हिन्दी | Epaper
హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

Guyana: గయానాలో చమురు నిక్షేపాలు ఉన్నాయన్న హర్దీప్ సింగ్

Ramya
Guyana: గయానాలో చమురు నిక్షేపాలు ఉన్నాయన్న హర్దీప్ సింగ్

అండమాన్ సముద్రంలో ‘గయానా తరహా’ చమురు నిక్షేపాలు – భారత్ ఆర్థికవృద్ధికి కొత్త దారి

భారతదేశం ఎప్పుడో ఎదురుచూస్తున్న శుభవార్త ఇప్పుడు అండమాన్ అండ్ నికోబార్ సముద్రం నుంచి వెలువడింది. గయానాలో (Guyana) వంటి భారీ చమురు నిల్వలను అక్కడ గుర్తించినట్టు కేంద్ర పెట్రోలియం మరియు సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి (Hardeep Singh) అధికారికంగా ప్రకటించారు. అంచనాల ప్రకారం దాదాపు 184,440 కోట్ల లీటర్ల ముడి చమురు అండమాన్ సముద్రపు లోతుల్లో నిక్షిప్తమై ఉండొచ్చని చెప్పారు. ఇది సుమారు 1,160 కోట్ల బ్యారెళ్లకు సమానం కావడంతో ఇది గయానా చమురు నిల్వలకు సమానంగా భావిస్తున్నారు. ఈ కనుగొనం భారతదేశం అంతర్జాతీయ చమురు మార్కెట్లో కీలక పాత్ర పోషించగలదనే ఆశలు రేకెత్తిస్తోంది.

Guyana: గయానాలో చమురు నిక్షేపాలు ఉన్నాయన్నహర్దీప్ సింగ్

ఆర్థిక వ్యవస్థకు బలమైన ఇంధనం – 20 ట్రిలియన్ డాలర్ల లక్ష్యం

అండమాన్ అండ్ నికోబార్ సముద్రంలో గయానా (Guyana) తరహా చమురు నిక్షేపాలను ఉన్నాయని భారత్ కనుగొంది. సుమారు 184,440 కోట్ల లీటర్ల ముడి చమురు నిల్వలు ఉండవచ్చని భారత పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి (Hardeep Singh) వెల్లడించారు. దీని కోసం ప్రభుత్వ రంగ సంస్థలైన ఆయిల్ ఇండియా, ఓఎన్జీసీ అక్కడ చమురు, సహజవాయువు కోసం ఆ సముద్రంలో తవ్వకాలు జరుపుతున్నాయి. గయానాలో కనుగోన్నంత పెద్ద మొత్తంలోనే.. అండమాన్ ప్రాంతంలో కూడా చమురు నిక్షేపాలు ఉన్నాయని.. అవి భారతదేశ ఆర్థిక వ్యవస్థను 3.7 ట్రిలియన్ల డాలర్ల నుంచి 20 ట్రిలియన్ల డాలర్ల వరకు విస్తరించడంలో సహాయపడుతాయని హర్దీప్ సింగ్ తెలిపారు. కానీ అక్కడ చమురు నిల్వలను వెలికి తీయడం.. భారీ ఖర్చుతో కూడుకున్న పని అని ఆయన అన్నారు.

తవ్వకాల్లో భారీ పెట్టుబడులు – ఆధునిక సాంకేతికతే కీలకం

ఒక్కో బావి తవ్వడానికి దాదాపు రూ.850 కోట్లు ఖర్చవుతుందని.. గయానాలో కూడా కొత్త చమురు నిక్షేపాల కోసం 44 బావులు తవ్వాల్సి వచ్చిందని.. దానికోసం అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించారన్నారు హర్దీప్ సింగ్. అక్కడ ఒక్కో బావికి 10 కోట్ల డాలర్ల వరకు ఖర్చు చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో ఓఎన్‌జీసీ చమురు, గ్యాస్ నిక్షేపాల కోసం రూ.37,000 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో ఎక్కువ భాగం అండమాన్, నికోబార్ సముద్ర జలాల్లో బావుల తవ్వకానికి ఉపయోగించారు.

గయానా మాదిరిగానే అండమాన్ నుంచి ప్రగతి దిశగా

అండమాన్ సముద్రంలో దాదాపు రెండు లక్షల కోట్ల లీటర్ల చమురు నిక్షేపాలు ఉన్నాయని అంచనా వేస్తోంది కేంద్రం. ఇది సుమారు 1,160 కోట్ల బ్యారెళ్లకు సమానం. గయానాలో కూడా ఇంతే మొత్తంలో చమురు నిక్షేపాలను వెలికి తీశారు. అక్కడ హెస్‌ కార్పొరేషన్‌, చైనాకు చెందిన సీఎన్‌ఓఓసీ కంపెనీలు ఈ నిక్షేపాలను కనుగొన్నాయి. దీంతో గయానా ప్రపంచంలోనే 17వ అతిపెద్ద చమురు నిక్షేపాలు కలిగిన దేశంగా అవతరించింది.

Read also: Covid: హమ్మయ్యా..తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ పురస్కారం

మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ పురస్కారం

రోడ్డు ప్రమాద బాధితులకు సాయం చేస్తే రూ. 25వేలు

రోడ్డు ప్రమాద బాధితులకు సాయం చేస్తే రూ. 25వేలు

ఢిల్లీ కాలుష్యానికి కారణమెవరు? వ్యర్థాల దహనంపై కేజ్రీవాల్‌ను కోరిన ఢిల్లీ మంత్రి…

ఢిల్లీ కాలుష్యానికి కారణమెవరు? వ్యర్థాల దహనంపై కేజ్రీవాల్‌ను కోరిన ఢిల్లీ మంత్రి…

ఉద్యోగ కల్పనలో వెనుకబడుతున్నామా?

ఉద్యోగ కల్పనలో వెనుకబడుతున్నామా?

వలసదారుల హక్కులను పరిరక్షించాలి

వలసదారుల హక్కులను పరిరక్షించాలి

‘ట్రూకాలర్’ నుంచి కొత్త ఫీచర్

‘ట్రూకాలర్’ నుంచి కొత్త ఫీచర్

‘బోండి బీచ్’ అలజడితో మరింత అశాంతి!

‘బోండి బీచ్’ అలజడితో మరింత అశాంతి!

మూడో రోజూ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

మూడో రోజూ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్‌లు ఇక టెక్ట్స్‌లో!

కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్‌లు ఇక టెక్ట్స్‌లో!

పోల్యూషన్ సర్టిఫికేట్ లేకపోతే ఇంధనం లేదు.. పాత వాహనాలకు ఎంట్రీ బ్యాన్…

పోల్యూషన్ సర్టిఫికేట్ లేకపోతే ఇంధనం లేదు.. పాత వాహనాలకు ఎంట్రీ బ్యాన్…

ఆరు నెలల్లో ఉద్యోగులను పీఎఫ్‌లో నమోదు చేసుకోవచ్చు

ఆరు నెలల్లో ఉద్యోగులను పీఎఫ్‌లో నమోదు చేసుకోవచ్చు

వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా

వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా

📢 For Advertisement Booking: 98481 12870