हिन्दी | Epaper
కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! బంగారం, వెండి షాక్ పెరుగుదల! స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ వందే భారత్ స్లీపర్ ప్రారంభం రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! బంగారం, వెండి షాక్ పెరుగుదల! స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ వందే భారత్ స్లీపర్ ప్రారంభం రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! బంగారం, వెండి షాక్ పెరుగుదల! స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ వందే భారత్ స్లీపర్ ప్రారంభం రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! బంగారం, వెండి షాక్ పెరుగుదల! స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ వందే భారత్ స్లీపర్ ప్రారంభం రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం

ఈనెల 15 నుంచి యుపిఐ కొత్త రూల్స్

Vanipushpa
ఈనెల 15 నుంచి యుపిఐ కొత్త రూల్స్

ప్రస్తుతం మన దేశంలో డిజిటల్ పేమెంట్లు రికార్డ్ స్థాయిలో జరుగుతున్నాయి. అందులో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) అధికంగా ఉంటున్నాయి. స్మార్ట్ ఫోన్ ఉన్న వారిలో దాదాపు అందరూ గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యాప్స్ ద్వారా యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆన్‌లైన్ మోసాలూ పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. డిజిటల్ పేమెంట్లకు మరింత భద్రత కల్పించేలా ముందడుగు వేసింది. కొత్త రూల్స్ ఫిబ్రవరి 15, 2025 నుంచే అమలులోకి రానున్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం.

ఆటోమేటెడ్ సిస్టమ్‌

ట్రాన్సాక్షన్ క్రెడిట్ కన్ఫర్మేషన్ (TCC) లేదా రిటర్న్ రిక్వెస్ట్ ద్వారా ఛార్జ్ బ్యాక్ అప్రూవల్, రిజెక్షన్ల నిర్వహణకు ఆటోమేటెడ్ సిస్టమ్‌ను ఎన్‌పీసీఐ అమలు చేయనుంది. ఛార్జ్ బ్యాక్ అనేది వివాదాలు, మోసాలు, లేదా సాంకేతిక లోపం కారణంగా పూర్తయిన యూపీఐ లావాదేవీని తిరిగి మార్చడం. ఆటోమేషన్ బల్క్ అప్‌లోడ్ మెథడ్ ద్వారా ప్రాసెస్ చేసిన లావాదేవీలకు మాత్రమే వర్తించనుంది. తదుపరి సెటిల్ ‌మెంట్ సైకిల్‌లో పూర్తవుతుంది. అయితే, ఫ్రంట్ ఎండ్ యూడీఐఆర్ ఇంటర్‌ఫేస్ ద్వారా మాన్యువల్ ఇనిషియేట్ చేసిన ఛార్జ్ బ్యాక్‌లకు వర్తించదని ఎన్‌పీసీఐ తెలిపింది.

 ఈనెల 15 నుంచి యుపిఐ కొత్త రూల్స్

బ్యాంకులు ఛార్జ్ బ్యాంక్ వెంటనే లేవనెత్తేందుకు (T+0) అవకాశం ఉండడంతో సమస్య తలెత్తుతున్నట్లు ఎన్‌పీసీఐ గుర్తించింది. అదే రోజున డిస్‌ప్యూట్ అరైజ్ అవుతోంది. అయితే, దీంతో బెనిఫిషియరీ బ్యాంకులు ఛార్జ్ బ్యాక్ స్వీకరించే బ్యాంకులు కొన్ని పనులు చేయడానికి తగిన సమయం ఉండడం లేదు. దీంతో ట్రాన్సాక్షన్లను అంతర్గతంగా పునరుద్ధరించలేకపోవడం, రిటర్నులను ప్రాసెస్ చేయలేకపోవడం జరుగుతోంది. ఛార్జ్ బ్యాంక్ వ్యాలిడ్, అవాయిడ్ చేయాలా వద్దా వెరిఫై చేయలేకపోతున్నారు. ఛార్జ్ బ్యాంక్ ఇప్పటికే అరైజ్, సిస్టమ్ క్లోజ్ చేశాక బెనిఫిషరీ బ్యాంక్ రిటర్న్ రిక్వెస్ట్ చేస్తోంది. దీంతో ఆటోమేటెడ్ సిస్టమ్ రిటర్న్ తిరస్కరిస్తోంది. ఛార్జ్ బ్యాక్ ఇప్పటికే యాక్సెప్ట్ అయినట్లు భావిస్తోంది. సకాలంలో స్పందించకపోతే ఆటో క్లోజ్ అవుతోంది.

