద్ద భారీ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు చొరబాటుదారులు హతం అయ్యారు. వారిని బీఎస్ఎఫ్ జవాన్లు కాల్చి చంపారు. పెద్ద ఎత్తున మారణాయులను స్వాధీనం చేసుకున్నారు.

హల్గామ్‌లో ఉగ్రదాడి చోటు చేసుకున్న అనంతరం జమ్మూ కాశ్మీర్‌‌లో అనూహ్య పరిణామాలు తలెత్తాయి. జమ్మూ కాశ్మీర్ అంతటా రెడ్ అలర్ట్ జారీ అయింది..

దేశ ఆర్థిక రాజధానిలో మరింత నిఘా
పహల్గామ్ తరువాత అలాంటి ఉదంతం.. దేశ ఆర్థిక రాజధానిలో చోటు చేసుకునే ప్రమాదం ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యురో వెల్లడించింది. ఈ మేరకు మహారాష్ట్ర హోం మంత్రిత్వ శాఖను హెచ్చరించింది. ముంబై, శివారు ప్రాంతాలు, ఇతర తీర ప్రాంతాలపై గట్టి నిఘా ఉంచాలని సూచించింది. ముంబై, చుట్టుపక్కల తీరప్రాంతాలపై నిరంతరాయంగా నిఘా ఉంచాలని ఇంటెలిజెన్స్ బ్యురో అప్రమత్తంగా చేసింది. సముద్రంలో నిఘా మరింత పెంచాలని, కోస్తా తీరంలో పహారా ముమ్మరం చేయాలని పేర్కొంది. కోస్టల్ గార్డులు, సెక్యూరిటీ వ్యవస్థను అప్రమత్తం చేయాలని, సముద్ర మార్గాల్లో రాకపోకలపై డేగకన్ను వేయాలని ఆదేశించింది. యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన 26/11 మారణహోమం సృష్టించిన ఉగ్రవాదులు సముద్ర మార్గం ద్వారానే ముంబైకి చేరిన విషయం తెలిసిందే. 2008 నవంబర్ 26వ తేదీన ముంబైపై లష్కరే తొయిబా ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఈ దాడుల్లో 166 మంది మరణించారు. వందలాది మంది గాయపడ్డారు.

Read Also: Prakash Raj : ఇది కశ్మీర్‌పై జరిగిన దాడి : నటుడు ప్రకాశ్ రాజ్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్‌పై దాడుల ఎఫెక్ట్.. ఎయిర్ ఇండియా విమానాల రద్దు

ఇరాన్‌పై దాడుల ఎఫెక్ట్.. ఎయిర్ ఇండియా విమానాల రద్దు

అణ్వాయుధ దేశంగా ఇరాన్‌ను మారనివ్వం: నెతన్యాహు

అణ్వాయుధ దేశంగా ఇరాన్‌ను మారనివ్వం: నెతన్యాహు

కువైట్, ఖతర్, అబుధాబి, బహ్రెయిన్ పైనా ఇరాన్‌ మిస్సైళ్లు

కువైట్, ఖతర్, అబుధాబి, బహ్రెయిన్ పైనా ఇరాన్‌ మిస్సైళ్లు

ఇరాన్‌ vs ఇజ్రాయెల్ యుద్ధం..భారతీయులకు అత్యవసర హెచ్చరిక..

ఇరాన్‌ vs ఇజ్రాయెల్ యుద్ధం..భారతీయులకు అత్యవసర హెచ్చరిక..

అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ప్రతిదాడి

అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ప్రతిదాడి

‘యుద్ధాన్ని మీరు మొదలుపెట్టారు.. మేం ముగిస్తాం’: ఇరాన్ సంచలన ప్రకటన

‘యుద్ధాన్ని మీరు మొదలుపెట్టారు.. మేం ముగిస్తాం’: ఇరాన్ సంచలన ప్రకటన

ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యాలు ఏమిటి?

ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యాలు ఏమిటి?

మా మాట వినకుంటే యుద్ధమే చూస్తారు: ట్రంప్ హెచ్చరిక

మా మాట వినకుంటే యుద్ధమే చూస్తారు: ట్రంప్ హెచ్చరిక

ఇజ్రాయెల్‌లో భారతీయులకు హై అలర్ట్

ఇజ్రాయెల్‌లో భారతీయులకు హై అలర్ట్

ఇరాన్‌పై మళ్ళీ విరుచుకుపడ్డ ఇజ్రాయెల్
0:05

ఇరాన్‌పై మళ్ళీ విరుచుకుపడ్డ ఇజ్రాయెల్

కుమార్తె జూ ఏతో కలిసి సైనిక కవాతులో పాల్గొన్న కిమ్

కుమార్తె జూ ఏతో కలిసి సైనిక కవాతులో పాల్గొన్న కిమ్

పాక్-అఫ్గాన్ మధ్య అసలు గొడవేంటి?

పాక్-అఫ్గాన్ మధ్య అసలు గొడవేంటి?

📢 For Advertisement Booking: 98481 12870