📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Health: పొట్టలో వచ్చే శబ్దాలు నివారణ చర్యలు

Author Icon By Anusha
Updated: May 22, 2025 • 5:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మన శరీరంలో కొన్ని వింతలు, విశేషాలు జరుగుతుంటాయి. పెద్దగా పట్టించుకోకుండా వదిలేస్తున్నాం కాబట్టి అవేమీ మనికి స్పెషల్ గా అనిపించడం లేదు. ఒక్కసారి కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే మన బాడీలోనే చాలా ప్రత్యేకతలు కనిపిస్తాయి. చిన్న చిన్న మార్పులు కూడా ఆరోగ్యం బాగుందనో, ఇంకేదో జబ్బు ఉందనో సంకేతాలు ఇస్తుంటాయి.మీరెప్పుడైనా పొట్టలో రకరకాల శబ్దాలు వస్తుండడం గమనించారా.ముఖ్యంగా ఆకలి వేసే సమయంలో గుర్రుమంటూ శబ్దం వస్తుంది. మనం వెంటనే పేగులు అరుస్తున్నాయి, ఎలుకలు పరిగెడుతున్నాయని సరదాగా మాట్లాడుకుంటాం. కానీ అలా చప్పుడు రావడం వెనక పెద్ద సైన్స్ ఉందని మీకు తెలుసా. అసలు అలాంటి శబ్దాలు ఎందుకు వస్తాయి.అని తెలుసుకుందాం.

కారణాలు

మామూలుగా అయితే పొట్టలో వచ్చే శబ్దాలు మరీ బయటకు వినిపించేంత పెద్దగా రావు. కానీ మీరెప్పుడైనా గమనించి ఉంటే సైలెంట్ గా ఉన్న చోట కూర్చుని ఉన్నప్పుడు, మీరు ఆకలితో ఉన్న సమయంలో ఈ శబ్దాలు తప్పకుండా బయటకు వినబడతాయి. ఓ ఉదాహరణతో ఈ ప్రాసెస్ ని ఎక్స్ ప్లెయిన్ చేయొచ్చు. మీ వెహికిల్ లో ఫ్యుయెల్ అయిపోయిందని అనుకుందాం. అప్పుడు రీఫిల్లింగ్ చేస్తే తప్ప బండి ముందుకు నడవదు. అదే మన శరీరానికీ వర్తిస్తుంది. బాడీకి రీఫ్యుయెల్ టైమ్ వచ్చిందని చెప్పడానికి సంకేతమే ఈ పొట్టలోని శబ్దాలు. అందుకే బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఎక్కువగా ఈ సౌండ్స్ వినిపిస్తాయి. మరీ ఎక్కువగా ఆకలిగా ఉంటే నిముషానికోసారి వస్తూనే ఉంటాయి.పొట్టలో ఇలా శబ్దాలు రావడానికి కొన్ని కారణాలున్నాయి. అవేంటో వివరంగా తెలుసుకుందాం. మీ పొట్ట ఖాళీ అయినప్పుడు, అంటే బాగా ఆకలిగా ఉన్నప్పుడు కండరాలన్నీ దగ్గరకు అవుతాయి. పొట్ట కండరాలు కూడా సంకోచానికి గురవుతాయి. ఆ సమయంలో పొట్టలో మిగిలిపోయిన ఆహారాన్ని, గ్యాస్ ని పూర్తిగా బయటకు పంపేస్తాయి. ఈ సమయంలోనే పొట్టలో కొన్ని కదలికలు వస్తాయి. ఈ కదలికలే ఓ వింత శబ్దాన్ని క్రియేట్ చేస్తాయి. దాన్నే గ్రోలింగ్ అని అంటారు. నిజం చెప్పాలంటే ఇది రెగ్యులర్ గా జరిగే ప్రక్రియే. అయితే మీ పొట్ట మరీ ఖాళీ అయినప్పుడు, విపరీతంగా ఆకలి వేసినప్పుడు ఈ శబ్దాలు బయటకు వినబడతాయి.నిజానికి ఈ శబ్దాలు రావడానికి కారణం కేవలం ఆకలి మాత్రమే కాదు. హార్మోన్స్ వల్ల కూడా ఇలా చప్పుడు వచ్చే అవకాశముందని చెబుతున్నారు వైద్యులు. మనకి ఆకలి బాగా వేసినప్పుడు, భోజనం చేసే ముందు హంగర్ హార్మోన్ గెర్లిన్ ని ఎక్కువ మొత్తంలో చేస్తుంది. ఆ సమయంలో పొట్టలోని కండరాలు కుచించుకుపోతాయి. ఆ సమయంలోనూ శబ్దాలు బయటకు వినిపిస్తాయి. అంతే కాదు. ఎప్పుడో ఉదయం బ్రేక్ ఫాస్ట్(Break Fast) చేసి మధ్యాహ్నం ఏమీ తినకుండా ఉంటే సాయంత్రానికి ఈ శబ్దాలు పెరుగుతాయి. అంటే మీ శరీరానికి తగిన ఆహారాన్ని ఇవ్వాల్సిన టైమ్ వచ్చిందని అదో సంకేతం. ఓ మీల్ కి మరో మీల్ కి మధ్య గ్యాప్ ఎక్కువగా ఉన్నప్పుడూ ఇలా జరుగుతుంటుంది.

Health: పొట్టలో వచ్చే శబ్దాలు నివారణ చర్యలు

నివారణ

ఆకలిగా ఉన్న సమయంలో ఇలా జరిగిందంటే వెంటనే తినాలి. ఒక్కసారి ఆహారం పొట్టలోకి వెళ్లిపోయిన తరవాత ఈ శబ్దాలు తగ్గిపోతాయి. కండరాల కదలికలూ ఆగుతాయి. ఆహారం కారణంగా కండరాలు కుచించుకుపోవడం ఆగిపోతుంది. హంగర్ హార్మోన్(Hunger hormone) గెర్లిన్ విడుదల కూడా తగ్గుతుంది. మొత్తంగా పొట్ట అంతా సైలెంట్ అయిపోతుంది. మొత్తానికి,మన పొట్టలో ఇలాంటి శబ్దాలు రావడానికి కారణాలు ఇవే.

గమనిక :ఇది సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఇది ఏ విధంగానూ ఏ మెడిసిన్ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వీటిని పాటించేముందు మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి.

Read Also: Health: చల్లనీరు బాడీ ఫిట్నెస్ ను పెంచుతుందా?

#BodySignals #HealthFacts #HungerSounds #StomachGrowling Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.