हिन्दी | Epaper
రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Mukesh Ambani: స్టాక్ మార్కెట్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ లాభాలు

Vanipushpa
Mukesh Ambani: స్టాక్ మార్కెట్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ లాభాలు

జమ్మూ కాశ్మీర్ పహల్గామ్’లో టూరిస్టుల పై జరిగిన దాడి తర్వాత ఆసియాలోనే అతిపెద్ద వ్యాపారవేత్త, బిలియనీర్ ముఖేష్ అంబానీ పహల్గామ్ ఘటనలో గాయపడిన వారికి ఉచితంగా చికిత్స చేస్తామని ప్రకటించారు. అయితే ఇది గడిచిన కొన్ని రోజుల్లో ముఖేష్ అంబానీ ఇంత పెద్ద విజయాన్ని సాధిస్తారని ఎవరికి తెలీదు. గత శుక్రవారం రిలయన్స్ ఇండస్ట్రీస్, రిటైల్ అండ్ టెలికాం గణాంకాలు విడుదలయ్యాయి. దింతో రిటైల్ & టెలికాం ఆదాయాలు ఊహించిన దానికంటే భారీ పెరుగుదలను చూశాయి. ఈ కారణంగా సోమవారం, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు స్టాక్ మార్కెట్లో 5 శాతానికి పైగా పరుగులు పెట్టాయి. ప్రత్యేమైన విషయం ఏమిటంటే దేశంలోని అతిపెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ ఇప్పుడు రూ.88,569 కోట్లు పెరిగింది. అయితే రిలయన్స్ ఈ ఆదాయాన్ని కేవలం 222 నిమిషాల్లో సంపాదించింది.

స్టాక్ మార్కెట్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ లాభాలు

కంపెనీ షేర్లలో భారీ పెరుగుదల
దేశంలోని అతిపెద్ద కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో మంచి పెరుగుదలను చూశాయి. మనం డేటాను పరిశీలిస్తే, కంపెనీ స్టాక్ దాదాపు 5 శాతం లాభంతో రూ.1,364.90 వద్ద ట్రేడైంది. ట్రేడింగ్ రోజున కంపెనీ స్టాక్ కూడా గరిష్ట స్థాయి రూ.1,365.50కి చేరుకుంది. అయితే, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ధర రూ.1,332.35 నుండి పెరిగింది. ఇక గత శుక్రవారం చూస్తే కంపెనీ షేరు రూ.1,300.05 వద్ద ముగిసింది. 8 జూలై 2024న, కంపెనీ స్టాక్ రికార్డు స్థాయిలో రూ.1,608.95కి చేరుకుంది. కంపెనీ షేర్లు ఇప్పటికీ రికార్డు గరిష్ట స్థాయి నుండి దాదాపు 15 శాతం దిగువన ట్రేడవుతున్నాయి.
222 నిమిషాల్లో 88,569 కోట్ల సంపాదన
ఆశ్చర్యం ఏమిటంటే, స్టాక్ మార్కెట్ ప్రారంభమైన 222 నిమిషాల తరువాత కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 88,569 కోట్లు పెరిగింది. అలాగే కంపెనీ షేరు రూ.1,365.50కి తగ్గినప్పుడు, కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.18,47,845.52 కోట్లకు పడిపోయింది. గత శుక్రవారం స్టాక్ మార్కెట్ ముగిసిన తర్వాత, కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.17,59,276.14 కోట్లుగా ఉంది. దీని అర్థం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.88,569.38 కోట్లు పెరిగింది.
స్టాక్ మార్కెట్లో జోరు : మరోవైపు, స్టాక్ మార్కెట్ సెన్సెక్స్, నిఫ్టీ కూడా కోలుకుంటుంది. 25 ఏప్రిల్ శుక్రవారం డేటా ప్రకారం, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ 1004.91 పాయింట్ల లాభంతో 80,217.44 పాయింట్ల వద్ద, మరోవైపు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రధాన సూచిక నిఫ్టీ దాదాపు 300 పాయింట్ల లాభంతో 24,331.65 పాయింట్ల వద్ద నిలిచింది. ట్రేడింగ్ రోజులో నిఫ్టీ కూడా 24,355.10 పాయింట్లకు చేరుకుంది. దింతో స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు రూ.4 లక్షల కోట్లకు పైగా లాభాలను ఆర్జించారు.

Read Also: Pahalgam: ఉగ్ర ఘటనపై పాకిస్థాన్ కు అమెరికా షాక్..

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870