हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

భారతీయ విద్యార్ధులకు కెనడా కొత్త వీసా రూల్స్

Vanipushpa
భారతీయ విద్యార్ధులకు కెనడా కొత్త వీసా రూల్స్

భారతీయ విద్యార్ధులు, టూరిస్టులకు ఇప్పటికే అమెరికా సహా పలు దేశాలు షాకులిస్తుండగా తాజాగా ఈ జాబితాలో కెనడా కూడా చేరిపోయింది. ఇన్నాళ్లూ భారతీయులకు సురక్షిత దేశంగా కొనసాగిన కెనడా.. తాజాగా మారిన పరిస్ధితుల్లో తమ రూల్స్ ను సవరించింది. కొత్తగా వీసా నిబంధనలను సవరిస్తూ కెనడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇకపై కెనడాకు వెళ్లాలనుకునే భారతీయ విద్యార్ధులు, పర్యాటకులు ఆలోచించుకోవాల్సిందే.
శరణార్థుల రక్షణ నిబంధనలు
కెనడాలో కొత్తగా అమల్లోకి వచ్చిన ఇమ్మిగ్రేషన్, శరణార్థుల రక్షణ నిబంధనలు సరిహద్దు అధికారులకు వీసాలు, వర్క్ పర్మిట్‌లను వారి ఇష్టానుసారం మార్చే, తిరస్కరించే లేదా రద్దు చేసే అధికారాన్ని కల్పించబోతున్నాయి. దీంతో eTAలు, TRVలు, వర్క్ పర్మిట్లు, విద్యార్థి వీసాలతో సహా తాత్కాలిక నివాస పత్రాలను తిరస్కరించేందుకు లేదా రద్దు చేసేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. కెనడాకు వచ్చే వారు అనుమతి ముగిశాక అక్కడే ఉంటారని భావిస్తే వీసాలు రద్దు చేసేందుకు కొత్త నిబంధనలు అనుమతించనున్నాయి.

భారతీయ విద్యార్ధులకు కెనడా కొత్త వీసా రూల్స్


భారతీయ విద్యార్థులకు వీసా రద్దు ముప్పు
కొత్త వీసా రూల్స్ కారణంగా భారతీయ విద్యార్ధులు, కార్మికులు, పర్యాటకులపై భారీ ప్రభావం పడనుంది. ఇప్పటికే గుర్తించిన మేరకు పదివేల మంది భారతీయ విద్యార్థులు, కార్మికులు వీసా రద్దు ముప్పు ఎదుర్కొంటున్నారు. కెనడాలో మొత్తం 4.2లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. అలాగే భారతీయ వలసదారులకు ఆతిధ్యమిస్తున్న టాప్ దేశాల్లో కెనడా కూడా ఉంది. ఇప్పుడు తాజా రూల్స్ తో పోర్ట్ ఆఫ్ ఎంట్రీ దగ్గర వీరి వీసాలు తిరస్కరిస్తే వెంటనే స్వదేశానికి తిరిగి రావాల్సిందే. అలాగే కెనడాలో ఉన్నప్పుడు అనుమతి రద్దు చేస్తే .. దేశం వదిలివేయడానికి నోటీసు జారీ చేస్తారు. ఇలాంటి బాధితులు ఇప్పటికే చెల్లించిన ఫీజులు, రుణాలు, తనఖాలు, అద్దెల వాపసులపై మాత్రం ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు.
పర్యాటకులకు చుక్కలు చూపిస్తున్నారు
అలాగే కెనడా తాజా వీసా రూల్స్ ప్రభావం భారతీయ పర్యాటకులపైనా పడనుంది. గతేడాది మొదటి ఆరు నెలల్లోనే భారతీయులకు కెనడా 3.6 లక్షల ప్రయాణ వీసాలను జారీ చేసింది. 2023లో ఇదే కాలంలో 3.4 లక్షల మంది భారతీయ పర్యాటకులు కెనడాను సందర్శించారు. వీరిలో కొందరికి తాత్కాలిక అనుమతులు కూడా ఇచ్చారు. మరోవైపు కెనడా స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ వీసా ప్రోగ్రామ్‌ను నిలిపేసింది. దీంతో కొత్త వీసా రూల్స్ విద్యార్థులు, కార్మికులు, పర్యాటకులకు చుక్కలు కనిపిస్తున్నాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గల్ఫ్ దేశాల్లోని తెలుగు వారు అప్రమత్తంగా ఉండండి: సీఎం రేవంత్ రెడ్డి

గల్ఫ్ దేశాల్లోని తెలుగు వారు అప్రమత్తంగా ఉండండి: సీఎం రేవంత్ రెడ్డి

ఒక్క దెబ్బకు 48 మంది ఇరాన్ నేతలు హతం

ఒక్క దెబ్బకు 48 మంది ఇరాన్ నేతలు హతం

ఒక్కరి చావుకు వందల మంది బలి!

ఒక్కరి చావుకు వందల మంది బలి!

ఇజ్రాయెల్ దాడులతో దద్దరిల్లుతున్న ఇరాన్

ఇజ్రాయెల్ దాడులతో దద్దరిల్లుతున్న ఇరాన్

ఖమేనీ అంతం… US తదుపరి అడుగులు ఏమిటి

ఖమేనీ అంతం… US తదుపరి అడుగులు ఏమిటి

భారీ నిరసనలు.. శ్రీనగర్‌లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత

భారీ నిరసనలు.. శ్రీనగర్‌లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత

మరణంతో జమ్మూకశ్మీర్‌లో ఉద్రిక్తత: రెండ్రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవు!

మరణంతో జమ్మూకశ్మీర్‌లో ఉద్రిక్తత: రెండ్రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవు!

ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడి! నలుగురు భారతీయులకు గాయాలు

ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడి! నలుగురు భారతీయులకు గాయాలు

ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా అలిరెజా అరాఫీ నియామకం

ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా అలిరెజా అరాఫీ నియామకం

ముగ్గురు సభ్యుల కౌన్సిల్ చేతికి ఇరాన్ పాలన!

ముగ్గురు సభ్యుల కౌన్సిల్ చేతికి ఇరాన్ పాలన!

ఖమేనీ మృతిపై పుతిన్ ఆగ్రహం

ఖమేనీ మృతిపై పుతిన్ ఆగ్రహం

యుద్ధంలో ఏఐ అస్త్రం: ఇరాన్‌పై దాడుల్లో ‘క్లాడ్’ వినియోగం!

యుద్ధంలో ఏఐ అస్త్రం: ఇరాన్‌పై దాడుల్లో ‘క్లాడ్’ వినియోగం!

📢 For Advertisement Booking: 98481 12870