हिन्दी | Epaper
అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

Chandrababu Naidu: ఎన్టీఆర్ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు ఘన నివాళి

Ramya
Chandrababu Naidu: ఎన్టీఆర్ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు ఘన నివాళి

“సంక్షేమానికి మార్గదర్శి, ప్రజాస్వామ్యానికి దార్శనికుడు” అంటూ ఎన్టీఆర్‌ను స్మరించిన ముఖ్యమంత్రి

ఆంధ్రప్రదేశ్‌లో విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత నేత నందమూరి తారక రామారావు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనకు హృదయపూర్వక నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానాయకుడని, అతని ఆశయాలు ఈ రోజుకూడా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న శక్తిగా నిలిచాయని సీఎం అభిప్రాయపడ్డారు.

నందమూరి తారక రామారావు ఒక నటుడిగా, నాయకుడిగా, సంఘ సంస్కర్తగా, ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని వారికోసం జీవించిన ప్రజానాయకుడిగా అరుదైన గుర్తింపు పొందిన మహనీయుడని చంద్రబాబు వివరించారు. “పేదల కోసం కూడు, గూడు, గుడ్డ అనే మూడు ప్రాథమిక అవసరాల్ని నెరవేర్చేందుకు ఎన్టీఆర్ తన జీవితాన్ని అంకితం చేశారు. పౌరసంబంధమైన పరిపాలనను ప్రజల మెట్టిల్లోకి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి. ఆయన సంకల్పమే ఈ రోజు రాష్ట్ర అభివృద్ధికి బలంగా మారింది,” అని అన్నారు.

Chandrababu Naidu: ఎన్టీఆర్ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు ఘన నివాళి
Chandrababu Naidu

ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం – ఎన్టీఆర్ సిద్ధాంతాలను గుర్తు చేసిన సీఎం

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, “సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో ప్రజాస్వామ్యానికి కొత్త నిర్వచనం పలికిన దార్శనికుడు ఎన్టీఆర్. అన్నగా ఆయన ఆడబిడ్డలకు ఆస్తిలో హక్కు కల్పించారు. మండల వ్యవస్థను తీసుకొచ్చి పరిపాలనను ప్రజల ముంగిటకు చేర్చారు. పక్కా ఇళ్ల నిర్మాణ పథకంతో పేదలకు అండగా నిలిచారు. కిలో రెండు రూపాయలకే బియ్యం అందించి పేద ప్రజల ఆకలి తీర్చిన గొప్ప మనసున్న నేత” అని అన్నారు.

ఎన్టీఆర్ ఆశయాలే తెలుగుదేశం పార్టీకి మార్గదర్శకం

“నా తెలుగు జాతి ప్రపంచ యవనికపై సగర్వంగా తలెత్తుకుని నిలబడాలన్నదే ఎన్టీఆర్ ఏకైక సంకల్పం. ఆయన చరిత్రలో ఒక స్థానం సంపాదించుకోవడమే కాదు, స్వయంగా చరిత్రనే సృష్టించిన చిరస్మరణీయుడు. ఈనాటికీ తెలుగుదేశం పార్టీ ఉజ్వలంగా ప్రకాశిస్తోందంటే అది ఆయన దివ్యాశీస్సుల బలమే. ఆ మహనీయుడి ఆశయాలను, సంకల్పాన్ని నెరవేర్చడానికి మేమంతా అహర్నిశలూ శ్రమిస్తూనే ఉన్నాం. సమసమాజ స్థాపన దిశగా మా ప్రయాణం కొనసాగుతోంది” అని ముఖ్యమంత్రి వివరించారు.

Read also: Sharmila Tour : జూన్ 9 నుంచి షర్మిల రాష్ట్రవ్యాప్త పర్యటన

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

టీవీ పేలి తీవ్రంగా గాయపడిన వృధురాలు

టీవీ పేలి తీవ్రంగా గాయపడిన వృధురాలు

మంత్రి నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ

మంత్రి నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ

10 రూపాయల కోసం వృద్ధుడిని హతమార్చిన మైనర్

10 రూపాయల కోసం వృద్ధుడిని హతమార్చిన మైనర్

సంక్రాంతి పండుగకు తెలంగాణ–ఏపీ ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి పండుగకు తెలంగాణ–ఏపీ ప్రత్యేక రైళ్లు

TET 2025 ప్రాథమిక కీలు పూర్తి వివరాలు

TET 2025 ప్రాథమిక కీలు పూర్తి వివరాలు

ప్రాజెక్టులపై కేంద్ర జలశక్తి మంత్రితో బాబు భేటీ

ప్రాజెక్టులపై కేంద్ర జలశక్తి మంత్రితో బాబు భేటీ

డ్వాక్రా మహిళల బ్యాంక్ ఖాతాలపై తప్పుడు ప్రచారం..ఏపీ ఫ్యాక్ట్ చెక్ ఖండన

డ్వాక్రా మహిళల బ్యాంక్ ఖాతాలపై తప్పుడు ప్రచారం..ఏపీ ఫ్యాక్ట్ చెక్ ఖండన

గోదావరి వాటర్ గ్రిడ్ శంకుస్థాపన చేయనున్న పవన్

గోదావరి వాటర్ గ్రిడ్ శంకుస్థాపన చేయనున్న పవన్

మేనేజర్ ధైర్యంతో బ్యాంకు దోపిడీ విఫలం

మేనేజర్ ధైర్యంతో బ్యాంకు దోపిడీ విఫలం

శుభవార్త చెప్పిన సీఎం.. జిల్లాకు 200 పెన్షన్లు..

శుభవార్త చెప్పిన సీఎం.. జిల్లాకు 200 పెన్షన్లు..

ఏపీలో లక్ష ఉద్యోగాలను వైసీపీ అడ్డుకుంటోంది: నారా లోకేశ్

ఏపీలో లక్ష ఉద్యోగాలను వైసీపీ అడ్డుకుంటోంది: నారా లోకేశ్

దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, కేన్సర్ రోగులకు పింఛన్‌

దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, కేన్సర్ రోగులకు పింఛన్‌

📢 For Advertisement Booking: 98481 12870