हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Student Visas: వీసాలపై అమెరికా కీలక నిర్ణయం..స్పందించిన చైనా

Vanipushpa
Student Visas: వీసాలపై అమెరికా కీలక నిర్ణయం..స్పందించిన చైనా

పరిశోధన, కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధాలున్న విద్యార్థులే లక్ష్యమన్న రూబియో(Rubio)
విదేశీ విద్యార్థుల విషయంలో అమెరికా(America) ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాల్లో కొత్తగా స్టూడెంట్ వీసాల(Student Visa) కోసం దరఖాస్తు చేసుకునే వారి ఇంటర్వ్యూ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసింది. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంపై చైనా(China) స్పందించింది. తమ దేశ విద్యార్థుల ప్రయోజనాల గురించి ఆందోళన వ్యక్తం చేసింది.

Student Visas: వీసాలపై అమెరికా కీలక నిర్ణయం..స్పందించిన చైనా
Student Visas: వీసాలపై అమెరికా కీలక నిర్ణయం..స్పందించిన చైనా

చైనా విద్యార్థుల చట్టబద్ధమైన హక్కులను కాపాడండి
చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావోనింగ్ మాట్లాడుతూ “అంతర్జాతీయ విద్యార్థులతో పాటు చైనా విద్యార్థుల చట్టబద్ధమైన హక్కులు, వారి ప్రయోజనాలను కాపాడాలని అమెరికాను కోరుతున్నాం” అని అన్నారు. ఇరు దేశాల మధ్య విద్యా సంబంధిత వ్యవహారాల్లో ఎటువంటి ఆటంకాలు ఉండకూడదని అభిప్రాయపడ్డారు.
విదేశీ విద్యార్థుల్లో భారత్,చైనా వారు అధికం
పరిశోధనా రంగాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న చైనా విద్యార్థులతో పాటు, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధాలున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థుల వీసాలను రద్దు చేయడానికి అమెరికా ప్రభుత్వం సిద్ధమవుతోందని యూఎస్ సెనేటర్ మార్కో రూబియో ఇటీవల ప్రకటన చేశారు. ఈ ప్రకటన వెలువడిన నేపథ్యంలో చైనా ఈ విధంగా స్పందించింది. ప్రస్తుతం అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థుల్లో భారత్ తర్వాత చైనా విద్యార్థులే అధిక సంఖ్యలో ఉన్నారు.
సోషల్ మీడియా ఖాతాలపై నిఘా
విదేశీ విద్యార్థుల వీసా దరఖాస్తుల పరిశీలన ప్రక్రియలో భాగంగా వారి సామాజిక మాధ్యమాల ఖాతాలను క్షుణ్ణంగా తనిఖీ చేయడంపై అమెరికా దృష్టి సారించింది. దీని కోసం “సోషల్ మీడియా వెట్టింగ్” అనే విధానాన్ని అనుసరిస్తున్నారు. ఇందులో భాగంగా వీసా కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ఆన్‌లైన్ కార్యకలాపాలను అధికారులు పరిశీలిస్తారు. వారి సోషల్ మీడియా ప్రొఫైళ్లను పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే వీసా మంజూరు చేయాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటారు. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు కొత్త విద్యార్థులకు వీసా ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్లు ఇవ్వడాన్ని నిలిపివేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాల్లో ఈ తాత్కాలిక నిలిపివేత అమల్లోకి వచ్చింది.

Read Also: North Korea: అమెరికా గోల్డెన్ డోమ్ పై స్పందించిన ఉత్తర కొరియా

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870