हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు బైడెన్‌కు​ క్యాన్సర్.. ట్రంప్ ట్వీట్

Vanipushpa
Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు బైడెన్‌కు​ క్యాన్సర్.. ట్రంప్ ట్వీట్

అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ క్యాన్సర్ (America Ex President Joe Biden) బారిన పడ్డారు. ఆయన “అగ్రెసీవ్ ప్రోస్టేట్ క్యాన్సర్” బారిన పడినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. ఈ మేరకు డెమొక్రాట్స్ ఆఫీస్(Democratic Office) నుంచి అధికారికంగా ప్రకటన వెలువడింది. బైడెన్ కు క్యాన్సర్ స్టేజీ 9 (Cancer Stage 9)(గ్రేడ్ గ్రూప్ 5)గా ఉన్నట్లు వైద్యులు నిర్థారించారు. క్యాన్సర్(Cancer) ఆయన శరీరంలోని ఎముకలకు వ్యాపించిందని వైద్యులు ధృవీకరించారు. ఇది ఆందోళన కలిగించే విషయం అని అభిప్రాయపడ్డారు.

Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు బైడెన్‌కు​ క్యాన్సర్.. ట్రంప్ ట్వీట్
Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు బైడెన్‌కు​ క్యాన్సర్.. ట్రంప్ ట్వీట్

బైడెన్ కు ప్రోస్టేట్ క్యాన్సర్
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ప్రోస్టేట్ క్యాన్సర్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని డెమోక్రాట్స్ ఓ పత్రికా సమావేశంలో అధికారికంగా వెల్లడించారు. ప్రోస్టేట్ క్యాన్సర్ స్టేజీ 9 గా ఉందని.. ఎముకలకు వ్యాప్తించినట్లు పేర్కొన్నారు. మూత్రాశయంలో ఇబ్బంది కారణంగా పరీక్షలు చేయించుకోగా ప్రోస్టేట్ క్యాన్సర్ బారిన పడినట్లు వైద్యులు నిర్థారించారు. ప్రస్తుతం బైడెన్ ఫ్యామిలీ ట్రీట్ మెంట్ పై సమీక్ష జరుపుతోందని డెమోక్రాట్స్ తెలిపారు.
బైడెన్ కుమారుడు బియూ కూడా క్యాన్సర్ తో మృతి
అయితే జో బైడెన్ కుమారుడు బియూ బైడెన్ సైతం 2015లో క్యాన్సర్ తో మృతి చెందారు. ఇక బైడెన్ క్యాన్సర్ స్టేజీ 9 గా ఉంది. ఈ క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ట్రంప్ షాక్.. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ప్రోస్టేట్ క్యాన్సర్ బారిన పడటంపై ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విచారం వ్యక్తం చేశారు. ఆ వార్త తనను బాధించిందని పేర్కొన్నారు. జో బైడెన్ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. బైడెన్ ఫ్యామిలీ ధైర్యంగా ఉండాలన్నారు.

Read Also: Cancer : US మాజీ ప్రెసిడెంట్ బైడెన్ కు క్యాన్సర్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!

గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!

రష్యన్ అమ్మాయిలతో అఫైర్ నిజమే – బిల్ గేట్స్

రష్యన్ అమ్మాయిలతో అఫైర్ నిజమే – బిల్ గేట్స్

వెనెజువెలా చమురు భారత్‌కు, ఇంధన రంగంలో కొత్త మార్పు!

వెనెజువెలా చమురు భారత్‌కు, ఇంధన రంగంలో కొత్త మార్పు!

లండన్‌లో ఇండియన్ రెస్టారెంట్ మూసివేత, భద్రతపై చర్చ!

లండన్‌లో ఇండియన్ రెస్టారెంట్ మూసివేత, భద్రతపై చర్చ!

నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!

నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!

40 దేశాల నుంచి పౌల్ట్రీ దిగుమతులు నిషేధం

40 దేశాల నుంచి పౌల్ట్రీ దిగుమతులు నిషేధం

భారత్ మీద అమెరికా మళ్లీ సుంకాల బాదుడుతో..కుప్పకూలిన ఐటీ షేర్లు

భారత్ మీద అమెరికా మళ్లీ సుంకాల బాదుడుతో..కుప్పకూలిన ఐటీ షేర్లు

అదానీ విద్యుత్ ఒప్పందాన్ని సవరించాలని ప్రభుత్వం యోచన

అదానీ విద్యుత్ ఒప్పందాన్ని సవరించాలని ప్రభుత్వం యోచన

లండన్‌లో అగ్నిప్రమాదం.. తెలుగు యువకుడు మృతి

లండన్‌లో అగ్నిప్రమాదం.. తెలుగు యువకుడు మృతి

విద్యుత్ ప్లాంట్లు కూడా మీరే కట్టాలి.. టెక్ కంపెనీలకు ట్రంప్ బాంబ్

విద్యుత్ ప్లాంట్లు కూడా మీరే కట్టాలి.. టెక్ కంపెనీలకు ట్రంప్ బాంబ్

థాయ్‌లాండ్‌లో 72 పులుల మృతి

థాయ్‌లాండ్‌లో 72 పులుల మృతి

పాకిస్తానీయుల దాడులతో 16 ఏళ్ల ఇండియన్ రెస్టారెంట్ మూత

పాకిస్తానీయుల దాడులతో 16 ఏళ్ల ఇండియన్ రెస్టారెంట్ మూత

📢 For Advertisement Booking: 98481 12870