हिन्दी | Epaper
ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Elon Musk: ప్రపంచ అత్యంత ధనికుల జాబితాలో మళ్లీ బ్లూమ్‌బెర్గ్

Vanipushpa
Elon Musk: ప్రపంచ అత్యంత ధనికుల జాబితాలో మళ్లీ బ్లూమ్‌బెర్గ్

ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాను బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ మరోసారి ప్రకటించింది. ప్రపంచంలోని ధనవంతుల పోరులో ఎలాన్ మస్క్ (Elon Musk) విజయదుందుభి మోగించారు. టెస్లా, స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్(Elon Musk) మరోసారి తన నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. 331 బిలియన్ డాలర్ల నికర సంపదతో మస్క్ ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత ధనవంతుడిగా తన అగ్రస్థానాన్ని కాపాడుకున్నారు. మస్క్ 331 బిలియన్ డాలర్ల నికర సంపదతో టాప్ లో ఉన్నారు.

 ElonMusk :ప్రపంచ అత్యంత ధనికుల జాబితాలో మళ్లీ బ్లూమ్‌బెర్గ్
ElonMusk :ప్రపంచ అత్యంత ధనికుల జాబితాలో మళ్లీ బ్లూమ్‌బెర్గ్

రెండో అత్యంత సంపన్న వ్యక్తిగా జుకర్‌బర్గ్
ఇక ఏప్రిల్ 23న ఆయన సంపద 7.5 బిలియన్ డాలర్ల మేర పెరగడం, టెస్లా షేర్లు ఒక్కరోజులోనే 5 శాతం మేర పెరగడం ఇందుకు కారణమయ్యాయి. మస్క్ ఇటీవల ప్రభుత్వ విధుల్లో కేటాయించే సమయాన్ని తగ్గించి టెస్లా కార్యకలాపాలపై మరింత దృష్టి కేంద్రీకరించనున్నట్లు ప్రకటించడంతో కంపెనీ స్టాక్‌కు మద్దతు లభించింది. అలానే ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్(Mark Zuckerberg), అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ (Jeff Bezos)ను అధిగమించి ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్న వ్యక్తిగా అవతరించారు.
మార్క్ జుకర్‌బర్గ్ నికర సంపద 212 బిలియన్ డాలర్లకు చేరగా.. జెఫ్ బెజోస్ సంపద 209 బిలియన్ డాలర్లకు పడిపోయింది. మే 5 నాటి ట్రేడింగ్‌లో జుకర్‌బర్గ్ సంపద 846 మిలియన్ డాలర్లు పెరిగితే, అదే సమయంలో బెజోస్ 2.90 బిలియన్ డాలర్లు నష్టపోయారు. ఈ ఏడాది ఇప్పటివరకు జుకర్‌బర్గ్ సంపద 4.63 బిలియన్ డాలర్లు పెరిగింది.
అమెజాన్ షేర్లు 6.33 శాతం
మెటా మే 1న వెల్లడించిన మొదటి త్రైమాసికంలో 42.31 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని నివేదించింది. ఇది విశ్లేషకుల అంచనా అయిన 41.39 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ. ఇక రెండో త్రైమాసికానికి గాను 42.5 బిలియన్ డాలర్ల నుంచి 45.5 బిలియన్ డాలర్ల మధ్య ఆదాయాన్ని అంచనా వేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అదే కాలంలో అమెజాన్ షేర్లు కేవలం 6.33 శాతం మాత్రమే వృద్ధి చెందడం జుకర్ బర్గ్ ఆదాయం పెరుగుదలకు దోహదపడింది.

Read Also: Earthquake : టిబెట్లో భూకంపం.. దేశవ్యాప్తంగా ప్రకంపనలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారత్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు జపాన్ బ్యాంకులు ఆసక్తి

భారత్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు జపాన్ బ్యాంకులు ఆసక్తి

సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ

సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ

చైనా రహస్య ‘మ్యాన్‌హట్టన్ ప్రాజెక్ట్’..అగ్రరాజ్యాలకు వణుకు

చైనా రహస్య ‘మ్యాన్‌హట్టన్ ప్రాజెక్ట్’..అగ్రరాజ్యాలకు వణుకు

భారత్‌ పట్ల ద్వేషం..హాడీ మృతి.. ఇంతకీ ఎవరు ఈయన?

భారత్‌ పట్ల ద్వేషం..హాడీ మృతి.. ఇంతకీ ఎవరు ఈయన?

ఏఐ వీడియోలను సులభంగా గుర్తించండి

ఏఐ వీడియోలను సులభంగా గుర్తించండి

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి పై అమానుష హత్య..
1:06

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి పై అమానుష హత్య..

భారతీయ శరణార్థులను వెనక్కి పంపించేస్తున్న యూరప్

భారతీయ శరణార్థులను వెనక్కి పంపించేస్తున్న యూరప్

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా జెడ్డా టవర్ నిర్మాణం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా జెడ్డా టవర్ నిర్మాణం

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు కలకలం: క్రిస్టియన్ యువతిపై దాడి
0:52

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు కలకలం: క్రిస్టియన్ యువతిపై దాడి

Apple, Google కు చమటలు పట్టిస్తున్న ChatGPT..!

Apple, Google కు చమటలు పట్టిస్తున్న ChatGPT..!

ఓమాన్ అత్యున్నత గౌరవం అందుకున్న మోదీ, 29వ అంతర్జాతీయ అవార్డు…

ఓమాన్ అత్యున్నత గౌరవం అందుకున్న మోదీ, 29వ అంతర్జాతీయ అవార్డు…

బోండీ బీచ్‌ హీరో అహ్మద్‌ అల్ అహ్మద్‌ కు రూ.14 కోట్ల నజరానా

బోండీ బీచ్‌ హీరో అహ్మద్‌ అల్ అహ్మద్‌ కు రూ.14 కోట్ల నజరానా

📢 For Advertisement Booking: 98481 12870