हिन्दी | Epaper
బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం

Honeymoon: తక్కువ ధరకే ఫ్లయిట్ టికెట్స్ తో హానిమూన్ టూర్

Vanipushpa
Honeymoon: తక్కువ ధరకే ఫ్లయిట్ టికెట్స్ తో హానిమూన్ టూర్

సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి. ఈ సమయంలో పిల్లలతో, ఫ్యామిలీతో లేదా ఫ్రెండ్స్’తో కలిసి ఎక్కడికైనా జాలి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా… ఈ రోజుల్లో ఫ్లయిట్లో జర్నీ చేయాలనీ చాల మందికి కోరిక ఉంటుంది. అయితే ఫ్లయిట్ టిక్కెట్లు కాస్త కాస్ట్ ఎక్కువే. దింతో ఎంత కోరిక ఉన్నా విమానంలో ప్రయాణించలేకపోతుంటారు. కానీ మీరు కొన్ని ఈ టిప్స్ పాటిస్తే ఇండియాలో లేదా ఇంటర్నేషనల్ ఫ్లయిట్ టిక్కెట్లను చాలా తక్కువ ధరకే బుక్ చేసుకోవచ్చు. అవును నిజంగానే.. ఇలా చేయడం ద్వారా మీ డబ్బు ఆదా చేయడమే కాకుండా మీ కలల ప్రయాణాన్ని సౌకర్యవంతంగా, తక్కువ సమయంలో నెరవేర్చుకోవచ్చు.

తక్కువ ధరకే ఫ్లయిట్ టికెట్స్ తో హానిమూన్ టూర్

ముందుగా టికెట్స్ బుక్ చేసుకోండి
మీరు మీ టూర్ ప్లాన్ చేసిన తేదీకి 2-3 నెలల ముందుగానే టిక్కెట్ల కోసం వెతకడం ప్రారంభించాలి. మీకు తక్కువ ధరకు ఫ్లయిట్ టికెట్ కనిపించిన వెంటనే టికెట్స్ బుక్ చేసుకోండి. ఎందుకంటే ఎంత లేట్ చేస్తే అంతగా రేట్స్ పెరగవచ్చు.

వీక్ డేస్’లో టిక్కెట్లు బుక్ చేసుకోండి: సాధారణంగా వీకెండ్ డేస్’లో ఛార్జీలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీ ఫ్లయిట్ టిక్కెట్లను వీక్ డేస్’లో బుక్ చేసుకోండి. అంటే మంగళవారం లేదా బుధవారం ఇలాంటి రోజుల్లో విమాన టికెట్ బుక్ చేసువాలి. ఈ రెండు రోజుల్లో విమానయాన సంస్థలు రేట్లను మారుస్తుంటాయి. రాత్రి సమయాల్లో ప్రయాణీకులు కాస్త తక్కువగా ఉంటారు. అందువల్ల ఛార్జీలు కూడా తక్కువగా ఉంటాయి. ఇంకా రాత్రిపూట విమానాలు ఆలస్యం ఉండవు. రాత్రి సమయం కాబట్టి స్వచ్ఛమైన గాలి వీస్తుంది. నైట్ టైంలో ప్రయాణించడం వొద్దు అనుకుంటే మీరు ఉదయం అంటే తెల్లవారుజామున కూడా ప్రయాణించవచ్చు.

ఈ టిప్స్ పాటించండి

కనెక్టింగ్ ఫ్లైట్ బెస్ట్ అప్షన్ : మీరు డైరెక్ట్ ఫ్లైట్ కంటే కనెక్టింగ్ ఫ్లైట్ అప్షన్ కోసం వెతకాలి. ఇవి తక్కువ ధరకు ఉంటాయి. కానీ ఇలాంటి విమానాలు జర్నీకి ఎక్కువ సమయం తీసుకుంటాయి. ఎక్కడికైనా వెళ్ళడానికి మీకు ఎక్కువ సమయం ఉంటే ఈ అప్షన్ ఉపయోగకరంగా ఉంటుంది. విమాన టిక్కెట్లను బుక్ చేసుకునేటప్పుడు ప్రైవేట్ మోడ్‌ను ఉపయోగించండి. విమాన బుకింగ్ వెబ్‌సైట్‌లు కుక్కీలను ఉపయోగిస్తాయి. కాబట్టి బ్రౌజర్‌లో చేసిన సెర్చ్ ప్రకారం ఎక్కువ ఛార్జీలని చూపిస్తాయి. క్రెడిట్ కార్డ్ ఆఫర్లను ఉపయోగించుకోండి: చాల వరకు ట్రావెల్ కంపెనీలు ICICI, Axis, HDFC మొదలైన బ్యాంకులతో డీల్స్ కుదుర్చుకుంటాయి. కాబట్టి మీరు ఈ బ్యాంకుల క్రెడిట్ కార్డులను ఉపయోగించి టిక్కెట్లను బుక్ చేసుకోవడంపై డిస్కౌంట్ పొందవచ్చు. నాన్ రిఫండబుల్ టికెట్ బుక్ చేసుకోవడం కూడా బెస్ట్ : మీ జర్నీ తేదీ, రిటర్న్ వచ్చే తేదీ ఫిక్స్ అయితే మీరు నాన్ రిఫండబుల్ టికెట్‌ బుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ రిఫండబుల్ టిక్కెట్ల ఎక్కువ కాస్ట్ ఉంటాయి. టికెట్ బుక్ చేసుకునే ముందు ఎయిర్ లైన్స్ వెబ్‌సైట్‌ను చెక్ చేయండి.

Read Also: India : పాక్ పౌరులకు భారత్‌లో ప్రవేశం లేదు

    గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

    📢 For Advertisement Booking: 98481 12870