हिन्दी | Epaper
ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Donald Trump: మూడోసారి కూడా నేనే అధ్యక్షుడుగా వుంటాను: ట్రంప్

Vanipushpa
Donald Trump: మూడోసారి కూడా నేనే అధ్యక్షుడుగా వుంటాను: ట్రంప్

అమెరికా అధ్యక్ష పీఠాన్ని రెండోసారి అధిష్ఠించిన డొనాల్డ్ ట్రంప్ మరోమారు అధ్యక్షుడు కావాలనుకుంటున్నారా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. నిజానికి అమెరికా రాజ్యాంగం ప్రకారం ఏ వ్యక్తీ రెండుసార్లకు మించి అధ్యక్ష పదవిని అధిష్ఠించడానికి వీల్లేదు. అయితే, ట్రంప్ మాత్రం మూడోసారి, వీలైతే నాలుగోసారి కూడా వైట్‌హౌస్‌ను ఏలాలని కలలుకంటున్నారు. మూడోసారి అధ్యక్ష పీఠాన్ని అధిష్ఠించడంపై ఆయన పదేపదే చేస్తున్న వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి.

మూడోసారి కూడా నేనే అధ్యక్షుడుగా వుంటాను: ట్రంప్

తనను మూడోసారి చూడాలని కోరుతున్నారు: ట్రంప్
రాజ్యాంగం అనుమతించకపోయినా.. మూడోసారి అధ్యక్షుడు కావడానికి చాలా మార్గాలు ఉన్నాయని ట్రంప్ ఇటీవల పేర్కొన్నారు. తాను ‘జోక్’ చేయడం లేదని కూడా చెప్పారు. తనను మూడోసారి కూడా అధ్యక్షుడిగా చూడాలని చాలామంది కోరుకుంటున్నారని ఎన్‌బీసీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ చెప్పారు. మరోమారు అధ్యక్షుడు కావాలనుకుంటున్నారా? అందుకు ఏమైనా వ్యూహాలున్నాయా? అన్న ప్రశ్నకు ట్రంప్ బదులిస్తూ.. అందుకు మార్గాలున్నాయని చెప్పారు.
మూడునాలుగుసార్లు సేవ చేయడం జీవితంలో గొప్ప గౌరవం: ట్రంప్
ఈ ఏడాది జనవరిలో నెవడాలో నిర్వహించిన ర్యాలీలో ట్రంప్ మాట్లాడుతూ అమెరికాకు ఒకటి రెండుసార్లు కాదు, మూడునాలుగుసార్లు సేవ చేయడం జీవితంలో గొప్ప గౌరవం అవుతుందని పేర్కొన్నారు. వచ్చే నాలుగు సంవత్సరాలు తాను విశ్రాంతి తీసుకోబోనని స్పష్టం చేశారు. వైట్‌హౌస్‌లో ఇటీవల నిర్వహించిన బ్లాక్ హిస్టరీ మంత్ కార్యక్రమంలో ట్రంప్ తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘మరోసారి పోటీ చేయాలా?’ అని అడిగారు. దానికి వారు ‘మరో నాలుగేళ్లు’ అని నినాదాలు చేశారు.
ట్రంప్ మూడోసారి బరిలోకి దిగుతారనే సంకేతాలు
మూడోసారి అధ్యక్ష పదవికి పోటీ చేయడంపై ట్రంప్ గతంలోనూ వ్యాఖ్యలు చేసినప్పటికీ రిపబ్లికన్లు వాటిని జోక్‌గా, విమర్శకులను రెచ్చగొట్టే ప్రయత్నంగా కొట్టిపడేశారు. అయితే, టెనెస్సీ రిపబ్లికన్ ప్రతినిధి ఆండీ ఒగ్లెస్ ప్రస్తుతం ఉన్న రెండు సార్లు పదవీకాల పరిమితిని తొలగించే తీర్మానాన్ని ప్రతిపాదించడం ద్వారా ట్రంప్ మూడోసారి బరిలోకి దిగుతారనే సంకేతాలు ఇచ్చారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

AI కి మారకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తా

AI కి మారకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తా

కండోమ్‌లపై పన్ను తగ్గించేందుకు IMF తిరస్కరణ

కండోమ్‌లపై పన్ను తగ్గించేందుకు IMF తిరస్కరణ

24 గంటల్లో దేశం విడిచిపోవాలి, అస్సాంలో 15 మందికి అల్టిమేటమ్…

24 గంటల్లో దేశం విడిచిపోవాలి, అస్సాంలో 15 మందికి అల్టిమేటమ్…

సౌదీలో యాచనకు పాల్పడుతున్న పాక్ పౌరులపై వేటు

సౌదీలో యాచనకు పాల్పడుతున్న పాక్ పౌరులపై వేటు

కార్వార్ నేవీ స్థావరం వద్ద చైనా GPS పక్షి కలకలం

కార్వార్ నేవీ స్థావరం వద్ద చైనా GPS పక్షి కలకలం

ఆర్నాల్డ్ లేకుండానే టెర్మినేటర్?.. అభిమానులకు షాక్ న్యూస్!…

ఆర్నాల్డ్ లేకుండానే టెర్మినేటర్?.. అభిమానులకు షాక్ న్యూస్!…

బంగ్లాదేశ్‌లో మళ్లీ హింసాత్మక నిరసనలు

బంగ్లాదేశ్‌లో మళ్లీ హింసాత్మక నిరసనలు

ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం.. ఏడుగురు అరెస్ట్‌తో సంచలనం…

ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం.. ఏడుగురు అరెస్ట్‌తో సంచలనం…

కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత

కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత

బంగ్లాదేశ్ లో దారుణం, హిందూ వర్కర్ ను తగలబెట్టారు!

బంగ్లాదేశ్ లో దారుణం, హిందూ వర్కర్ ను తగలబెట్టారు!

2025 ముగింపులో WWE షాక్ ఇవ్వనుందా? ట్రిపుల్ హెచ్ ప్లాన్ ఏంటి?…

2025 ముగింపులో WWE షాక్ ఇవ్వనుందా? ట్రిపుల్ హెచ్ ప్లాన్ ఏంటి?…

గ్లోబల్ చిప్ రేస్‌లో భారత్ ముందుకెళ్లగలదా? అమెరికా, చైనా ఛాలెంజ్…

గ్లోబల్ చిప్ రేస్‌లో భారత్ ముందుకెళ్లగలదా? అమెరికా, చైనా ఛాలెంజ్…

📢 For Advertisement Booking: 98481 12870