2025, ఫిబ్రవరి 15 నుంచి కొత్త ప్రక్రియ

ఈ క్రమంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆటోమేటెడ్ సిస్టమ్ తీసుకొస్తోంది. రెండు అంశాల ఆధారంగా ఛార్జ్ బ్యాంక్‌లను అంగీకరించాలా లేదా తిరస్కరించాలని నిర్ణయిస్తుంది. ట్రాన్సాక్షన్ క్రెడిట్ కన్ఫర్మేషన్ ఫండ్స్ సరిగ్గా ట్రాన్స్‌ఫర్ అయ్యాయో లేదా వెరిఫై చేస్తుంది. ఆ తర్వాత సెటిల్మెంట్ సైకిల్లో బెనిఫిషియరీ బ్యాంక్ చేసిన రిటర్నులు రిక్వెస్ట్ తీసుకోనుంది. కొత్త ప్రక్రియ 2025, ఫిబ్రవరి 15 నుంచి యూఆర్ఎస్‌సీ వ్యవస్థను అమలులోకి తీసుకొస్తోంది. అన్ని బ్యాంకులు తప్పనిసరిగా సవరణలను సమీక్షించాల్సి ఉంటుంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పద్మ అవార్డు గ్రహీతలకు మోదీ అభినందనలు

పద్మ అవార్డు గ్రహీతలకు మోదీ అభినందనలు

పద్మ భూషణ్ అవార్డులు అందుకున్న వారు వీరే !

పద్మ భూషణ్ అవార్డులు అందుకున్న వారు వీరే !

పద్మవిభూషణ్ అవార్డులు అందుకున్న వారు వీరే !!

పద్మవిభూషణ్ అవార్డులు అందుకున్న వారు వీరే !!

రేపు ఢిల్లీలో కాంగ్రెస్ PCCల భేటీ

రేపు ఢిల్లీలో కాంగ్రెస్ PCCల భేటీ

స్మార్ట్‌ఫోన్‌పై విజయ్ సేల్స్ భారీ తగ్గింపు

స్మార్ట్‌ఫోన్‌పై విజయ్ సేల్స్ భారీ తగ్గింపు

పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం..

పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం..

అనంతపురంపై ప్రధాని మోదీ ప్రశంసలు.. హర్షం వ్యక్తం చేసిన చంద్రబాబు
1:33

అనంతపురంపై ప్రధాని మోదీ ప్రశంసలు.. హర్షం వ్యక్తం చేసిన చంద్రబాబు

టీవీకే పార్టీ ఎన్నికల గుర్తు ‘విజిల్’ను ఆవిష్కరించిన విజయ్

టీవీకే పార్టీ ఎన్నికల గుర్తు ‘విజిల్’ను ఆవిష్కరించిన విజయ్

All India అధికారుల కేటాయింపు విధానంలో మార్పులు

All India అధికారుల కేటాయింపు విధానంలో మార్పులు

బీమా, నాబార్డ్, ఆర్‌బీఐ ఉద్యోగులకు జీతాల పెంపు

బీమా, నాబార్డ్, ఆర్‌బీఐ ఉద్యోగులకు జీతాల పెంపు

నాందేడ్‌కు చేరుకున్న పవన్ కళ్యాణ్.. ఘన స్వాగతం పలికిన ప్రభుత్వం

నాందేడ్‌కు చేరుకున్న పవన్ కళ్యాణ్.. ఘన స్వాగతం పలికిన ప్రభుత్వం

మదురై రహదారిపై మరో బస్సు ప్రమాదం.. ముగ్గురు మృతి

మదురై రహదారిపై మరో బస్సు ప్రమాదం.. ముగ్గురు మృతి

📢 For Advertisement Booking: 98481 12870