ఈసారి కూడా డీఎంకే గెలుపు ఖాయంగా కనిపిస్తోంది.

ముందంజలో డీఎంకే!

తమిళనాడులోని ఈరోడ్ (తూర్పు) అసెంబ్లీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలుత పోస్టల్ ఓట్లు లెక్కిస్తున్నారు. అనంతరం ఈవీఎంలు లెక్కించనున్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం పోస్టల్ ఓట్లలో డీఎంకేకు చెందిన వీసీ చందరాకుమార్ ముందంజలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 51 మంది సిబ్బంది లెక్కింపులో పాలు పంచుకుంటున్నారు.

ANI 20240301090301

ఈ ఎన్నికలన్నిటిలోను ఎఐడీఎంకే అభ్యర్థులను నిలబెట్టింది. 2016 డిసెంబరులో పార్టీ అధినేత జయలలిత మరణం తర్వాతే అన్న పరాజయాలను ఎదుర్కొంటు వస్తోంది. నియోజకవర్గాల డీలిమిటేషన్ (పునర్విభజన) తర్వాత 2002లో ఈరోడ్ (ఈస్ట్) అసెంబ్లీ స్థానం ఏర్పడింది. అప్పటి నుంచి ఏడు ఎన్నికలు జరిగాయి. ఇందులో మూడు లోక్‌సభ ఎన్నికలు ఉన్నాయి. 2023 ఫిబ్రవరిలో ఒకసారి ఉప ఎన్నిక జరిగింది. ఈరోడ్ పార్లమెంటరీ స్థానంలోని అసెంబ్లీ సెగ్మెంట్‌కు 2014, 2019, 2024లో ఎన్నికలు జరిగాయి. మూడుసార్లు అన్నాడీఎంకే, నాలుగుసార్లు డీఎంకే విజయం సాధించాయి. ఈసారి కూడా డీఎంకే గెలుపు ఖాయంగా కనిపిస్తోంది.

Related Posts
చైనాతో ట్రంప్ మధ్యవర్తిత్వాన్ని తిరస్కరించిన భారత్
చైనాతో ట్రంప్ మధ్యవర్తిత్వాన్ని తిరస్కరించిన భారత్

భారతదేశం, చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం వహించేందుకు ఆసక్తి వ్యక్తం చేసినప్పటికీ, భారత ప్రభుత్వం ఈ ప్రతిపాదనను స్పష్టంగా తిరస్కరించింది. Read more

గిర్‌ అభయారణ్యంలో మోదీ పర్యటన
గిర్‌ అభయారణ్యంలో మోదీ పర్యటన

ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం గుజరాత్‌లోని గిర్ అభయారణ్యాన్ని సందర్శించారు. ఈ రోజు, మార్చి 3, ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన గిర్ అడవుల్లోని ఆసియా Read more

డిసెంబర్ 5న కొలువుదీరనున్న మహారాష్ట్ర సర్కారు..?
The government of Maharashtra

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 218 సీట్లతో 'మహాయుతి' కూటమి అఖండ విజయం ఖాయమైంది. దీంతో ఓవైపు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం ఈసారి ఎవరిని వరించబోతోందనే చర్చ Read more

ఢిల్లీలో గ్యాంగ్‌స్టర్లు తిరుగుతున్నారు: కేజ్రీవాల్

ఢిల్లీ శాంతిభద్రతలపై నేను యోగి జీతో ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే, దేశ రాజధానిలో శాంతిభద్రతలు కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తాయి. 11 మంది గ్యాంగ్‌స్టర్లు మొత్తం ఢిల్లీని స్వాధీనం Read more