हिन्दी | Epaper
ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Turkey: బయ్ కాట్ టర్కీ ట్రేండింగ్.. టూరిజం పై ఎఫెక్ట్

Vanipushpa
Turkey: బయ్ కాట్ టర్కీ ట్రేండింగ్.. టూరిజం పై ఎఫెక్ట్

పహల్గామ్‌(Pahalgam)లో ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం(India) పాకిస్తాన్‌(Pakistan)పై సైనిక చర్య తీసుకుంది. పాకిస్తాన్‌పై భారతదేశం తీసుకున్న చర్యకు వ్యతిరేకంగా టర్కీ(Turkey) నిరసన తెలిపినందుకు అక్కడి ప్రజలు ఇప్పుడు లక్ష్యంగా మారారు. దింతో సోషల్ మీడియా(Social Media)లో టర్కీ(Turkey)ని బహిష్కరించండి అంటూ ట్రెండింగ్ మొదలైంది. భారతదేశానికి వ్యతిరేకంగా ఆయుధాలను ఉపయోగిస్తున్న టర్కీని వాణిజ్యపరంగా బహిష్కరించాలని ప్రజలు అంటున్నారు. పాకిస్తాన్ (Pakistan)భారతదేశానికి వ్యతిరేకంగా టర్కిష్ ఆయుధాలను ఉపయోగించిందని ప్రజలు అగ్రంగా ఉన్నారు. మీడియా నివేదికల ప్రకారం, టర్కీ పాకిస్తాన్‌కు సాయుధ డ్రోన్‌లను అందించింది. దీని ప్రభావం ఏమిటంటే ఇండియా టర్కీతో వాణిజ్యాన్ని నిలిపివేయాలని ఇంకా టర్కీ వస్తువులను బహిష్కరించాలని డిమాండ్లు పెరుగుతున్నాయి.

Turkey: బయ్ కాట్ టర్కీ ట్రేండింగ్.. టూరిజం పై ఎఫెక్ట్
Turkey: బయ్ కాట్ టర్కీ ట్రేండింగ్.. టూరిజం పై ఎఫెక్ట్

భారతదేశం కూడా టర్కీ నుండి ఆయుధాలను దిగుమతి
భారతదేశం టర్కీ మధ్య వాణిజ్యం చాల పెద్దది. ఈ రెండు దేశాలు ఒకదానికొకటి చాల ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేస్తాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పాకిస్తాన్ మాత్రమే కాదు, భారతదేశం కూడా టర్కీ నుండి ఆయుధాలను దిగుమతి చేసుకుంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా టర్కీ పర్యాటక రంగంలో భారతీయుల వాటా పెరుగుతోంది. రెండు దేశాలు రసాయనాలు, ఎలక్ట్రానిక్స్ భాగాలు, దుస్తులను దిగుమతి, ఎగుమతి చేసుకుంటాయి. టర్కిష్ కంపెనీ సెలెబి ఏవియేషన్ ఢిల్లీ-ముంబైతో సహా ప్రముఖ విమానాశ్రయాల భద్రతను నిర్వహిస్తుంది.
రెండు దేశాల మధ్య ఎంత వాణిజ్యం
భారతదేశం టర్కీ మధ్య వాణిజ్య గణాంకాలను పరిశీలిస్తే ఏప్రిల్ 2024 నుండి ఫిబ్రవరి 2025 వరకు (సుమారు 11 నెలలు) భారతదేశం టర్కీకి $5.2 బిలియన్ల (సుమారు రూ. 45 వేల కోట్లు) విలువైన వస్తువులను ఎగుమతి చేసింది. అయితే, ఇతర దేశాలకు భారతదేశం చేసే ఎగుమతులతో పోలిస్తే ఇది చాలా తక్కువ. కానీ భారతదేశం టర్కీ నుండి దీని కంటే చాలా తక్కువ దిగుమతి చేసుకుందనేది కూడా వాస్తవం. ఏప్రిల్ 2024 నుండి ఫిబ్రవరి 2025 వరకు భారతదేశం టర్కీ నుండి $2.84 బిలియన్ల (సుమారు రూ. 24 వేల కోట్లు) విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంది. టూరిజం ఎఫెక్ట్ : భారతదేశం పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల మధ్య టర్కీ పాకిస్తాన్‌కు సహాయం చేయడం అక్కడికి సందర్శించే భారతీయ పర్యాటకులపై ప్రభావం చూపవచ్చు. అవసరమైతే తప్ప అక్కడికి వెళ్లవద్దని కొన్ని ట్రావెల్ కంపెనీలు భారతీయులకు సలహా ఇస్తున్నాయి.
టర్కియే భారతీయ పర్యాటకులకు ఇష్టమైన దేశం
గత కొన్ని సంవత్సరాలుగా టర్కియే భారతీయ పర్యాటకులకు ఇష్టమైన గమ్యస్థానంగా మారింది. గత సంవత్సరం టర్కీ 3.3 లక్షల మంది భారతీయ పర్యాటకులను స్వాగతించింది, ఇది 2022 కంటే 20.7% ఎక్కువ. ఈ పర్యాటకులు సగటున దాదాపు రూ.1.25 లక్షలు ఖర్చు చేస్తుంటారు. దింతో టర్కి పర్యాటక పరిశ్రమ రూ.4000 కోట్లకు పైగా సంపాదించింది. అయితే, భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దులో కొనసాగుతున్న ఉద్రిక్తత ఇంకా పాకిస్తాన్‌కు టర్కీ మద్దతు కారణంగా చాల వరకు భారతీయ ట్రావెల్ కంపెనీలు హెచ్చరికలు జారీ చేయడం ప్రారంభించాయి. కొందరు కొత్త బుకింగ్‌లు తీసుకోవడం కూడా మానేశారు. టర్కీ అండ్ భారతదేశానికి చెందిన కంపెనీలు కూడా ఒకరి దేశంలో ఒకరు పెట్టుబడులు పెట్టాయి. టర్కీ ఏప్రిల్ 2000 నుండి డిసెంబర్ 2023 వరకు భారతదేశంలో మొత్తం $227.5 మిలియన్లు పెట్టుబడి పెట్టింది. ఇది కాకుండా భారతీయ కంపెనీలు ఆగస్టు 2000 మరియు మార్చి 2024 మధ్య టర్కీలో $200 మిలియన్లు పెట్టుబడి పెట్టాయి.

Read Also: Foreign Minister: పాకిస్థాన్ వద్ద ఉగ్రవాదుల జాబితా ఉంది: జైశంకర్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870