हिन्दी | Epaper
అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర

Trump: మస్క్​ బాగుండాలని కోరుకుంటున్నా: ట్రంప్

Vanipushpa
Trump: మస్క్​ బాగుండాలని కోరుకుంటున్నా: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump), టెస్లా అధినేత ఎలాన్ మస్క్(Elon Musk) మధ్య సామాజిక మాధ్యమాల వేదికగా సాగిన మాటల యుద్ధం ఇప్పుడు చ్చరనీయాంశంగా మారింది. ఈ పరిమాణాలపై డొనాల్డ్ ట్రంప్​ను ప్రశ్నించగా తాను బిజీ(Busy)గా ఉన్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా మస్క్ గురించి ఏ మాత్రం ఆలోచించడం లేదని తెలిపారు.
రష్యా, చైనా, ఇరాన్​ విషయాలపై బిజీగా ఉన్నా..
‘నిజంగా నేను చాలా బిజీగా ఉన్నా. రష్యా, చైనా, ఇరాన్​కు సంబంధించిన విషయాలపై నేను పని చేస్తున్నా. ఆయన బాగుండాలని అని మాత్రమే కోరుకుంటున్నా’ అని ట్రంప్ మీడియాకు తెలిపారు. డొనాల్ట్ ట్రంప్, ఎలాన్​ మస్క్ సామాజిక మాధ్యమాల వేదికగా ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ విజయానికి తానే కారణమని మస్క్‌ అంటే, తానెవరి సాయం లేకుండా నెగ్గానని ట్రంప్‌ బదులిచ్చారు. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియన్సీ(డోజ్‌) నుంచి తప్పించినందుకే మస్క్‌కు కోపం అంటూ తెలిపారు. ట్రంప్‌నకు వ్యతిరేకంగా పోస్టులు వేస్తున్న సమయంలోనే కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు గురించి ప్రస్తావిస్తూ మస్క్‌ ఓ ఆసక్తికర చర్చకూ తెర లేపారు. 80 శాతం అమెరికన్లకు ప్రాతినిధ్యం వహించేలా కొత్త పార్టీ స్థాపించడానికి ఇది తగిన సమయమా అంటూ ఎక్స్​లో పోల్​ పెట్టారు. 80 శాతం మంది అనుకూలంగా ఓటు వేశారు.

 నాకు అంత టైం లేదు బిజీగా ఉన్నా : ట్రంప్
Trump: మస్క్​ బాగుండాలని కోరుకుంటున్నా: ట్రంప్

వైట్​ హౌస్​లో మస్క్​కు ట్రంప్​ వీడ్కోలు
రెండోసారి అధ్యక్షగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్​, ఎలాన్​ మస్క్​ను డోజ్​కు అధిపతిగా నియమించారు. ఇటీవల ఆ బాధ్యతలు నుంచి మస్క్​ వైదొలిగారు. వైట్​ హౌస్​లో ఎలాన్ మస్క్​కు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ వీడ్కోలు పలికారు. ఆ సందర్భంగా మస్క్​కు బంగారు తాళం బహుమతిగా ఇచ్చారు. అయితే ట్రంప్ రూపొందించిన పన్ను,వ్యయ బిల్లు వల్లే మస్క్ డోజ్​ నుంచి వైదొలిగినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై మొదటి నుంచే మస్క్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది వన్‌ బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్​ అని ట్రంప్ అభివర్ణిస్తున్నారు. మస్క్​ మాత్రం అమెరికన్ల అప్పుల భారాన్ని పెంచే బిల్లంటూ పేర్కొన్నారు.

Read Also: Pakistan : నిర్ణయాన్ని మార్చుకోవాలని భారత్‌కు ,పాకిస్థాన్ నాలుగు లేఖలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

హిందువులపై దాడులు భారత్, బ్రిటన్ ఆందోళన

హిందువులపై దాడులు భారత్, బ్రిటన్ ఆందోళన

హాలీవుడ్ అవార్డుల వేదికపై ప్రియాంకా చోప్రా

హాలీవుడ్ అవార్డుల వేదికపై ప్రియాంకా చోప్రా

వెనిజువెలా వెనుక అసలు కథ ఏంటి? అమెరికాపై CPI(ML) తీవ్ర ఆరోపణలు

వెనిజువెలా వెనుక అసలు కథ ఏంటి? అమెరికాపై CPI(ML) తీవ్ర ఆరోపణలు

ట్రంప్ కు ఇరాన్ సుప్రీం లీడర్ స్ట్రాంగ్ కౌంటర్

ట్రంప్ కు ఇరాన్ సుప్రీం లీడర్ స్ట్రాంగ్ కౌంటర్

ఇరాన్ నిరసనలకు ట్రంప్ మద్దతు.. అణిచివేస్తే తీవ్ర పరిణామాలు
0:33

ఇరాన్ నిరసనలకు ట్రంప్ మద్దతు.. అణిచివేస్తే తీవ్ర పరిణామాలు

అమెరికా బెదిరింపులు, దాడి చేస్తే ముందే కాల్పులు – డెన్మార్క్ హెచ్చరిక

అమెరికా బెదిరింపులు, దాడి చేస్తే ముందే కాల్పులు – డెన్మార్క్ హెచ్చరిక

దేశవ్యాప్తంగా చెలరేగిన ఆందోళనలు, ఇంటర్నెట్ నిలిపివేత

దేశవ్యాప్తంగా చెలరేగిన ఆందోళనలు, ఇంటర్నెట్ నిలిపివేత

Aleppoలో కర్ఫ్యూ, సిరియా సైన్యం SDF మధ్య తీవ్ర ఘర్షణలు

Aleppoలో కర్ఫ్యూ, సిరియా సైన్యం SDF మధ్య తీవ్ర ఘర్షణలు

తిలక్ వర్మకు సర్జరీ, న్యూజిలాండ్‌తో తొలి 3 టీ20లకు దూరం BCCI

తిలక్ వర్మకు సర్జరీ, న్యూజిలాండ్‌తో తొలి 3 టీ20లకు దూరం BCCI

థాయ్‌లాండ్‌లో భారతీయుడిపై ట్రాన్స్‌జెండర్ల దాడి , పట్టాయలో కలకలం

థాయ్‌లాండ్‌లో భారతీయుడిపై ట్రాన్స్‌జెండర్ల దాడి , పట్టాయలో కలకలం

అమెరికా సీజ్ చేసిన ట్యాంకర్లో ముగ్గురు ఇండియన్లు!

అమెరికా సీజ్ చేసిన ట్యాంకర్లో ముగ్గురు ఇండియన్లు!

చనిపోయిన భిక్షగాడి వద్ద లక్షల నగదు , కేరళలో షాకింగ్ ఘటన

చనిపోయిన భిక్షగాడి వద్ద లక్షల నగదు , కేరళలో షాకింగ్ ఘటన

📢 For Advertisement Booking: 98481 12870