हिन्दी | Epaper
నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

Stock Market: ఈరోజు కూడా నష్టాల బాటలోనే స్టాక్ మార్కెట్లు

Vanipushpa
Stock Market: ఈరోజు కూడా నష్టాల బాటలోనే స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్(Stock Market) సూచీలు ఈరోజు కూడా నష్టాల బాటలోనే నడిచాయి. అంతర్జాతీయ(International) మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందుతున్నప్పటికీ, దేశీయంగా బ్లాక్ డీల్స్ మరియు ప్రైమరీ మార్కెట్లో పెరిగిన కార్యకలాపాల కారణంగా నిధులు తరలిపోవడంతో సూచీలు పతనమయ్యాయి. రోజంతా కొంతమేర ఒడిడుడుకులకు లోనైన మార్కెట్లు చివరికి నష్టాల్లోనే ముగిశాయి. ముఖ్యంగా ఎఫ్‌ఎంసీజీ రంగ షేర్లు(Shares) అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

Stock Market: ఈరోజు కూడా నష్టాల బాటలోనే స్టాక్ మార్కెట్లు
Stock Market: ఈరోజు కూడా నష్టాల బాటలోనే స్టాక్ మార్కెట్లు

సెన్సెక్స్ 239 పాయింట్ల నష్టం
సెన్సెక్స్ 239 పాయింట్ల నష్టంతో 81,312 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 73 పాయింట్లు కోల్పోయి 24,752 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 85.37 వద్ద ఉంది.
సెన్సెక్స్ 30 సూచీలోని షేర్లలో
సెన్సెక్స్ 30 సూచీలోని షేర్లలో ఐటీసీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, నెస్లే ఇండియా, అల్ట్రాటెక్ సిమెంట్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు ప్రధానంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి. మరోవైపు బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, అదానీ పోర్ట్స్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు లాభాలను ఆర్జించాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 64.61 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ఔన్సు ధర 3,317 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.

Read Also: Manipur: కొత్త ప్ర‌భుత్వ ఏర్పాటుకు సిద్ధం: బీజేపీ నేత

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870