हिन्दी | Epaper
ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్

Trump: టెస్లా కారును వదిలే ప్రసక్తే లేదు: ట్రంప్

Vanipushpa
Trump: టెస్లా కారును వదిలే ప్రసక్తే లేదు: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump), టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌ల(Elon Musk) మధ్య కొంతకాలంగా మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ వివాదానికి తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా విలేకరుల సమావేశంలో ట్రంప్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. మస్క్‌కు చెందిన టెస్లా కారును తాను వదులుకోబోనని, స్టార్‌లింక్ సేవలను కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు.

Trump: టెస్లా కారును వదిలే ప్రసక్తే లేదు: ట్రంప్
Trump: టెస్లా కారును వదిలే ప్రసక్తే లేదు: ట్రంప్

వైట్‌హౌస్‌లో స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలు
ఇటీవల ట్రంప్, మస్క్‌ల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో, మస్క్ కంపెనీ అయిన టెస్లా నుంచి ట్రంప్ కొనుగోలు చేసిన కారును ఇకపై ఉపయోగించబోరనే ప్రచారం ఊపందుకుంది. ఈ ప్రచారంపై విలేకరులు ప్రశ్నించగా, ట్రంప్ బదులిస్తూ, “అలాంటిదేమీ లేదు. నేను ఆ కారులో చక్కర్లు కొడతాను” అని పేర్కొన్నారు. అంతేకాకుండా, వైట్‌హౌస్‌లో ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసే ఆలోచన కూడా తనకు లేదని ట్రంప్ స్పష్టం చేశారు. స్టార్‌లింక్ మంచి సేవలను అందిస్తోందని ఆయన ప్రశంసించారు.ఎలాన్ మస్క్‌తో మాట్లాడాలనుకుంటున్నారా అని మరో విలేకరి అడిగిన ప్రశ్నకు ట్రంప్ స్పందిస్తూ, “నేను అతడి స్థానంలో ఉంటే, మాట్లాడాలనే అనుకునేవాడిని. బహుశా అతడు కూడా అదే అనుకుంటుండవచ్చు. ఈ విషయం అతడినే అడగాలి. అతనికి నా అభినందనలు” అని అన్నారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యల వీడియోను ఓ నెటిజన్ ‘ఎక్స్’లో పోస్ట్ చేయగా, దానికి ఎలాన్ మస్క్ హార్ట్ ఎమోజీతో ప్రతిస్పందించడం గమనార్హం.

Read Also: Trump: నిరసనకారులకు తగిన గుణపాఠం: ట్రంప్ హెచ్చరిక

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఎట్టకేలకు ఎన్ఎస్ఈ ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ సెబీ ఓకే!

ఎట్టకేలకు ఎన్ఎస్ఈ ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ సెబీ ఓకే!

బర్గమ్ భార్యపై ట్రంప్ కామెంట్స్, కేబినెట్ నియామకంపై వివాదం!

బర్గమ్ భార్యపై ట్రంప్ కామెంట్స్, కేబినెట్ నియామకంపై వివాదం!

బహుళ-ధ్రువణతకు మద్దతు అవసరం: UN చీఫ్ గుటెర్రెస్

బహుళ-ధ్రువణతకు మద్దతు అవసరం: UN చీఫ్ గుటెర్రెస్

జెలెన్‌స్కీని ఆహ్వానించిన పుతిన్ ..శాంతి చర్చల్లో కీలక పరిణామం

జెలెన్‌స్కీని ఆహ్వానించిన పుతిన్ ..శాంతి చర్చల్లో కీలక పరిణామం

భార్య అందం..డగ్ బర్గమ్‌ కు వరించిన పదవి.. ట్రంప్ వింత వ్యాఖ్యలు

భార్య అందం..డగ్ బర్గమ్‌ కు వరించిన పదవి.. ట్రంప్ వింత వ్యాఖ్యలు

విదేశీ నేతల కానుకల జాబితా విడుదల..భారీగా భారత్ బహుమతులు

విదేశీ నేతల కానుకల జాబితా విడుదల..భారీగా భారత్ బహుమతులు

ఆలయాన్ని దర్శించుకున్న బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్

ఆలయాన్ని దర్శించుకున్న బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్

కంటి శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న ఇమ్రాన్ ఖాన్

కంటి శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న ఇమ్రాన్ ఖాన్

లోహిత్, జుకో వ్యాలీల్లో అరణ్యాగ్ని విస్తరణ

లోహిత్, జుకో వ్యాలీల్లో అరణ్యాగ్ని విస్తరణ

వడ్డీ రేట్లపై ట్రంప్ బాంబు..ఉలిక్కిపడ్డ స్టాక్ మార్కెట్లు

వడ్డీ రేట్లపై ట్రంప్ బాంబు..ఉలిక్కిపడ్డ స్టాక్ మార్కెట్లు

‘మెలానియా’ ట్రంప్ డాక్యుమెంటరీ ప్రీమియర్.. స్పెషల్ గెస్ట్‌గా AR Rahman
1:08

‘మెలానియా’ ట్రంప్ డాక్యుమెంటరీ ప్రీమియర్.. స్పెషల్ గెస్ట్‌గా AR Rahman

కెనడా విమానాలపై ట్రంప్‌ 50% సుంకాలు

కెనడా విమానాలపై ట్రంప్‌ 50% సుంకాలు

📢 For Advertisement Booking: 98481 12870