हिन्दी | Epaper
ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్

Stock Market: 90 రోజుల బ్రేక్ తర్వాత ఊపందుకున్న దేశీయ స్టాక్ మార్కెట్

Vanipushpa
Stock Market: 90 రోజుల బ్రేక్ తర్వాత ఊపందుకున్న దేశీయ స్టాక్ మార్కెట్

చైనా పై అమెరికా తాజాగా మరోసారి సుంకాన్ని పెంచుతు ప్రకటించిన సంగతి మీకు తెలిసిందే. అయితే పరస్పర సుంకాల 90 రోజుల బ్రేక్ కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్ నేడు ఊపందుకుంది. దింతో ట్రేడింగ్‌ ప్రారంభంలో బిఎస్‌ఇ సెన్సెక్స్ 1,100 పాయింట్లకు పైగా పెరిగింది, నిఫ్టీ కూడా 22,750 మార్కును దాటింది. సన్ ఫార్మా, టాటా మోటార్స్ 4 శాతానికి పైగా లాభపడ్డాయి. ఉదయం 9.55 గంటలకు బిఎస్‌ఇ సెన్సెక్స్ 1416.09 పాయింట్లు అంటే 1.92% పెరిగి 75,263.24 వద్ద ట్రేడవుతోంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ కూడా 456.80 పాయింట్లు అంటే 2.04% పెరిగి 22,855.95 పాయింట్లకు చేరుకుంది. ఈ పెంపుతో BSE లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.6.97 లక్షల కోట్లు పెరిగి రూ.400.79 లక్షల కోట్లకు చేరుకుంది.

90 రోజుల బ్రేక్ తర్వాత ఊపందుకున్న దేశీయ స్టాక్ మార్కెట్

నేడు పరుగులు పెడుతున్న స్టాక్ మార్కెట్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా తప్ప మిగతా దేశాలన్నింటికీ 90 రోజుల పాటు పరస్పర సుంకాలను నిషేధిస్తున్నట్లు తాజాగా ప్రకటించారు . అలాగే చైనాపై పరస్పర సుంకాన్ని 145 శాతానికి పెంచారు. మహావీర్ జయంతి కారణంగా నిన్న గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు మూతపడింది. దింతో షేర్ మార్కెట్ ఇవాళ పరుగులు పెడుతుంది. సెన్సెక్స్‌లోని 30 స్టాక్‌లలో 27 లాభాలతో ప్రారంభం కాగా, సన్ ఫార్మా, టాటా స్టీల్, టాటా మోటార్స్ షేర్స్ పెరిగాయి. మరోవైపు, ఆసియన్ పెయింట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, టిసిఎస్ షేర్స్ క్షీణించాయి.
టీసీఎస్ షేర్లు పతనం
దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్ షేర్లు ఇవాళ స్వల్ప క్షీణతతో ట్రేడవుతున్నాయి. 2025 ఫైనాన్షియల్ ఇయర్ చివరి త్రైమాసికంలో కంపెనీ లాభం 1.7% తగ్గి రూ.12,224 కోట్లకు చేరుకుంది. ఈ లాభం విశ్లేషకుల అంచనాల కంటే తక్కువ. విశ్లేషకులు దీనిని రూ.12,650 కోట్లుగా అంచనా వేశారు. మరోవైపు నిఫ్టీ ఫార్మా, మెటల్ సూచీలు 3% కంటే ఎక్కువ లాభపడ్డాయి. అదేవిధంగా నిఫ్టీ ఆటో, హెల్త్‌కేర్ 2% కంటే ఎక్కువ ఎగిశాయి. నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐటీ, పీఎస్ యూ బ్యాంక్, రియాల్టీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ & గ్యాస్ ఇండెక్స్ 1 నుండి 2% మధ్య లాభపడ్డాయి.

ఈ వారంలోని చివరి ట్రేడింగ్ రోజున చూస్తే ఇతర ఆసియా మార్కెట్లు క్షీణించాయి. 90 రోజుల సుంక విరామం, అమెరికా నిర్ణయాలు, అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్ శక్తివంతంగా పుంజుకుంది. ఇది పెట్టుబడిదారులకు, ట్రేడర్లకు మంచి అవకాశాలను అందిస్తోంది. జపాన్ నిక్కీ సూచీ 4.5% తగ్గింది. దక్షిణ కొరియా మార్కెట్ 1.7% నష్టపోయింది. భారత మార్కెట్ మాత్రం వ్యతిరేక దిశలో పరుగులు పెడుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై సుంకాలను 145%కి పెంచారు. అయితే, చైనా తప్ప మిగతా దేశాలపై 90 రోజుల సుంక మినహాయింపు ప్రకటించారు. దీని ప్రభావంతో అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరిగింది, మార్కెట్ జోరందుకుంది.

READ ALSO: Darshan: దర్శన్ తీరుపై కోర్ట్ ఆగ్రహం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలకు బ్రేక్? చర్చల వైపు అడుగులు

అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలకు బ్రేక్? చర్చల వైపు అడుగులు

అమెరికాకు ఎలాన్ మస్క్ షాక్!

అమెరికాకు ఎలాన్ మస్క్ షాక్!

సిగరెట్‌ ప్రియులకు బిగ్‌షాక్‌.. రూ.18 సిగరెట్ రూ.72!

సిగరెట్‌ ప్రియులకు బిగ్‌షాక్‌.. రూ.18 సిగరెట్ రూ.72!

పాక్ దాడులు.. 125 మంది మృతి

పాక్ దాడులు.. 125 మంది మృతి

ప్రపంచంలోనే తొలిసారిగా గోల్డ్ స్ట్రీట్‌ను నిర్మిస్తున్న దుబాయ్

ప్రపంచంలోనే తొలిసారిగా గోల్డ్ స్ట్రీట్‌ను నిర్మిస్తున్న దుబాయ్

భారత్‌పై 50% సుంకాలు? ట్రంప్ నిర్ణయంపై షాక్ కామెంట్స్!

భారత్‌పై 50% సుంకాలు? ట్రంప్ నిర్ణయంపై షాక్ కామెంట్స్!

రికార్డ్ స్థాయి లో పడిన పాకిస్థాన్ పసిడి రేట్లు

రికార్డ్ స్థాయి లో పడిన పాకిస్థాన్ పసిడి రేట్లు

భారతీయ విద్యార్థికి జైలు శిక్ష..ఎందుకంటే?

భారతీయ విద్యార్థికి జైలు శిక్ష..ఎందుకంటే?

ఇజ్రాయెల్‌తో ట్రంప్‌ రాజీ..ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో విస్తుపోయే నిజం

ఇజ్రాయెల్‌తో ట్రంప్‌ రాజీ..ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో విస్తుపోయే నిజం

గ్రీన్ ల్యాండ్‌ ను వెంటాడుతున్న రెండు ప్రమాదాలు

గ్రీన్ ల్యాండ్‌ ను వెంటాడుతున్న రెండు ప్రమాదాలు

ఆ దేశం అమ్మాయిలతో ఎఫైర్..ఎప్‌స్టీన్‌ ఆరోపణలు

ఆ దేశం అమ్మాయిలతో ఎఫైర్..ఎప్‌స్టీన్‌ ఆరోపణలు

2016ని ఆన్‌లైన్‌లో ఎందుకు గుర్తుచేసుకుంటున్నారు?

2016ని ఆన్‌లైన్‌లో ఎందుకు గుర్తుచేసుకుంటున్నారు?

📢 For Advertisement Booking: 98481 12870