हिन्दी | Epaper
తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా

Revanth Reddy: మహిళల అభివృద్ధికి సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

Vanipushpa
Revanth Reddy: మహిళల అభివృద్ధికి సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ మహిళలను అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. అనేక విప్లవాత్మక సంస్కరణలు తీసుకొస్తోంది. ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించింది సీఎం రేవంత్ సర్కార్. తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి మహిళకు నెలకు రూ. 2500 తో పాటు వివాహం సమయంలో కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ తోపాటు తులం బంగారం ఇచ్చే కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనుంది.
పెట్రోల్ బంకులను ఏర్పాటు
అయితే వీటికంటే ముందు మహిళల కోసం సీఎం రేవంత్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మహిళల సాధికారతే లక్ష్యంగా మరో సరికొత్త పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఈ మేరకు రాష్ట్రంలోనే తొలిసారిగా సంగారెడ్డి జిల్లాలో పూర్తిగా మహిళలతో నిర్వహించబడే పెట్రోల్ బంకులను ఏర్పాటు చేస్తోంది. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మొదటి దశలో ఫైలట్ ప్రాజెక్ట్ కింద 5 నియోజకవర్గాల్లో ఈ బంకులు ప్రారంభం కానున్నట్లు సమాచారం.

20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్న మహిళలు అర్హులు
ఆ తర్వాత దశల వారీగా రాష్ట్రం మొత్తం వ్యాపింప చేయాలని సీఎం రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తోంది. ఈ పథకానికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్న మహిళలు అర్హులుగా ప్రకటించింది. టెన్త్, ఇంటర్ పాసైన వారికి పెట్రోల్, డీజిల్ నింపడం, క్యాషియర్ బాధ్యతలు అప్పగిస్తారు. అలాగే డిగ్రీ పూర్తి చేసిన మహిళలను మేనేజర్ పోస్టుల్లో నియమించనున్నారు అధికారులు. ఈ పథకం ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలను పెరిగి స్వయం సమృద్ది సాధిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మహిళా పెట్రోల్ బంకులను సంగారెడ్డి జిల్లాతో పాటు జహీరాబాద్, ఆందోల్, పటాన్ చెరు, నారాయణ ఖేడ్ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. మరో 15 రోజుల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. ఈ మేరకు పెట్రోల్ బంకుల వివరాలను తెలంగాణ కాంగ్రెస్ తన అధికారిక ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ పెట్రోల్ బంకులను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహకారం, భాగస్వామ్యంతో ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో బంకు ఏర్పాటుకు రూ. 2 కోట్ల వరకు ఖర్చు అవుతుందని సమాచారం. ఈమేరకు ఐఓసీఎల్ తో దీర్ఘకాలికంగా 20 ఏళ్లపాటు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.
మహిళల్లో స్వయంసాధికారత
ఈ కార్యక్రమం ద్వారా మహిళల్లో స్వయంసాధికారత, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసై 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్న మహిళలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళలకు ఫ్రీ బస్ కార్యక్రమాన్ని మహిళలు విజయవంతంగా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ ఫ్రీ బస్ పథకాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు కొత్తగా మరో 2వేల బస్సులు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. మరో 3,500 మంది డ్రైవర్లు అవసరమని అంచనా వేసింది. ఈ మేరకు డ్రైవర్లు, కండక్టర్ల నియామకాలు చేపట్టేందుకు ప్రణాళికలు చేస్తోంది.

Read Also: రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ లేఖ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఉత్తర తెలంగాణలో బీజేపీకి ఊపు

ఉత్తర తెలంగాణలో బీజేపీకి ఊపు

పంచాయతీ ఎన్నికల రెండో విడతలో కాంగ్రెస్ ఆధిక్యం

పంచాయతీ ఎన్నికల రెండో విడతలో కాంగ్రెస్ ఆధిక్యం

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక్కో ఓటుతో మారిన పాలన చిత్రపటం

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక్కో ఓటుతో మారిన పాలన చిత్రపటం

ఎన్నికల్లో ఓడిపోవడం తో మీసాలు తీయించుకున్న కార్యకర్త

ఎన్నికల్లో ఓడిపోవడం తో మీసాలు తీయించుకున్న కార్యకర్త

బాలు విగ్రహ ఏర్పాటుకు మరో ప్లేస్ చూసుకోవాలి – కవిత

బాలు విగ్రహ ఏర్పాటుకు మరో ప్లేస్ చూసుకోవాలి – కవిత

కేసీఆర్ సంచలన ప్రకటన , 19న కీలక భేటీ…

కేసీఆర్ సంచలన ప్రకటన , 19న కీలక భేటీ…

మరో ఉద్యమానికి బీఆర్ఎస్ సిద్ధం.. రంగంలోకి కేసీఆర్!

మరో ఉద్యమానికి బీఆర్ఎస్ సిద్ధం.. రంగంలోకి కేసీఆర్!

రేవంత్ రెడ్డి ఫిట్‌నెస్‌పై సోదరుడు కొండల్ రెడ్డి ప్రశంసలు

రేవంత్ రెడ్డి ఫిట్‌నెస్‌పై సోదరుడు కొండల్ రెడ్డి ప్రశంసలు

సీఎం రేవంత్ మెస్సీ ఫుట్ బాల్ మ్యాచ్

సీఎం రేవంత్ మెస్సీ ఫుట్ బాల్ మ్యాచ్

HYDలో జరిగిన మెస్సీ టూర్‌పై నాగవంశీ ప్రశంసలు

HYDలో జరిగిన మెస్సీ టూర్‌పై నాగవంశీ ప్రశంసలు

ఉద్యోగుల సంక్షేమానికి ప్రత్యేక చట్టం అవసరమని సూచన

ఉద్యోగుల సంక్షేమానికి ప్రత్యేక చట్టం అవసరమని సూచన

తెలంగాణ అంటే ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాO: రేవంత్ రెడ్డి

తెలంగాణ అంటే ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాO: రేవంత్ రెడ్డి

📢 For Advertisement Booking: 98481 12870