18Holy Steps: ప్రతి మెట్టుకు ఒక దైవ ఆశీర్వాదం

Follow Us: Google News Daily Hunt
18Holy Steps
18Holy Steps
FONT SIZE
GET APP

శబరిమల యాత్రలో 18 పవిత్రమెట్లు(18HolySteps) ఎక్కడం అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ మెట్లు ఎక్కిన భక్తులకు 18 వేర్వేరు దైవశక్తుల ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం ఉంది. ప్రతి మెట్టు ఒక దైవత్వాన్ని, ఒక శక్తిని సూచిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

18Holy Steps
18Holy Steps: A divine blessing for every step

ఈ 18 దైవశక్తులు(18HolySteps) ఇవీ:

  1. మహాంకాళి
  2. కళింకాళి
  3. భైరవ
  4. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి
  5. గంధర్వరాజ
  6. కార్తవీర్య అర్జున
  7. కృష్ణ పింగళ
  8. భూతాధిపతి భేతాళ
  9. మహిషాసుర మర్దిని
  10. నాగరాజ
  11. రేణుకా పరమేశ్వరి
  12. హిడింబ
  13. కర్ణ వైశాఖ
  14. అన్నపూర్ణేశ్వరి
  15. పుళిందిని
  16. స్వప్న వారాహి
  17. ప్రత్యంగళి దేవి
  18. నాగ యక్షిణి

ఈ 18 దైవాల ఆశీర్వాదంతో భక్తుల పాపాలు, కష్టాలు తొలగిపోతాయని, సానుకూల శక్తి పెరుగుతుందని విశ్వాసం.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు