📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Canada Election: ట్రంప్ కు వ్యతిరేక భావాలే మార్క్ కార్నీవిజయానికి నాంది?

Author Icon By Vanipushpa
Updated: April 29, 2025 • 1:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కెనడా రాజకీయాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఏప్రిల్ 28, 2025న జరిగిన సమాఖ్య ఎన్నికల్లో, మార్క్ కార్నీ నేతృత్వంలోని లిబరల్ పార్టీ, పియరీ పోయిలివ్రే కన్జర్వేటివ్ పార్టీని ఓడించి, వరుసగా నాలుగోసారి అధికారంలోకి వచ్చే దిశగా దూసుకెళ్తోంది. కార్నీ పార్టీ ఇప్పటివరకు దాదాపు 158 సీట్లు గెలుచుకుందని తెలిసింది. దీంతో ఈ సార్వత్రిక ఎన్నికల్లో కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ లిబరల్ పార్టీ విజయం సాధించిందని పలు నివేదికలు వస్తున్నాయి. అంచనాల ప్రకారం లిబరల్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంలో ఉంది.
డొనాల్డ్ ట్రంప్ దూకుడు వాణిజ్య విధానాలు

మరోవైపు కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు పియరీ పోయిలివ్రే తన ఓటమిని అంగీకరించారు. ఈ పరిణామంతో, ఆయన పార్టీ ప్రతిపక్ష స్థాయిలో కొనసాగనుంది. కొన్ని నెలల క్రితం సర్వేల్లో వెనుకబడిన లిబరల్స్‌కు ఈ ఫలితం కీలక పరిణామం అని చెప్పవచ్చు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు వాణిజ్య విధానాలు, కెనడాను “51వ రాష్ట్రం”గా మారుస్తామనే బెదిరింపులు, ఈ ఎన్నికల్లో జాతీయవాద భావనలను రగిల్చాయి. 2015 కెనడియన్ సమాఖ్య ఎన్నికలు జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని లిబరల్ పార్టీకి చారిత్రాత్మక విజయాన్ని తెచ్చిపెట్టాయి. దాదాపు ఒక దశాబ్దం పాటు కన్జర్వేటివ్ పాలనను ముగించి, లిబరల్స్ మెజారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

కెనడాను 51వ రాష్ట్రంగా మారుస్తాం

ట్రంప్ “కెనడాను 51వ రాష్ట్రంగా మారుస్తాం” అనే బెదిరింపులు, కెనడియన్లలో ఒక రకమైన ఐక్యతను తీసుకొచ్చాయి. మార్క్ కార్నీ ఈ జాతీయవాద భావనను తన ప్రచారంలో సమర్థవంతంగా ఉపయోగించుకున్నాడు. ఇది కెనడా ఇక్కడ ఏమి జరగాలో మేమే నిర్ణయిస్తామని కార్నీ ప్రచార ప్రకటనలో పేర్కొన్నాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో ఆయనకు ప్రజల్లో ఆదరణ పెరిగింది. ఇది క్రమంగా పదేళ్ల తర్వాత కెనడా రాజకీయాలను మార్చేసింది. కెనడా రాజకీయాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఏప్రిల్ 28, 2025న జరిగిన సమాఖ్య ఎన్నికల్లో, మార్క్ కార్నీ నేతృత్వంలోని లిబరల్ పార్టీ, పియరీ పోయిలివ్రే కన్జర్వేటివ్ పార్టీని ఓడించి, వరుసగా నాలుగోసారి అధికారంలోకి వచ్చే దిశగా దూసుకెళ్తోంది. కార్నీ పార్టీ ఇప్పటివరకు దాదాపు 158 సీట్లు గెలుచుకుందని తెలిసింది. దీంతో ఈ సార్వత్రిక ఎన్నికల్లో కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ లిబరల్ పార్టీ విజయం సాధించిందని పలు నివేదికలు వస్తున్నాయి. అంచనాల ప్రకారం లిబరల్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంలో ఉంది.
డొనాల్డ్ ట్రంప్ దూకుడు వాణిజ్య విధానాలు
మరోవైపు కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు పియరీ పోయిలివ్రే తన ఓటమిని అంగీకరించారు. ఈ పరిణామంతో, ఆయన పార్టీ ప్రతిపక్ష స్థాయిలో కొనసాగనుంది. కొన్ని నెలల క్రితం సర్వేల్లో వెనుకబడిన లిబరల్స్‌కు ఈ ఫలితం కీలక పరిణామం అని చెప్పవచ్చు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు వాణిజ్య విధానాలు, కెనడాను “51వ రాష్ట్రం”గా మారుస్తామనే బెదిరింపులు, ఈ ఎన్నికల్లో జాతీయవాద భావనలను రగిల్చాయి. 2015 కెనడియన్ సమాఖ్య ఎన్నికలు జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని లిబరల్ పార్టీకి చారిత్రాత్మక విజయాన్ని తెచ్చిపెట్టాయి. దాదాపు ఒక దశాబ్దం పాటు కన్జర్వేటివ్ పాలనను ముగించి, లిబరల్స్ మెజారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

కెనడాను 51వ రాష్ట్రంగా మారుస్తాం: ట్రంప్

ట్రంప్ “కెనడాను 51వ రాష్ట్రంగా మారుస్తాం” అనే బెదిరింపులు, కెనడియన్లలో ఒక రకమైన ఐక్యతను తీసుకొచ్చాయి. మార్క్ కార్నీ ఈ జాతీయవాద భావనను తన ప్రచారంలో సమర్థవంతంగా ఉపయోగించుకున్నాడు. ఇది కెనడా ఇక్కడ ఏమి జరగాలో మేమే నిర్ణయిస్తామని కార్నీ ప్రచార ప్రకటనలో పేర్కొన్నాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో ఆయనకు ప్రజల్లో ఆదరణ పెరిగింది. ఇది క్రమంగా పదేళ్ల తర్వాత కెనడా రాజకీయాలను మార్చేసింది. ఈ నినాదం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో మార్క్ కార్నీకి ప్రజల్లో విశేష ఆదరణ. ట్రూడో అనంతరం కెనడా లిబరల్స్‌లో కార్నీ నాయకత్వం రాజకీయ వాతావరణాన్ని మలిచింది

Read Also: Canada elections: కెనడా ఎన్నికల్లో లిబరల్ పార్టీ ప్రభంజనం

#telugu News Anti-Trump sentiments Ap News in Telugu are the beginning Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Mark Carney's victory! Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.