हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Pahalgam Attack: పహల్గాం దాడి తర్వాత భారత్-పాక్ ఉద్రిక్తతలు

Vanipushpa
Pahalgam Attack: పహల్గాం దాడి తర్వాత భారత్-పాక్ ఉద్రిక్తతలు

త్వరలోనే భారత్ ప్రతీకార దాడి- అత్యంత అప్రమత్తంగా ఉన్నాం : పాకిస్తాన్ –
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్‌ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇప్పటికే సింధూ జలాల ఒప్పందం నిలిపివేసిన భారత్‌ ఏ క్షణమైనా ఉగ్రమూకలకు సాయం చేసిన వారికి గట్టి బుద్ధిచెప్పాలని భావిస్తోంది. ఈ మేరకు ప్రధాని మోదీ, రక్షణమంత్రి సమావేశం సహా సైనికాధికారులతో వరుసగా చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ రక్షణశాఖ మంత్రి ఖవాజా మహమ్మద్‌ అసీఫ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రదాడికి భారత్‌ సైన్యం ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందని ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

 పహల్గాం దాడి తర్వాత భారత్-పాక్ ఉద్రిక్తతలు

ఇస్లామాబాద్‌కు తుర్కియేకు చెందిన C-130 హెర్క్యూలస్ విమానాలు
భారత్ ప్రతీకార దాడి తర్వలోనే జరిగే అవకాశం ఉందని, ఇదే విషయాన్ని పాక్ ప్రభుత్వానికి ఆర్మీ నివేదించినట్టు మంత్రి ఖవాజా ఆసిఫ్ పేర్కొన్నారు. భారత్ దాడి చేసే అవకాశం ఉన్నందున సరిహద్దుల్లో అదనపు బలగాలను మోహరిస్తున్నట్టు వివరించారు. అణ్వాయుధాల విషయంలో పాకిస్థాన్ అత్యంత అప్రమత్తంగా ఉందని, ప్రత్యక్ష ముప్పు ఏర్పడితే వాటిని వినియోగిస్తుందని ఆయన చెప్పారు. తుర్కియేకు చెందిన C-130 హెర్క్యూలస్ విమానాలు ఇస్లామాబాద్‌కు చేరినట్టు చెప్పారు. ఈ విమానాల్లో పాక్ సైన్యానికి అవసరమైన సామగ్రి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది.
భారత్ వస్తువులు పాకిస్థాన్ చేరకుండా చర్యలు
మరోవైపు భారత వస్తువులు పరోక్షంగా పాకిస్థాన్ చేరకుండా అడ్డుకునేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం కస్టమ్స్, ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్‌లు, ఇతర విభాగాల నుంచి ఎగుమతి డేటాను కేంద్రం సేకరిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (GTRI) ప్రకారం దుబాయ్, సింగపూర్, కొలంబో వంటి ఓడరేవుల ద్వారా ఏటా పరోక్షంగా 10 బిలియన్ డాలర్ల విలువైన భారతీయ వస్తువులు పాకిస్థాన్​కు చేరుకుంటున్నాయి.

భారత వస్తువులు ఈ ఓడరేవులకు వెళ్తుండగా ఒక స్వతంత్ర సంస్థ సరుకులను ఆఫ్‌లోడ్ చేసి, ఉత్పత్తులను బాండెడ్ గిడ్డంగులలో ఉంచుతున్నట్టు తెలుస్తోంది. అందులో లేబుల్‌లు, పత్రాలు వేరే దేశాన్ని చూపించేలా సవరిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో భారత వస్తువులు పరోక్షంగా పాక్​కు చేరకుండా భారత్ యత్నిస్తోంది. భారత్‌కు విమాన మార్గాన్ని పాక్​ మూసివేయడం వల్ల పశ్చిమాసియా దేశాలకు భారత్ పంపే వస్తువుల రవాణాకు కేంద్రం ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తోంది. దుబాయ్, సింగపూర్, కొలంబో వంటి ఓడరేవుల ద్వారా పాక్‌కు సరుకులు చేరుతున్న సమాచారంతో అప్రమత్తమైన కేంద్రం.గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (GTRI) నివేదిక ప్రకారం ఏటా $10 బిలియన్ విలువైన వస్తువులు పరోక్షంగా చేరుతున్నట్టు తెలుస్తున్నది.

Read Also: Pakistan: సరిహద్దుల్లో చైనా శతఘ్నులను మోహరిస్తున్న పాక్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వాణిజ్య ఒప్పందాల వల్ల ఎవరికి లాభం?

వాణిజ్య ఒప్పందాల వల్ల ఎవరికి లాభం?

ఐటీ కంపెనీ షేర్లకు ఆంత్రోపిక్ ఏఐ గండం!

ఐటీ కంపెనీ షేర్లకు ఆంత్రోపిక్ ఏఐ గండం!

యూరప్ మార్కెట్‌లో తెలంగాణ బియ్యానికి భారీ డిమాండ్

యూరప్ మార్కెట్‌లో తెలంగాణ బియ్యానికి భారీ డిమాండ్

చంద్రుడిపై నగరం నిర్మిస్తా: ఎలాన్ మస్క్

చంద్రుడిపై నగరం నిర్మిస్తా: ఎలాన్ మస్క్

టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ పై రష్యా దర్యాప్తు

టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ పై రష్యా దర్యాప్తు

తహవ్వుర్ రాణా పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు రంగం సిద్ధం

తహవ్వుర్ రాణా పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు రంగం సిద్ధం

AI భూకంపం.. భారత ఐటీ కంపెనీలకు డేంజర్ బెల్స్

AI భూకంపం.. భారత ఐటీ కంపెనీలకు డేంజర్ బెల్స్

2026 ప్రారంభం నుండి 606 మంది వలసదారులు మరణించారు: UN

2026 ప్రారంభం నుండి 606 మంది వలసదారులు మరణించారు: UN

ఇమ్రాన్ ఖాన్ కంటికి చికిత్స: ఆసుపత్రి

ఇమ్రాన్ ఖాన్ కంటికి చికిత్స: ఆసుపత్రి

బెంగళూరులో అమెజాన్ కొత్త కార్యాలయం..భారీగా ఉద్యోగాలు

బెంగళూరులో అమెజాన్ కొత్త కార్యాలయం..భారీగా ఉద్యోగాలు

MCX లో పతనమైన బంగారం, వెండి ధరలు..అనూహ్యంగా పుంజుకున్న డాలర్

MCX లో పతనమైన బంగారం, వెండి ధరలు..అనూహ్యంగా పుంజుకున్న డాలర్

ఇజ్రాయిల్ పర్యటనకు ప్రధాని మోదీ.. షెడ్యూల్ ఇదే!
4:48

ఇజ్రాయిల్ పర్యటనకు ప్రధాని మోదీ.. షెడ్యూల్ ఇదే!

📢 For Advertisement Booking: 98481 12870